partnarship(easy) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
partnarship(easy) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Partnership arithmetic topic for Telugu competitive exams(easy 1)


ఇద్దరు భాగస్వాములు  3000,6000 చొప్పున పెట్టుబడులు పెట్టిన వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత ?

భాగస్వాముల పెట్టుబడుల నిష్పత్తి=3000:6000 = 1:2

జవాబు = 1:2

అఖిల్, అక్షయ్, హర్ష ముగ్గురు కలిసి 4:3:5 నిష్పత్తులలో పెట్టుబడులు పెట్టి వ్యాపారం ప్రారంభించిన వారిలో హర్ష లాభం 20,000 సంపాయలు అయిన మొత్తం లాభంఎంత?

నిష్పత్తుల మొత్తం =.4 + 3 + 5 = 12

3 నిష్పత్తి,= 20,000 అయితే 

12 నిష్పత్తి,విలువ =  x

Cross multification

X =( 20000/3) * 12 = .80,000/

మొత్తం లాభం = : 80,000/- రూపాయలు


రవి,కిష్ణలు ఒక వ్యాపారాన్ని ప్రారంభించి వచ్చిన లాభంలో 40, శాతం లాభం 25వేలను ఇతరులకి సహాయంగా అందించిన వారి మొత్తం  లాభం ఎంత?

40 % =  25 వేలు.

100% = ?.

(25,000/40)* 100 =  62,500

మొత్తం లాభం =  62,500 రూపాయలు


ఇద్దరు వ్యక్తులు ఒక వ్యాపారాన్ని 40% పెట్టుబడితో ఒకరు, 60% పెట్టుబడితో మరొకరు ప్రారంభించారు. అయితే 40% పెట్టుబడి పెట్టిన వ్యక్తి లాభం 4,00,000 లు పెట్టుబడి లో  15% అయిన ఆ వ్యాపారంలో మొత్తంపెట్టుబడి ఎంత?


15% —- 4,00,0

100% — ?

మొత్తంపెట్టుబడి = ( 4000 / 15 ) * 15 = 26,666

మొత్తంపెట్టుబడి = 26,666 రూపాయలు


లక్ష్మణ్, నవీణ్ లు ఒక వ్యాపారాన్ని 5,00,000 ల తో ప్రారంభించి అందులో 20 % నష్టపోయిన వారి నష్టం ఎంత?

నష్టం : 20%

5,00,000

100% = 500000

.20% = ?

(5,00,000/ 100 ) * 20 = 1,00,000/–

నష్టం = 100000/

వ్యాపారంలో నష్టపోయిన విలువ- 100,000/