తెలంగాణ హైకోర్టు జడ్జిగా: చాడ విజయ భాస్కర్ రెడ్డి
తెలంగాణ హైకోర్టు జడ్జిగా చాడ విజయభాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు
సీజేఐ ఎస్వీ రమణ అద్వర్యం లో సుప్రీం కోర్టు కోలియం ఫిబ్రవరి లో చేసిన సిఫారసు
అనుగుణంగా
విజయ భాస్కర్ రెడ్డి నియమితులయ్యారు అయ్యారు.
భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారు ఈ పదోన్నతి కి సంబంధిన ఉత్తర్వులు జారి చేశారు.
విజయ భాస్కర్ రెడ్డి గతంలో ప్రభుత్వ న్యాయవాదిగా వ్యవహరించే వారు.
సీజేఐ బృదం తెలంగాణకు 12 మంది న్యాయమూర్తులు కావాలని సిఫారసు చేసింది.
ఇందు 10 మంది జడ్జి లను మార్చి 2న అప్పటి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఆమోదించారు.
విజయ భాస్కర్ రెడ్డితో ఆగష్టు 4న హైకోర్టు ప్రధాన న్యాయముర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ
స్వీకారం
చేయించారు.
రామనాథ్ కోవిద్ గారి ఆధ్వర్యంలో మార్చి 22న న్యాయమూర్తులుగా నియమితులైనవారు.
కె. సురేందర్, సూరెపల్లి నంద,ముమినేని సుదీర్ కుమార్ ,జువాది శ్రీదేవి నటరాజ్, శ్రావణ్
కుమార్ వెంకట్,
గున్ను అనుపమ్మ చక్రవర్తి, మాతురి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు,
అనుగు సంతోష్ రెడ్డి, డాక్టర్ దేవరాజు నాగార్జున్
బార్ కౌన్సిల్ నుండి సురేందర్, సూరెపల్లి నంద, సుదీర్ కుమార్, శ్రీదేవి, శ్రావర్ కుమార్ ఉన్నారు.
మిగతా వారంతా జిల్లా జడ్జిలు గా వ్యవహరించిన వారు.
నేతన్న భీమా పథకాన్ని ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం
.నేతన్నకు భీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం మొదలు పెట్టింది.
నేతన్న భీమా పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ఈ తరహా పతకం భారతదేశంలో మొట్టమొదటిది .
నేతన్నకు ఈ పతకం ద్వారా 5,00,000 రూపాయలు భీమా గా నిర్ణయించారు.
దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్: తెలంగాణ రామగుండంలో
NTPC : (National thermal Power Corporation)
తెలంగాణ పెద్ద పల్లి జిల్లా రామగుండంలో NTPC లో 500 ఎకరాలలో దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ పవర్
ప్లాంట్‌ను నెలకోల్పారు
100గావాట్ల సామర్థ్యం లక్ష్యంగా గల ప్లాంటును ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారు వర్చువల్ పద్దతి న ప్రారంభించారు.
198 కోట్లతో ఈ ప్లాంటును నెలకొల్పారు.
NTPC సజీఎం సునీల్ గారు ఈ ప్లాంటును 100 మెగావాట్లు దశల వారిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.