December international current affairs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
December international current affairs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

December international current affairs

అర్జీమర్స్ కు ఔషధంగా "లెసానెమజ్

 అర్జీమర్స్ - వయుస్సు పెరిగే కొద్ది వచ్చె మతిమరుపు వ్యాధి. అల్జీమర్స్ వ్యాధికి కారణం బీటా- అమైలాయిడ్ ప్రొటీన్. అయితే "లెసానెమజ్" బీటా- అమైలాయిడ్ ప్రోటీన్ ను కరిగించి మతి మరపు పెరుగుదలను ఆలస్యం చేస్తుంది.

"లెసానెమూజ" గురించి పరిశోధకుడు ప్రొఫెసర్ ‘జాన్ హర్టీ' వివరించారు.

 రష్యా వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి

కుర్స్క్  వైమానికాశ్రయం పై డ్రోన్ దాడి జరిగింది

ఈ దాడి ఉక్రెయిన్ చేసిందని రష్యా ఆరోపిస్తుంది.

రష్యా - ఉక్రెయిన్ సరిహద్దు నుండి కుర్స్క్  విమానాశ్రయం 500 కిలోమీటర్ల దూరం గలదు.

కుర్స్క్  వైమానిక స్థావరంలో యుద్ధ నేపద్యంలో యుద్ధ విమానాలు నిలిచి ఉన్నాయి.

సరిహద్దు 300 కిమీల దూరంలో గల కొన్ని ప్రాంతాలపై కూడా దాడి జరిగింది. 

ఈ దాడితో రష్యా గగనతల వ్యవస్థ సామర్థ్యం గురించి అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.


సహజీవనం శిక్షార్హం: ఇండోనేషియా 

సహజీవనం, వివాహేతర సంబంధాలను నేరంగా పరిగణించాలని ఇండోనేషియా ప్రభుత్వం ఇందుకు తగినట్టుగా చట్టంలో మార్పులు చేస్తూ శిక్షలను ఖరారు చేస్తూ శిక్షా స్మృతి సవరణ బిల్లులను ఆదేశ పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది.

శిక్షల ప్రకారం వివాహేతర సంబంధానికి ఏడాది జైలుశిక్షా, సహజీవనానికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు.

పర్యాటకంలో ఇండోనేషియాకు వచ్చే విదేశీయులకు ఇదే చట్టం వర్తిస్తుంది,

అబార్షన్, దైవ దూషనలను కూడా నేరంగా పరిగనిస్తారు. 

దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కేంద్ర ప్రభుత్వసంస్థల ను విమర్శించడాన్ని నిషేదించారు.

దేశాధ్యక్షుడు పిర్యాదు చేస్తే మూడు సంవత్సరాల జైలు శిక్షా.

ఈ చట్టాలు భావప్రకటన స్వేచ్చకు భంగంగా ఉన్నాయని మానవహక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.



ఆహార,ఆర్థిక సంక్షోభంలో బ్రిటన్ 

బ్రిటన్ ఆహార,ఆర్థిక సంక్షోభం వైపు  గా అడుగులు వేస్తుంది. గ్రుడ్డు,మాంసం, పాల ఉత్పత్తులలో వ్యత్యాసాలు, పాలడైరీ నిర్వహన వ్యయం 27 శాతం మేర పెరగడంతో డిమాండ్ కు తగ్గ పాలఉత్పత్తి జరగడంలేదు.గుడ్డు ధర గతంతో పోలిస్తే రెట్టింపు అయింది.బంగాళా దుపల ధరలు తొందరలో రెట్టింపు అయ్యె అవకాశం ఉంది. 

బ్రిటన్ లో ప్రతికూల అంశాల కారణంగా వ్యవసాయ దిగుబడులు గణణీయంగా తగ్గడం,రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ,వ్యవసాయ నిర్వహణ వ్యయం పెరగడం వంటి ప్రతికూలతల కారణంగాఈ సంక్షోభం ఏర్పడిందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.



అమెరికా బాస్కెట్ బాల్ స్టార్ ను విడుదల చేసిన రష్యా

అమెరికా బాస్కెట్ బాల్ స్టార్ బ్రిట్నీ గ్రినర్ ను రష్యా ప్రభుత్వం విడుదల చేసింది.

ఖైదీల పరస్పర విడుదల ఒప్పందం క్రింద రష్యా గ్రీనర్ ను విడుదల చేసింది. 

దీనికి బదులుగా ఆయుధ వ్యాపారి విక్టర్ బౌట్ ను అమెరికా రష్యా కి అప్పగించింది. 

బ్రిట్ని గ్రీనర్ రెండు సార్లు ఒలంపిక్స్ గోల్డ్ మెడల్ విజేత రష్యా పర్యటణలో మాదక ద్రవ్యాల కేసులో ఆరెస్ట్ చేశారు.


అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐ.ఎస్.ఎస్) కు మరమ్మతులు,

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) నాసా ఫ్లైటు ఇంజనీర్లు దాని సామర్యం పెంచడం కోసం మరమ్మత్తులు నిర్వహించారు

జోష్ కసాడా, ఫ్రాంక్ రుబియో స్పేస్ స్టేషన్ కు సోలార్ ప్యానల్లను బిగించారు

దీని కోసం వారికి 7 గంటల సమయం పట్టింది.  వీరు దీనికోసం స్పెస్ వాక్ చేశారు.వీరికి ఇది మూడవ స్పెస్ వాక్, ఈ సోలార్ ప్యానల్లతో విద్యుత్ ఉత్పాదకత 30 శాతం వరకు పెరుగనున్నది.

ఇప్పటి వరకు స్పెస్ స్టేషన్ కోసం 257  సార్లు సిబ్బంది స్పెస్ వాక్ చేశారు



తెప్రాన్ - ఇ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ గా ఇమ్రాన్ ఖాన్ తొలగింపు

తెప్రాన్ - ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ అధ్యక్ష పదవి నుండి మాజీ పాకిస్థాన్ ప్రధాని, మాజీ పాకిస్థాన్ క్రికెటర్ ఇ మ్రాన్ ఖాన్ తొలగించేందుకు పాకిస్థాన్ ఎన్నికల సంఘం నోటీస్ ను అందజేసింది.

తోషఖానా కేసులో ఇమ్రాన్ పై ప్రస్తుతం అనర్హతా వేటు పడింది.


అమెరికా ఈగర్ చట్టం

అమెరికా గ్రీన్ కార్డు విషయంలో వివిధ దేశాలకు సంవత్సరంలో కోటాను ఇస్తుంది ఆ విధంగా కోటా పూర్తయిన సంవత్సరంలో గ్రీన్ కార్డు మంజూరు చేసేది కాదు అయితే ఇక పై దేశాల కోటా విధానానికి స్వస్తి పలుకుతుంది. ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్ట్ ఫర్ లీగల్ ఎంప్లాయ్ మెంట్ (ఈగిల్ ) యాక్ట్ 2022 చట్టాన్ని రూపొందించింది.

పెరుదేశ అధ్యక్షుడి అభిశంసన

పెరు దేశఅధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో పై అభిశంసన౦ తో అధ్యక్షపీఠం నుంచి ఆ దేశ పార్ల మెంట్ సభ్యులు తప్పించారు,తరువాత ఆయనను అరెస్టు చేసి నిర్బందించారు.

ఇప్పటి వరకు ఉపాధ్యక్షలుగా ఉన్న డినా బోలార్ట్ తరువాత అధ్యక్షురాలిగా ప్రమాణం చేశారు.


బ్రెజిల్ సాకర్ దిగ్గజం అల్విదా పీలేమరణం

మూడు సార్లు ఫిపా ప్రపంచకప్ ను గెలిపించిన బ్రెజిలియన్ సాగర్ రింగ్ రాజు పీలే 29/12/2022న మరణించారు.


నియంత్రిత పరిస్థితులో కేంద్రక సంలీన పరిక్షలు విజయవంతం

కాలిఫోర్నియా లోని లారెన్స్ లివర్ మోర్ నేషనల్ లేబరేటరీ పరిశోధకులు నియంత్రిత పరిస్థితులలో కేంద్రకసంలీన పరీక్షలు చేసి విజయవంతమయ్యారు.

 ఈ శాస్త్రవేత్తలు నికరశక్తి లాభాన్ని ఈ పరీక్షలలో గుర్తించారు.

సూర్యునిలో కూడా కేంద్రక సంలీన ప్రక్రియ ద్వారానే శక్తి ఉద్గారం అవుతుంది

హీలియం సంలీన౦ ద్వారా సూరుని లో శక్తి వెలువడుతుంది.

కరోనా వైరస్ మానవ నిర్మితమే! అమెరికా శాస్త్రవేత్త ఆండ్రూ హాఫ్

 చైనాలోని వూహాన్ ల్యాబ్ లో పనిచేస్తున్న అమెరికా శాస్త్రవేత్త ఆండ్రూ హాఫ్ కరోనా వైరస్ మానవ నిర్మితమేనని తెలియజేశారు.

తను రచించిన పుస్తకం "ది ట్రూల్ ఎబౌట్ పూహాన్” లో ఈ విషయాన్ని వెల్లడించారు.

చైనా ప్రభుత్వ ల్యాబ్  వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) నుంచి 2019 లో కరీనా వైరస్ విడుదలైనట్టు ఆయన తెలియ జేశారు.

వైరస్ ల పై పరిశోధనలకుఅమెరికా చైనా కు నిధులు సమకూరుస్తున ట్టు వెల్లడించారు.

కరోనా వైరస్ జన్యుపరంగా రూపొందించిన వైరస్.

అమెరికా చైనాకు బయోవెపన్ సాంకేతికతను అందజేస్తుందని ఆయన వెల్లడించారు.

భద్రత చర్యలు లేని ప్రయోగాల కారణం గా వ్యూహాన్ ల్యాబ్ నుంచి కరోనా బయటకు వచ్చినట్టు తెలియజేశారు.


జీవ భద్రత, బయోసెక్యురిటీ, రిస్కు మేనేజ్ మెంట్ వంటి భద్రత చర్యలు, నియంత్రణ విధానాలు ల్యాబ్ లో లేవని లేవని "ది ట్రూత్ ఎబౌట్ వూహానీ పుస్తక రచయిత, అమెరికా శాస్త్ర వేత్త ఆండ్రూ హాఫ్ తెలియజేశారు.

పూహాన్ ల్యాబ్ కు, అమెరికాకు చెందిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ ఐ హెచ్) తో సంబంధాలు ఉన్నట్టు ఆయన తెలియజేశారు.

NIH నిధులతో గబ్బిలాల్లోని కరోణా వైరస్ లపై వూహాన్ ల్యాబ్అధ్యయనం చేస్తుందని తన పుస్తకం లో ఆయన తెలియజేశారు.


వరల్ట్ బబేసిటి ఫ్రెడరేషన్ నివేదిక

వరల్ట్ బబేసిటి ఫ్రెడరేషన్  నివేదిక ప్రకారం 2030 సంవత్సరం కి అంతా 5-9 సంవత్సరాల వయస్సు పిల్లల్లో 10.81 శాతం ఉభకాయంతోను 10-19 సంవత్సరాల పిల్లలలో 6.23 శాతం మంది ఉబకాయంతో భాధ పడతారని తన తాజా నివేదికలో తెలియజేసింది.

ఈ స్థూలకాయానికి జంగ్ ఫుడ్ ముఖ్య కారణం అవుతుందనివివరించింది


 ప్రపంచ అత్యుత్తమ నగరాలు : వెలెన్నియా.

ప్రపంచంలో అత్యుత్తమ నగరాలలో వెలెనిన్షియా (స్పెయిన్) మొదటి

స్థానంలో నిలిచింది. దీనితో పాటు రెండవ స్థానంలోదుబాయ్, మూడవ స్థానంలో మెక్సికో సిటీ, ఉన్నాయి.

ఇంటర్ నేషన్స్ సంస్థ దుబాయ్, ప్రపంచంలో ప్రవాసులు నివసించడానికి అత్యుత్తమ నగరాల జాబితా నివేదికలో ఈ విషయాలను వెళ్ళడించింది.

టాప్ 10 నగరాలు. 

 1.ఐరెన్సియా (స్పెయిన్)

 2 .దుబాయ్

3 .మెక్సికో సిటీ

4 .లిస్టెన్ (పోర్చుగల్)

5 .మాడ్రిడ్ (స్పెయిన్)

6 . బాంకార్ 

7 .బాసిల్ (స్విట్జర్లాండ్) 

8 .మెల్ బోర్న్ (ఆస్ట్రేలియా)

 9 .అబుదాబి 

10 .సింగపూర్

ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2022 విజేత అర్జెంటీనా . 

ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫైనల్లో ఫ్రాన్స్ పై| విజయం సాధించి అర్జెంటీనా విశ్వ విజేతగా నిలిచింది

36 సంవత్సరాల తర్వాత అర్జెంటినా  ప్రపంచ కప్ ను గెలిచింది.

అర్జెంటినా ఫుట్ బాల్ కప్ గెలవడం ఇది మూడవసారి. మొస్సీ ఈ జట్టుకు సారధ్యం వహించారు.

ఖతర్ వేదికగా 2022 ఫుట్ బాల్ వరకప్ జరిగింది.

ఫుట్ బాల్ వరల్డ్ కప్ -2022 లో వివిధ అవార్డులు 

గోల్డెన్ బూట్ [టాప్ స్కోరర్]- ఎంబాపె -8 గోల్స్ 

గోల్డెన్ బాల్ [బెస్ట్ ప్లేయర్] - మెస్సీ -7 గోల్స్

మ్యాన్ ఆఫ్ ప్లేయర్ - మెస్సీ - అర్జెంటినా 

ఫెయిర్ ప్లే అవార్డు -  ఇంగ్లాండ్ 

ఫుట్ బాల్ ప్రపంచ కప్ - 2022 రికార్డులు

 ప్రపంచకప్ లో నమోదైన మొత్తం గోల్స్ -172

ఇప్పటి వరకు ఒకే టోర్నిలో నమోదైన అధిక గోల్స్ ఇవే

1998- 171 గోల్స్ 2014 - 171 గోల్స్

మొత్తం మ్యాచ్ లు - 64 

టోర్ని లోఅధిక గోల్స్ చేసిన జట్టు - ఫ్రాన్స్ - 16

 రికార్డులు. గోల్స్ = 172 ) అధిక గోల్స్ ఇవే. జట్టు - ఫ్రాన్స్ - 16 

ఒకే మ్యాబ్ లో నమోదైన అత్యధిక గోల్స్ = ( 8 )(ఇంగ్లాండ్ - 6, ఇరాన్ 2)

టోర్నిలో నమోదైన సెల్ఫ్ గోల్స్ =  2

టోర్నీలో నమోదైనా "హాట్రిక్ లు = 2 (క్రీడాకారులు ఎంబాపై, గీన్సాలో రామోస్)

ఇప్పటి వరకు అర్జెంటినా ఫుట్ బాల్ లో 3 ప్రపంచ కప్ లు సాధించింది.

1972, 1986, 2022 (ప్రస్తుతం)

 అత్యధిక ఫుట్ బాల్ ప్రపంచ కప్ లు సాధించిన జట్టులు ,

1)బ్రెజిల్ (5 సార్లు)

2) జర్మనీ [4 సార్లు]  ఇటలీ[4 సార్లు] 

3) అర్జింటానా (3 సార్లు )

షూటౌట్ ద్వారా ప్రపంచ కప్ నెగ్గిన జుట్టు. 

బ్రెజిల్ (1940) షూటౌట్ ద్వారా ప్రపంచకప్ నెగ్గింది.

ఇటలీ [2008లో] షూటౌట్ ద్వారా ప్రపంచకప్ నెగ్గింది.

అర్జెంటీనా (2008 (ప్రస్తుతం) ఫ్రాన్స్ పై షూటౌట్ ద్వారా ప్రపంచకప్ నెగ్గింది.


ప్రపంచకప్ ఫైనల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో ప్లెయర్ గా ఎంబాపె (ఫ్రాన్స్) నిలిచారు. 

1996లో జర్మనీపై ఫైనల్ ఇంగ్లాండ్ ప్లెయల్ జెఫ్ హారెస్ట్  తొలిసారి ఈ రికార్డు సృష్టించారు.


ఫుట్ బాల్ వరల్డ్ కప్ అందుకున్న పారితోషకాలు

 విజేత

 అర్జెంటినా - 4 కోట్ల 20 లక్షల డాలర్లు

రూపాయలలో విలువ :- 347 కోట్ల రూపారులు.


రన్నరప్ : 

ఫ్రాన్స్ : 3 కోట్ల డాలర్ల

రూపాయలలో = 248 కోట్లు. 

మూడోస్థానం: 

 క్రొయోషియా : 2 కోట్ల 70 లక్షల డాలర్లు. 

227 కోట్ల రూపాయలు.

 నాలుగవస్థానం : మెరాకో

 2 కోట్ల 50 లక్షల డాలర్లు, 206 కోట్ల రూపాయులు ]

క్వార్టర్ ఫైనల్ లో ఓడిన జట్లు :మొత్తం 4 జట్లు

 ఒక్క జుట్టుకు 1 కోటి 70 లక్షల డాక్టర్లు [140 కోట్ల రూపాయలు ] 

ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన జట్లకు :- మొత్తం 8 ఓట్లు

ఒక్క జట్టుకి 90 లక్షల డాలర్లు [74 కోట్ల రూపాయలు ]

మెస్సీ 

2006 లో మొదటి ఫుట్ బాల్ ఆటగాడిగా ప్రస్థానం 

7సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడు. 

“బాలన్ డీర్” అవార్డు.

 క్లబ్ బార్సిలోనా తరపున 35 టైటిల్స్ సాధించిన జట్టులో సభ్యుడు