Percentage(medium) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Percentage(medium) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Percentage(medium)2

 ఒక దీర్ఘచతురస్రాకార వస్తువు  పొడవును10% పెంచి వెడల్పును10% తగ్గించిన వైశాల్యంలో

మార్పుశాతం ను కనుగొనుము?


మొదట  పొడవు= 100 


వెడల్పు=100


10% పెంచిన తర్వాత   పొడవు=100+10= 110


10% తగ్గించిన తర్వాత వెడల్పు=100-10=90


దీర్ఘ చతురస్రం వైశాల్యం=పొడవు* వెడల్పు=l*b 


మొదట వైశాల్యం=100*100=10000


 పొడవు,  వెడల్పులో మార్పు తర్వాత  వైశాల్యం=110 *90=9900


ప్రస్తుత వైశాల్యం శాతం లో=9900/100 00)*100=99%


  వైశాల్యం లో వచ్చే మార్పు శాతం= 100-99=1%


జవాబు=1% 


పెట్రోల్ ధర 2  సంవత్సరాల కాలంలో 70 నుండి 90  రూపాయలకు పెరిగిన ధర పెరుగుదల

ఎంత శాతం?


  ధర వ్యత్యాసం= ప్రస్తుత ధర- గత ధర


=90-70 =20


=(20/90)*100


=22.2%


జవాబు=22.2%

ఒక టన్ను లో నాలుగు క్వింటాలు  ఎంత శాతం?


1  టన్ను=10 కింటాలు


 శాతం%=(4/10)*100=40 %


జవాబు=40% 

ఒక కాలేజీలో మొత్తం 420 మంది విద్యార్థులు కలరు అయితే అందులో 70% హాజరు నమోదు

అయినా కాలేజీలగల మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?


70=x/420*100


x=70*420/100=294


x=294


 హాజరైన విద్యార్థులు=294


 జవాబు=294 


ఒక సంఖ్యలో30%  విలువ 700 అయినా ఆ సంఖ్య 120 % విలువ ఎంత ?



30%  = 700


100 = ? = x


 శాతం%= (ఇచ్చిన విలువ/ అ మొత్తం విలువ)*100


30% =( 700 / x) *100


x = ( 700 / 30) *100


x=2333.33


100 =2333.33


120% = ? = y


 శాతం% = (ఇచ్చిన విలువ/ అ మొత్తం విలువ)*100


120 = ( y / 2333.3) * 100


Y = (2333 *120) / 100


Y =2800


ఆ సంఖ్య = 2800


Short cut


30% = 700


120% = ?

Cross multiplication


(700*120) / 30 = 2800

ఆ సంఖ్య = 2800

Percentage(medium)1

  • ఒక తరగతి లో 400 మంది విద్యార్థులు వున్నా అందులో బాలురు 250 అయిన ఆ తరగతి లో బాలికల శాతం ఎంత.?

మొత్తం విద్యార్థులు = 400
బాలురు =250
బాలికలు =400-250=150
బాలికలు =150
శాతం% =(ఇచ్చిన విలువ /మొత్తం విలువ ) ×100
    
కావున   
     శాతం = (ఇచ్చిన విలువ/ పూర్తి విలువ)*100   
               
బాలికల శాతం%=(150 /400) × 100         
          
బాలికల శాతం=37.5%
జవాబు =37.5%
ఒక వ్యకి తన వద్ద ఉన్న మొత్తం లో 90% ఖర్చు చేయగా చివరికి ఆ వ్యకి దగ్గర 200 మిగిలిన అయినా ఆ వ్యకి దగ్గర మొదట ఉన్న సొమ్ము ఎంత.?

శాతం = (ఇచ్చిన విలువ/ పూర్తి విలువ)*100
మొదట ఉన్న సొమ్ము ను x అనుకొనిన

 10% = (200 / x ) × 100x

 = 200*100/10x =

 200*10x = 2000 

 జవాబు: 2000

ఒక కుటుంబం ఒక నెల మొత్తం20 కేజీల  గోధుమలను వినియోగించకొనిన  గోధుమల ధర 15%పెరిగిన న లో గతంలో గోధుమ కోసం చేసిన ఖర్చుతో ఎన్ని కేజీల గోధుమ లభించును ?


గతంలో ఖర్చు చేసినా విలువ=100  అనుకొని న


15% పెరగడం వల్ల20 కేజీల గోధుమల  కు చేసే ఖర్చు115 అవుతుంది


 గతంలో ఖర్చు చేసినా 100 కు ప్రస్తుతం లభించే గోధుమలు


=(100 /115)*20


=17.39కేజీలు


 గతంలో ఖర్చు చేసినా రూపాయలకు  ప్రస్తుతం లభించే గోధుమలు=17.39 కేజీలు


జవాబు =17.39కేజీలు


ఒక వృత్తాకారపు మైదానం వైశాల్యంలో  20 %కార్ల పార్కింగ్ కు, 40 శాతం భవన నిర్మాణానికి ఉపయోగించిన 500 చదరపు మీటర్లు మిగిలి ఉన్న ఆ వృత్తాకార మైదానం పూర్తి వైశాల్యం ఎంత

నిర్మాణాలకు ఉపయోగించబడ్డ మొత్తం  విస్తీర్ణం = 40+20=60శాతం

 మిగిలిన విస్తీర్ణం(శాఖలలో)=40 %

40%=500 చదరపు మీటర్లు

శాతం = (ఇచ్చిన విలువ/ పూర్తి విలువ)*100

40%=(500/x)*100

x=(500/40)*100

x=500*100/40

x=1250

మైదానం మొత్తం వైశాల్యం=1250 చదరపు మీటర్లు

జవాబు =1250 చదరపు మీటర్లు

ఒక సంవత్సరంలో 73 రోజులు  ఎంత శాతం?


ఒక సంవత్సరం మొత్తం365 రోజులు కలవు


365 రోజులలో 73 రోజుల శాతం


 శాతం=73/ 365*100


శాతం=20%