Andhra Pradesh august current affairs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Andhra Pradesh august current affairs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

Andhra Pradesh august current affairs 2022

 రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి అగ్రస్థానంలో ఆంధ్ర ప్రదేశ్

 2001-2022 కి సంబంధించి రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది...

ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉంది .

ఆంధ్ర ప్రదేశ్ 2021-22 లో స్థిర ధరల ప్రకారం 1.48 వృద్ధి రేటును నెలకొల్పింది.

కేంద్ర గణాంకాలు కార్యక్రమం అమలు మంత్రిత్వశాఖ అధికారిక పోర్టల్ ద్వారా ఈ విషయాలు

వెల్లడించింది.