20 జనవరి 2024 ఏ వారం అవుతుంది.?
2000+23+జనవరి20
0+ 5*2 + 18 * 1 + 20 = 10+18+20 =48 odd days
48 / 7 = 6 శేషం
6 odd days కావున ఆ వారం శనివారం అవుతుంది.
20 feb 1845
1800+44+ jan+feb
1800+11*2+33*1+3+ 20
0+22+33+23 =78
78/7 = 1 odd days
1 odd day కావున ఆ వారం సోమవారం అవుతుంది.
1857 జనవరి 6 ఏ వారం అవుతుంది.?
1800 + 57 - -జనవరి 6
1600 + 200+ 56+ జనవరి 6
56 సంవత్సరాలలో లీపు సంవత్సరాలుగా ఎన్నో కనుగొనుట.
56/4 = 14 లీపు సంవత్సరాలు
56 - 14 = 42 సాధారణ సంవత్సరాలు
14 లీపు సంవత్సరాలు, 42 సాధారణ సంవత్సరాలు
200 సంవత్సరాల కి 3 odd days ఉంటాయి
0+3+ 14*2 + 42*1 + 6
3+28 + 42 + 6 = 79 odd days ఉంటాయి
79/7 = 11 weeks "2" odd day ఉంటాయి
odd day 2 కావున ఆ వారం మంగళవారం అవుతుంది.
2012 Dec 9 ఏ వారం అవుతుంది ?
2012 సంవత్సరం లీఫు సంవత్సరం కావున ఫిబ్రవరి నెలకి 1 odd day ఉంటుంది
2000 + 11+ (Jan to Dec 9]
2000 + 2 *2 + 9 * 1 + [ 3+1 + 3 + 2 + 3 + 2 + 3 + 3 + 2 + 3 + 2 +9 ]
0+4+9+36 = 49
49/7 = 7 weeks 0 odd days
odd day 0 కావున ఆ వారం ఆదివారం అవుతుంది.
2016 July 20 ఏ వారం అవుతుంది ?
2000 + 15 + (Jan to July 20 of 2016]
2016 / 4 = 0 శేషం
శేషం 0 కావున 2016 సంవత్సరం లీఫు సంవత్సరం కావున ఫిబ్రవరి నెలకి 1 odd day ఉంటుంది
0+ 3 leaf Yay + 12 Normal yeary + Jan to July 20
0+3*2+12*1 +[ 3+1 + 3 + 2 + 3 + 2 + 20]
6+12+34 = 52
52/7 = 3 odd days
odd day 3 కావున ఆ వారం బుధవారం అవుతుంది.
2025 జనవరి 19 ఏ వారం అవుతుంది ?
2000+24+[19 of Jan 2015) అవుతుంది.
24 -సంవత్సరాల లొ లీపు సంవత్సరాలు
24/4 = 6 ఉంటాయి.
6 లీపు సంవత్సరాలు
లీపు సంవత్సరానికి 2 odd days ఉంటాయి
సాధారణ సంవత్సరానికి 1 odd day
.2000+6*2+18*1+19
0+12+18+19 = 49
49/7 =7 weeks 0 odd days
odd day 0 కావున ఆ వారం ఆదివారం అవుతుంది.