FCI నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ :
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా గల కార్యాలయాల్లో 5043 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో
జూనియర్ ఇంజనీర్ (సివిల్ ఇంజనీరింగ్ విభాగం)
జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్)
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2
జనరల్ అసిస్టెంట్ గ్రేడ్-3
అకౌంట్స్ అసిస్టెంట్ గ్రేడ్-3
టెక్నికల్అసిస్టెంట్ గ్రేడ్-3
హిందీ అసిస్టెంట్ గ్రేడ్-3
నార్త్ జోన్ :2388 పోస్టులు సౌత్ జోన్: 989 పోస్టులు ఈస్ట్ జోన్ :768 పోస్టులు
వెస్ట్ జోన్: 713పోస్టులు నార్త్ ఈస్ట్ జోన్ :185పోస్టులు
అర్హతలు :
పోస్టు బట్టి డిగ్రీ బీకాం ,బి ఎస్ సి (జువాలజీ, బోటని,అగ్రికల్చర్, బయోటెక్నాలజీ , మైక్రో బయాలజీ, ఫుడ్ సైన్స్)
బిఈ/ బి టెక్ (ఫుడ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ అగ్రికల్చర్ ఇంజనీరింగ్/బయోటెక్నాలజీ / సివిల్)
డిప్లమో (సివిల్ ,మెకానికల్)
దరఖాస్తు విధానం
ఆన్ లైన్ ద్వారా
అప్లికేషన్ ప్రారంభం తేదీ :06/09/2022
చివరి తేదీ :05/10/2022
అప్లై చేయుటకు వెబ్సైట్ లింకు : https://fci.gov.in