Average(medium) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Average(medium) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Average(medium)1


ఒక ఆటగాడు ఒక టోర్నీ లో 5 మ్యాచ్ లు ఆడి వరుసగా 70,40,90,80,100 స్కోరు సాధించాడు ఐన ఆ టోర్నిలో అతని సరాసరి స్కోరు ఎంత.?


       సరాసరి స్కోరు=మొత్తం స్కోరు / మొత్తం మ్యాచ్ లు

        మొత్తం స్కోరు=70+40+90+80+100=380

         మొత్తం మ్యాచ్ లు =5

          =380/5

         జవాబు =76 పరుగులు

20 పుస్తకాలు మరియు 35 పెన్నుల  ఖరీదు 900 రూపాయలు ఒక పెన్ను సరాసరి ధర 5 రూపాయలు అయిన  పుస్తకం ఖరీదు ఎంత?



 35 పెన్నుల  ఖరీదు = 35 * 5 = 175


20 పుస్తకాల ఖరీదు = 900 - 175 = 725


సరాసరి = రాశుల మొత్తం / రాశుల సంఖ్య


 పుస్తకం సరాసరి ఖరీదు  = 725 / 20 = 36.25


పుస్తకం ఖరీదు =36.25 రూపాయలు


20 మామిడిపళ్ళ  ఖరీదు 200 అందులో 10  మామిడిపళ్ళ ఖరీదు 80 అయిన  మిగిలిన

మామిడిపళ్ళలో ఒక మామిడిపండు సరాసరి ఖరీదు ఎంత ?


మిగిలిన మామిడిపళ్ళ ఖరీదు = 200 - 80 = 120


సరాసరి = రాశుల మొత్తం / రాశుల సంఖ్య


సరాసరి = 120 / 10 = 12


మిగిలిన మామిడిపళ్ళలో ఒక మామిడిపండు సరాసరి ఖరీదు = 12

 

ఒక తరగతి గది లో 20 మంది విద్యార్థుల సరాసరి 80 అయిన అందులో కొత్తగా ఒక విద్యార్థి చేరడం వల్ల వారి సరాసరి 79 అయిన కొత్తగా చేరిన విద్యార్థి మార్కులు ఎన్ని?


 సరాసరి భేదం = 80 - 79 = 1


మొత్తం విద్యర్థులు = 20+1 = 21


గత సరాసరి కంటే కొత్తగా చేరిన విద్యార్థికి తక్కువగా వచ్చిన మార్కులు = 80 - 21 = 59


గత సరాసరి కంటే కొత్తగా చేరిన విద్యార్థికి తక్కువగా వచ్చిన మార్కులు = 59


ఒక క్రికెటర్ మూడు వరుస ఇన్నింగ్స్ లో 50 పరుగులు 20 పరుగులు 120 పరుగులు సాధించిన ఆ క్రికెటర్  పరుగుల సరాసరి (Average) ఎంత ?



సరాసరి = రాశుల మొత్తం / రాశుల సంఖ్య


ఇన్నింగ్స్ = 3


పరుగుల మొత్తం = 50+20+120 =190


సరాసరి = 190 / 3 = 63.3


సరాసరి = 63.3