Telangana September current affairs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Telangana September current affairs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Telangana September current affairs 2022

 హైదరాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియ ఎథికల్ హ్యకింగ్ ల్యాబ్ ను ఏర్పాటు

హైదరాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియ ఎథికల్ హ్యకింగ్ ల్యాబ్ ను హైదరాబాద్

సైబర్ సెక్యురిటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సిసీఓఈ) లో ఏర్పాటు చేసింది.

యూబీఐ ఎండి - సీఈఓ ఎ. మణిమేఖలై ఈ ల్యాబ్ ను ప్రారంభించారు.

పటిష్ట సైబర్ రక్షణ వ్యవస్థను నిర్మించి బ్యాంక్ లో సమాచారం, డిజిటల్ ఆస్తులను కాపాడే

ఉద్దేశంతో దానిని ఏర్పాటు చేశారు.