- ఒక పనిని ఒక వ్యక్తి 20 రోజులలోను మరొక వ్యక్తి 10 రోజులలో పూర్తి చేసిన ఇద్దరు కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు ?
మొదటి వ్యక్తి ఒక రోజులో చేసే పని (సామర్త్యం)=1/20
రెండవ వ్యక్తి ఒక రోజులో చేసే పని (సామర్త్యం)=1/10
ఇద్దరు కలిసి ఒక రోజులో చేసే పని (సామర్త్యం)=(1/20)+(1/10)
=3/20
=1/6.6
ఇద్దరు కలిసి పని పూర్తి చేయుటకు పట్టు కాలం=6. 6రోజులు
జవాబు =6. 6రోజులు