కూతురి వయసు వయస్సు తండ్రి వయస్సులో 1 / 2 తండ్రి వయస్సు 50 సంవత్స రాలు అయిన కూతురి వయుస్సు ఏంత ?
కూతురి వయస్సు = ½ తండ్రి వయస్సు
½ * 50 = 25 సంవత్స రాలు
కూతురి వయస్సు =25
మురలి వయస్సు, కార్తిక్ వయస్సు లో 3/2 వంతు 4 సం|| తర్వాత కార్తిక్ వయస్సు 10 సం|| అయిన మురలి ప్రస్తుత వయస్సు ఎంత?
మురలి వయస్సు, = 3/2 కార్తిక్ ప్రస్తుత వయస్సు
కార్తిక్ ప్రస్తుత వయస్సు = 10-4 = 6
మురలి ప్రస్తుత వయస్సు, =( 3 / 2 ) * 6 = 9
మురలి ప్రస్తుత వయస్సు, = 9 సంవత్స రాలు
8 సంవత్సరాల క్రితం క్రిష్ణ వయస్సు 20 సంవత్సరాలు అయిన 7 సం॥ తర్వాత క్రిష్ణ వయస్సు ఎంత?
క్రిష్ణ ప్రస్తుత వయస్సు 20+18=28 సం,
7సం తర్వాత క్రిష్ఠ వయస్సు 20+8+7 = 35 సం
అక్షిత ప్రస్తుత వయస్సు నాలుగు సంవత్సరాలు అక్షిత తల్లి వయస్సు అక్షిత ప్రస్తుత వయస్సు కి 7 రెట్లు అయిన తల్లి వయస్సు ఎంత?
తల్లి వయస్సు = 7 * 4 = 28 సంవత్సరాలు
కూతురి వయస్సు తల్లి వయస్సులో 20% ,కూతురి వయస్సు ప్రస్తుతం 6 సంవత్సరాలు అయిన తల్లి వయస్సు ఎంత ?
20% = 6 సంవత్సరాలు
100% = తల్లి వయస్సు అయితుంది
తల్లి వయస్సు = 6/20 * 100 = 30 సంవత్సరాలు
తల్లి వయస్సు = 30 సంవత్సరాలు
సుమతి ప్రస్తుత వయస్సు 35 సంవత్సరాలు తన కూతురి వయస్సు తన వయస్సు లో ⅖ అయిన కూతురి వయస్సు ఎంత?
కూతురి వయస్సు = ⅖ * 35 = ⅖ 35 = 14 సంవత్సరాలు
కార్తిక్ వయస్సు 20 సంవర్మరాలు 4 సంవర్యారాల క్రితం కార్తిక్ వయస్సుతండ్రి వయస్సులో 2/5 రెట్లు అయిన కార్తిక్తండ్రి ప్రస్తుత వయస్సు ఎంత?
కార్తిక్ ప్రస్తుత వయస్సు = 20సం
4 సం॥ క్రితం కార్తిక వయస్సు:= 20 - 4 = 16 సం
4సం. క్రితం కార్తిక్ తండ్రి వయస్సు = X
⅖ X =16
X = 16 * 5/2 = 40
X = 40 సం||
కార్తిక్ తండ్రి ప్రస్తుత వయస్సు = 40 + 4 = 44 సం
.