Aug 20 1957 ఏవారం అవుతుంది.?
1900 = 1600 +300
1600 సంవత్సరాలకు 0 odd days
300 సంవత్సరాలకు 1 odd days
57 = 56 +1
56/4 = 14
56 - 14 = 42 సాధారణ సంవత్సరాలు ఉంటాయి.
56 సంవత్సరాలకు 14 లీఫు సంవత్సరాలు.
1957వ సంవత్సరం లీపు సం॥ కాదు కావున ఫిబ్రవరికి 0 odd days ఉంటాయి.
1600 + 300 + (42*1) +( 14."2) +(jan+feb+ mar+ april+ may+ june+ july +aug20)
0+1+ 42 + 28+ (3+0+3+2+3+2+3+20) = 107
107/ 7 = 2 శేషం
కోడ్ ప్రకారం sun = 0 , mon =1 , Tus = 2 , wens =3 , thurs = 4 , fri =5 . sat = 6 ఇక్కడ 4 odd days కావున
మంగళవారం అవుతుంది.
1750 Aug 27 ఏ వారం అవుతుంది ?
1600 + 100 + 49 + [Jan to August 27]
0 + 5 + 37 * 1 + 12 * 2 + [ 3 + 2 +3+2+3+2+3+27 ] = 111
111 / 7 = 6 శేషం
6 odd days కావున ఆ వారం శనివారం అవుతుంది.
2024 Nov 22 ఏ రోజు అవుతుంది.
2000 +23 + (Janto Nov 22 OF 2024)
23 సంవత్సరాలలో లీపు సంవత్సరాలు ఎన్నో గుర్తించాలి.
23
0+ 5 * 2 + 18 * 1 + [ 3 + 1 + 3 + 2 + 3 + 2 + 3 + 3+2+3+22]
10 + 18 + 49 = 77
77/7 =0 శేషం
odd day 0 కావున ఆ వారం ఆదివారం అవుతుంది.