అంతర్జాతీయం
అంతరిక్షం :
అంగారక గ్రహంపై మేరుజ్యోతి(ప్రోటాన్ అరోరా) :యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్స్ మిషన్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క మార్స్ మిషన్ (EMM) నాసా ప్రయోగించిన మావెన్ ద్వారా వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి శాస్త్రవేత్తలు అంగారక గ్రహ వాతావరణంలో అరుదైన అతుకుల మేరుజ్యోతి
( ప్రోటాన్ అరోరా ) ని కనుగొన్నారు .
అరుణగ్రహం పై వాతావరణాన్ని సౌర గాలి నేరుగా తాకినప్పుడు ఈ అరోరా ఏర్పడుతుంది .
అరుణ (అంగారక ) గ్రహంపై ఆర్గానిక్ పదార్థం : నాసా
అంగారక గ్రహంపై జీవం అనవాళ్ళు ఉన్నట్టు అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు సంబంధించిన
పర్సెవరెన్స రోవర్ అంగారక గ్రహం జెజె బిలంలో ఆర్గానిక్ పదార్థాలను గుర్తించింది.
కొన్ని సంవత్సరాలలో ఈ నమూనాలను భూమిపైకి తీసుకొచ్చి పరిశోధిస్తే జీవం అనవాళ్ళు దొరికే అవకాశం
ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
జెజెబిలం నది ప్రాంతమైన ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
దీనివల్ల అంగారక గ్రహంపై సూక్ష్మజీవులు మనుగడ ఉంటే వాటి అనవాళ్ళు కనుగొనడానికి ఇది అనువైనది
అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
కరోనాకు కొత్త చికిత్స :
క్యాన్సర్ ను పసిగట్టే రక్త పరీక్ష
సాధారణ రక్త పరీక్షలో తో కాన్సర్ కనుకనే విధానాన్ని ఇంగ్లాండ్ లోని నేషనల్ నేషన హెల్త్ సర్వీస్
సెంటర్ పరిశోధకులు కనుగోన్నారు.
బ్రిటన్ ప్రధానిగా : లిజ్ ట్రస్
బ్రిటన్ ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీ నేత లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు.
ఈమె ఎలిజబెత్-2 హయాంలో 15వ ప్రధాని
భారత సంతతి మహిళ నేత సుయేలా బ్రవర్మ న్ హోమ్ మంత్రి గా ఎన్నికయ్యారు
లిజ్ ట్రస్, భారత సంతతి నేత రిషి సునాక్ పై కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత ఎన్నికలలో గెలిచి ప్రధాన మంత్రి గా ఎన్నికయ్యారు.
బ్రిటన్ మహారాణి ఎలిజిబెత్ 2 కన్నుమూత
ఎలిజిబెత్ 2 (96)గురువారం (8/9/2022) స్కాట్ ల్యాండ్ లో మరణించారు
బ్రిటన్ ను 70సంవత్సరాలపాటు అత్యధిక కాలం పాలించిన మహారాణి ఎలిజిబెత్ 2
బ్రిటన్ రాజుగా చార్లెస్
క్వీన్ ఎలిజిబెత్ 2మరణించడంతో బ్రిటన్ రాజుగా ఆమె పెద్ద కుమారుడు చార్లెస్, కింగ్ చార్లెస్-3 గా ఆమె సింహాసనాన్ని10/9/2022 న అధిష్టిస్తాడు
చార్లెస్ ను ఇకమీదట కింగ్ చార్లెస్-3 గా వ్యవహరిస్తారు .
చార్లెస్ వేల్స్ కు మా జీ యువ రాజు
73 సంవత్సరాల వయసులో ఈ పదవిని అలంకరించిన వ్యక్తి చార్లెస్
చార్లెస్ నూతన రాజుగా 14కామన్వెల్త్ దేశాల కు అధినేతగా వ్యవహరించనున్నారు
ఇటలీకి తొలి మహిళా ప్రధానిగా జార్జియా మెలోని
ఇటలీకి తొలి మ హిళా ప్రధానిగా బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అతివాద నేత జార్జియా మెలోని
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అధికారం లోకి వచ్చిన మొట్టమొదటి. అతివాద ప్రభుత్వం.
గాడ్, ఫాదర్ ల్యాండ్ ఫ్యామిలొ నినాదంతో ఆమె ఎన్నికల్లో పాల్గొన్నారు.
ఇటలీ నౌకాదళం లిబియా సముద్రమార్గాన్ని మూసివేయాలి అని ఆమె భావిస్తుంది
జర్మనీ వర్సిటీ తో ఆంధ్ర రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఒప్పందం
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ చదివేందుకు
ఉన్నత విద్యామండలి జర్మనీ లోని స్టెయిన్ బీస్ విశ్వ విద్యాలయం తో ఒప్పందం కుదుర్చుకుంది
కంప్యుటర్ సైన్స్ లో మాస్టర్ ఆఫ్ సైన్సెస్ ను స్టెయిన్ బీస్ విశ్వ విద్యాలయం అందిస్తుంది..
నార్కే సెంటల్ బ్యాంక్ జాతీయ డిజిటల్ కరెన్సీ ఏర్పాటు.
నార్కే సెంటల్ బ్యాంక్ ఇధారియం బ్లాక్ చైన్ ను ఆధారం చేసుకుని జాతీయ డిజిటల్ కరెన్సీ ఏర్పాటు
చేసుకుంది..
చంద్రుని పై కొత్త లోహం చైనా!
చంద్రుని పై చైనా దేశం కొత్త లోహం కనుకున్నది .
చాంగ్ – 5 2020 తీసుకువచ్చిన ధూలి, రాయి మిశ్రమాన్ని పరీక్షించి ఒక స్పట్టిక ఆకార లోహాన్ని
కనుగొన్నది..
దానికి చాంగి సైట్ - వై గా నామకరణం చేసిట్టు చైనా అటామిక్ అధారిటీ పేర్కొన్నది
ఇప్పటి వరకు అమెరికా, రష్యా లు చంద్రునిపై లోహం కనుకున్న దేశాలు.
రష్మా గబ్బిలాలో కొత్త వైరస్, మానవుల కి వ్యాపించే ప్రమాదం
రష్మా గబ్బిలాల్లో “ఖోస్టా." అనే కొత్తరకం వైరస్ ను పరిశోధకులు గుర్తించారు.
ఇది కరోణా తరహా లో మానవులకు వ్యాపించే లక్షణాలను కలిగి వుందని పరిశోధనల్లో వెల్లడైంది.
కోవిడ్ కారక సార్స్ కోవ్-2, ఖోస్టా 2 కరోణా లోని సార్చెకో వైరస్ అనే ఉపజాతికి చెందినవి.
దాదాసాహెల్ 2022 పురస్కారం కు ఆశాపరేఖ్
సినీ పరిశ్రమ అత్యుత్తమ పరస్కారం దాదాసాహబ్ పాల్కె.. ఈ అవార్డు 2022 సంవత్సరం కు గాను గుజరాత్ కు చెందిన ఆశాపరేఖ్ ఎన్నికైనట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈమె బాలనటీ గా
మొదటి చిత్రం అస్మాన్ 1962. కథానాయిక గా మొదటి చిత్రం "దిల్ దేకే దేశీ” 1959
డబుల్ ఆస్ట్రరాయిడ్ రీడైరెక్క్ టెస్ట్ (డార్ట్) విజయవంతం.
నాసా ప్రయోగించిన డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్క్ టెస్ట్( డార్ట్ ) భూమి వైపు దూసుకు వచ్చే గ్రహ శకలాలను ఢీకొట్టి వాటి కక్ష ను మార్చె ప్రయోగ౦ విజయవంతమైంది.
డార్ట్ వ్యోమ నాఖ అత్యంత ఖచ్చితత్వం తో డైమార్పస్ గ్రహ శకలాన్ని ఢీ కొట్టింది.
ఈ ప్రయోగం విజయవంతం కావడం వల్ల భూమి వైపు దూసుకు వచ్చే గ్రహశఖ లా లను దారి మల్లించవచ్చు. ఈ విధంగా దారి మల్లించే ప్రక్రియను కైనెటిక్ ఇంపాక్ట్ గా పిలుస్తారు
భారతదేశానికి సంబంధించి అంతర్జాతీయంగా ముఖ్యమైన సంఘటనలు :
స్టార్ బక్స్ సీఈవోగా భారత సంతతి వ్యక్తి : లక్ష్మణ్ నరసింహన్
కాఫీ దిగ్గజ సంస్థ స్టార్ బక్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా భారత సంతతి వ్యక్తి : లక్ష్మణ్
నరసింహన్ నియమితులయ్యారు .
ఆస్ట్రేలియా వేదికగా కాకాడు విన్యాసం (కాకాడు. విన్యాసం. 2022 )
కాకాడు విన్యాసం ఆస్ట్రేలియా వేదికగా సెప్టెంబర్ 12 - 24 మధ్య జరుగుతుంది.
ఈ రెండు వారాల 22దేశాలకు సంబంధించిన 15 వార్ షిప్ లు , 30 కంటే ఎయిర్ క్రాఫ్ట్ లు
పాల్గొంటున్నాయి.. -
ఇందులో భారతదేశ నావి తరుపున INS సాత్పురా మరియు
పోషిగాన్ 8 ఐ (P 8 I )మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొంటున్నాయి.
ప్రపంచ పర్యాటక దినోత్సవం : సెప్టెంబర్ 27 న
ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్-27 న ఇండోనేషియా బాలిలో UNWTO నిర్వహించింది..
థీమ్ : రీథింకింగ్ టూరిజం .
UNWTO - ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ.
( United Nation world tourism organization.)
1979లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరపమని ప్రతిపాదన చేసింది.
మొదటి సారిగా 1980లో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరిపారు.
UNWTO : 1975 లో ఏర్పడింది
UNWTO ప్రధాన కార్యాలయం స్పెయిన్ మ్యాడ్రిడ్ లో కలదు.
UNWTO లో ఇప్పటి వరకు 159 సభ్యదేశాలు ఉన్నాయి .
2019లో భారతదేశం లో ప్రపంచ పర్యాటక దినోత్సవానికి ఆతిధ్యం ఇచ్చింది.
భారతదేశం లో నేషనల్ టూరిజం డే జనవరి 25
నేషనల్ టూరిజం డే 2022 థీమ్ : రూరల్ కమ్యునిటి సెంట్రిక్ టూరిజం -2022
షింగె అబెకు భారత ప్రధాని తుది వీడ్కోలు.
జులై 8న హత్యకు గురైన జపాన్ మాజి ప్రధాని షింజో అబెకు జపాన్ ప్రభుత్వ౦ అధికార లాంచనంతో సెప్టెంబర్ 27 న తుది వీడ్కోలు పలికింది.
భారత్ కు మిత్రునిగా దౌత్య సంబంధాలు కొనసాగించిన షింగె అబె కు ప్రధాని మోదీ గారు టోక్యోలో తుది వీడ్కోలు సమర్పించారు.
భారతదేశం వృద్ధి రేటు 7.5% నుండి 7 % కి సవరింపు
ఆసియా డెవలప్ మ్మెంట్ బ్యాంక్ (ADB) ద్రవ్యోల్బలం కారణంగా 2022-23 సంవత్సరానికి గాను 7% కి సవరించి నట్టు ప్రకటించింది,
ఐ.ఏ.ఎఫ్ ఉపాధ్యక్షుడిగా ఇస్రోశాస్త్రవేత్త ఎకె అనిల్ కుమార్
I.A.F అంతర్భాతీయ వ్యోమ గామ సమాఖ్య:కు ఇస్రో శాస్త్రవేత్త ఎ.కె.అనిల్ కుమార్ ఉపాధ్యకుడిగా నియమితులయ్యారు.
ప్రస్తుతం ఆయన ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్ వర్మ,(ఇస్టాక్) అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేస్తున్నారు...అంతర్జాతీయ అంతరిక్ష సంస్థల మధ్య సమన్యయం , సాంకేతిక వినిమయము. కి ఐఏఎఫ్ కృషి చేస్తుంది.
ఐ.ఏ.ఎఫ్ లో 72 దేశాలకు చెందిన 433 విజ్ఞానులు సభ్యులుగా ఉన్నారు
SHANGHAI COOPERATION ORGANIZATION సదస్సు
భారత్, రష్యా, చైనా, పాకిస్థాన్, కజకిస్థాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్థాన్, కిర్గిజిస్థాన్ సభ్యదేశాలు
కొత్తగా ఇరాన్, బెలరూస్ sco సభ్యదేశాలుగా చెరబోతున్నాయి.
పరిశీలక హోదా - ఆఫ్గనిస్తాన్, మంగోలియ,
ఇరాన్, బెలరూస్ ఇప్పటి వరకు పరిశీలక హొదాలొ ఉండేడివి.
ఇప్పుడు సభ్యదేశాలుగా మారబోతున్నాయి.
డైలాగ్ భాగస్వాములు : అర్మెనియా, ఆజర్ బైజాన్, కంబోడియం, శ్రీలంక, టర్కి, నేపాల్
గెస్ట్ హోదా
యునైటెడ్ ఆర్గనైజేషన్, ఎసియన్, తుర్కమేనిస్తాన్, CAS
SCO విస్తరణ:
ప్రస్తుతం సభ్యదేశాలు 10 (కొత్తగా చెరిన వాటీతో కలిపి)
20222 SCO సదస్సు ఉజ్బెకిస్థాన్ లోని సమర్కండ్ లో జరిగింది
2023 లో భారత దేశం ఆతిధ్యం ఇస్తుంది.
2023 లో సమావేశం జరిగే వరకు భారత దేశం అధ్యక్ష హోదాలో ఉంటుంది,
వారణాశీ Sco యొక్క పర్యాటక, మరియు సాంస్కృతిక రాజధాని
క్రీడారంగం :
డైమండ్ లీగ్ లో భారత జావలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా విజయం
డైమండ్ లీగ్ లో భారత జావలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ట్రోఫీ సాధించాడు.
నీరజ్ చోప్రాగత ఏడాది జరిగిన ఒలంపిక్స్ లో స్వర్ణ పథకం సాధించిన విజేత.
ప్రపంచ ఛాంపియన్ షిప్ లో రజత విజేత .
అమెరికా టెన్నిస్ దిగ్గజం సేరేనా విలియమ్స్ ఆటకు వీడ్కోలు ప్రకటించింది
3/9/2022 న తన ఆటతో విరమణ ప్రకటించింది
సరేనా తన కెరియర్ లో
7 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్,
7 వింబుల్డన్ ఓపెన్ టైటిల్,
3 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ,
6 యూఎస్ ఓపెన్ టైటిల్ సాధించింది
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ :వీడ్కోలు
టెన్నిస్ కు రోజర్ ఫెదరర్ వీడ్కోలు ప్రకటించారు.
లావర్ కప్పు తరువాత ఆటను వీడుతున్నట్టు ప్రకటించారు.
ఫెదరర్ తన కెరీర్
ఏటిపి సింగిల్ టైటిల్స్: 105
గ్రాండ్ స్లామ్ టైటిల్స్...20
310 వారాల పాటు :టెన్నిస్ కు ఆట ప్రపంచ నెంబర్-1గా ఉన్నాడు.