50km/hr వేగంతో ప్రయాణించే కారు 2 గంటల లో ఎంత దూరం ప్రయాణించు ను?
దూరం= వేగం* కాలం
50*2=100
దూరం=100km
జవాబు=100km
ఒకే గమ్యం చేరవలసిన నా రెండు కాళ్లు వేగాల నిష్పత్తి 5:4 అయినా అవి గమ్యం చేరే కలల నిష్పత్తి కనుగొను?
వేగం∝1/ కాలం
కాలం∝1/ వేగం
వేగాల నిష్పత్తి=5:4
కాలాల నిష్పత్తి=1 / 5/4
కాలాల నిష్పత్తి=⅘
జవాబు =⅘
20 meter/minit వేగంతో ప్రయాణించిన ఒక వ్యక్తి ఒక బ్రిడ్జిని దాటుటకు20 నిమిషాల సమయం పట్టిన ఆ బ్రిడ్జి పొడవు ఎంత?
దూరం= కాలం* వేగం
దూరం=20820= 400
వ్యక్తి ప్రయాణించిన దూరమే బ్రిడ్జి పొడవు అవుతుంది
.
బ్రిడ్జి పొడవు=400 మీటర్లు
జవాబు=400 మీటర్లు
ఒక బస్సు50km దూరాన్ని2 గంటలలో లో పూర్తి చేసిన ఆ బస్సు వేగం మీటర్/ నిమిషాలలో ఎంత?
దూరం=50
కాలం= 2 గంటలు
వేగం= దూరం/ కాలం
50/2=25 km/hr
km/hr ను meter/ minit లో మార్చగా
1km=1000meters
1hour=60minits
25*1000/60
2500/6
జవాబు=416.6 మీటర్/ నిమిషాలు
ఒక కారు60km/hr వేగంతో ప్రయాణిస్తూ గమ్యం చేరడానికి 3 గంటల సమయం పట్టిన కారు ప్రయాణించిన దూరం ఎంత?
దూరం= వేగం* కాలం
దూరం= 60* 3=180km
దూరం =180km
జవాబు=180kms