రంజిత్30km లను50 నిమిషాలలో పూర్తి చేసిన45km లను పూర్తి చేయుటకు ఎంత సమయం పట్టును?
వేగం= దూరం/ కాలం
30/50=0.6 km/min
కాలం= దూరం/ వేగం
45/0.6=75
జవాబు =75 min
ఒక కారు20km/hr వేగంతో40 నిమిషాలలో గమ్యం పూర్తిచేసిన ఆ కారు ప్రయాణించిన దూరాన్ని మీటర్లలో
కనుగొనండి?
వేగం=20km/hr
కాలం=40min
కాలం =40min =40/60=0.66hrs
కాలం =0.66hrs
దూరం= వేగం* కాలం
20 *0.66=13.333km
కిలోమీటర్లను మీటర్లలోకి మార్చగా
1km=1000 మీటర్లు
13.333 *1000=13333
జవాబు =13333.3 మీటర్లు
శ్రీనివాస్ తను ప్రయాణించ వలసిన దూరంలో సగం దూరాన్ని కారులో90km/hr వేగంతో నూ, మిగిలిన సగం దూరాన్ని50km/hr వేగంతో బైక్ పై పూర్తి చేసిన ఈ మొత్తం ప్రయాణానికి4 గంటల సమయం పట్టింది శ్రీనివాస్
యాణించిన దూరం ఎంత?
సగం దూరాన్ని=D అనుకొని నా
D/90+D/ 50=4గంటల
5D+9D/450=4
14D=450*4
D=1800/14
D=128.5km
జవాబు =128.5