టిఆర్ ఎస్ ఇక బీ ఆర్ ఎస్
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్) గా మార్చడానికి కేంద్ర ఎన్నికలసంఘం ఆమోదం తెలిపింది.