AUGUST CURRENT AFFAIRS INTERNATIONAL లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
AUGUST CURRENT AFFAIRS INTERNATIONAL లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

AUGUST 2022 CURRENT AFFAIRS INTERNATIONAL

ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం " ఆగస్టు 10
" World Bio-Fuel Day ”
కార్బన్ న్యూట్రల్ ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకోవాలని ప్రపంచజీవ - ఇంధన దినోత్సవం
2022 సందర్భంగా లక్ష్యాన్ని ఏర్పాటుచేసుకున్నారు.
అంతర్జాతీయ యువకుల దినోత్సవం. ఆగస్టు 15 :
 INTERNATIONAL YOUTH Day
సౌత్ కొరియా యొక్క మొదటి మూన్ మిషన్ ధనుశ్రీ
సౌత్ కొరియా యొక్క మొదటి మూన్ మిషన్ ధనుశ్రీ ని  ప్రారంభించింది.
కొరియ. పాత్ ఫైండర్ లూనర్  ఆర్బిటాల్ ( KPLO ) NASA, KARI
(korea Aerospace Reserch Instute] సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించాయి.
శుక్రకణం లేకుండా ప్రపంచ మొట్ట మొదటి సింథటిక్ ఎంబ్రియో
ప్రపంచ మొట్ట మొదటి సింథటిక్ ఎంబ్రియోను, శుక్రకణం లేకుండా 
ఇజ్రాయిల్ శాస్త్ర వేత్తలు అభివృద్ధి చేసారు.
ఈ పరిశోధన పత్రాలను జర్నల్ సెల్  ప్రచురించింది.
వెజ్ మన్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ జాకాప్ జిన్నా బృందం ఈ పరిశోధనలు జరిపింది.
శుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం మానవ హక్కు : UNGA
UNGA శుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం మానవ హక్కుగా చేర్చింది.
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 28-July 2022
శుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కుండా మానవ హక్కుగా చేర్చింది.
పిరియడ్ కు సంబంధించిన సానిటైజర్ ప్రొడక్టులను ఉచితంగా
అందించే మొట్ట మొదటి దేశం. స్కాట్లాండ్
 స్కాట్లాండ్ దేశం పిరియడ్ కు సంబంధించిన సానిటైజర్ ప్రొడక్టులను ఉచితంగా
అందించేందుకు సంకల్పించింది
స్కాటిజ్ పార్ల మెంట్ చట్టాలు చేయు యెని లెన్నను దీనికి సంబంధించి కృషి చేసింది .
ఒమి క్రాన్ ను నిరోధించే కోవిడ్-19మొట్టమొదటి  టీకాను ఉత్పత్తి చేసిన: యునైటెడ్ కింగ్డమ్
యునైటెడ్ కింగ్డమ్. యొక్క మోడెర్మా అభివృద్ది చేసిన బైవాలెంట్
.టీకా ఒమి క్రాన్ ను నిరోధిస్తుంది
ప్రపంచ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును  ప్రారంభించిన జర్మనీ..
ఆగస్టు 20022 జర్మనీ  ప్రపంచ మొట్ట మొదటి హైడ్రోజన్ రైలును
ప్రారంభించింది.
దీనిని ఫ్రెంచ్ కు చెందిన ఆ స్టోమ్ సంస్థ రూపొందించింది.
లఢక్ యొక్క విశిష్ట పౌరపురస్కారానికి దలైలామ ఎన్నిక
highest civilian Award
లఢక్ యొక్క విశిష్ట పౌరపురస్కారండిపాల్ ర్నగమ్ దుస్థాన్ అవార్డుకు  దలైలామఎన్నికయ్యారు.
ఆగస్టు 5న లఢక్ ఏర్పడిన రోజున లడక్ అనౌన్స్ మెంట్ హిల్ డెవలప్ మెంట్  కాన్సిల్
ఈ అవార్డున ప్రకటించింది.
“d Pal rNgamDuston award" 
కెన్యా యొక్క ప్రెసిడెంట్ గా విలియం రూటో 
విలియం సమోమ్ ఆర్ప్ రూటో కెన్యా  ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు.డిప్యూటి  ప్రెసిడెంట్ గా
ఉన్న విలియంప్రధాన మంత్రి  రైలా ఒడింగాపై గెలిచి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు.
డిప్యూటి పెసిడెంట్ గా ఉన్న వక్తి ప్రెసిడెంట్ గా ఎన్నికవడం కెన్యాలో ఇదే ప్రథమం 
.యునెస్కో UNESCO) యొక్క శాంతి బహుమతి కి ఎన్నికైన:
అంగెలా మార్కెల్ {Angela Merkel}
జర్మన్ ఛాన్స్‌లర్ గా 16 సంవత్సరాలు (2005 - 2011)  పాలించిన
అంగెలా మార్కెల్ యునెస్కో యొక్క శాంతి బహుమతికి ఎంపికైంది.
2015లో ఆమె దాదాపు 12 మిలియన్ల సిరియ,ఇరాక్, అఫ్ఘనిస్తాన్,ఎరిట్రియ యొక్క శరణార్డులకు
అందించిన సాయానికి గాను ఆమే ఈ అవార్డుకు ఎంపికైంది.
అమెరికా యొక్క లిబర్టి మెడల్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి
అమెరికా యొక్క లిబర్టి మెడల్ కు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కి (Volodymyr zelensky)
ఎన్నికయ్యారు. 
అతడి దైర్య, సాహసాలకుగాను ప్రతికూల పరిస్థితులలో ప్రజల్లో పెంపొందించిన స్ఫూర్తికి
గాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
అతడు ఫిలడెల్ఫియాలో గల National Constituion entered (NC) అక్టోబర్ 22 న ఈ అవార్డును
స్వీకరిస్తారు.
గ్యాంబిలింగ్ ఆన్ డెవలప్ మెంట్ : రచయిత స్ స్టీఫాన్ డెర్కన్
. కొన్ని దేశాలు మాత్రమే ఎందుకు అభివృద్ధి చెందుతున్నాయి,మరికొన్ని ఎందుకు
అభివృద్ధి చెందు చెదట్లేదు అన్న అంశం గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
గ్యాంబిలింగ్ ఆన్ డెవలప్ మెంట్ : వై సమ్ కంట్రీస్ విన్ అండ్ అదర్స్ లూస్
 చైనాలో మరో కొత్త వైరస్: లాంగ్యా హెనిపావైరస్
చైనాలో మరోక కొత్త వైరస్ లాంగ్యా హెనిపావైరస్ ను కనుగాన్నారు.
చైనాలోని తూర్పుప్రావిన్స్ లోఇప్పటి వరకు 35 మందికి ఈ వైరస్ సోకింది.
జంతువుల నుండి మనుషులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ కు ఇప్పటి వరకు ఎటువంటి మందు.
కాని వ్యాక్సిన్ కాని లేవు.
నిఫా హెండ్రా వంటి ప్రాణాంత కుటుంబానికి చెందిన వైరస్ గా నిర్ధారించారు.
ఈ వెరస్ సోకిన వారి మరణాల శాతం 40-50 శాతం, వరకు ఉంటుంది.
ప్లాదిమిర్ పుతిన్ యొక్క జీవిత చరిత్ర పుస్తకం: Putin His Life and Time
Putin: His Life and Times  పుస్తకం రచయిత పిలిప్ షాట్
దిలైట్ వుయ్ క్యారి రచయిత : మిచెలె  ఒబామ.


భారతదేశానికి సంబంధించి అంతర్జాతీయంగా ముఖ్యమైన సంఘటనలు :


భారత్ తరుపున అంతర్జాతీయ ద్రవ్యనిధిలో  ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్‌గా

Dr కృష్ణ మూర్తి సుబ్రమణియన్(International Monetary Fund )

సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ ద్రవ్యనిధి లో భారత తరుపున

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కృష్ణ ముర్తి సుబ్రణియన్ ను నియమిస్తూ ఆగస్టు 25న ఉత్తర్వులు జారీ చేసింది.

ఈయన గతంలో భారత ప్రధాన ఆర్థిక సలహాదారునిగా వ్యవహరించారు.

ప్రస్తుతం ఇండియన్ స్కూల్ ఆఫ్ జినెస్ లో ప్రొఫెసర్ గా భాధ్యతలునిర్వహిస్తున్నారు. 

నవంబర్ నుండి మూడు సంవత్సరాల వరకు అయిన ఈ స్థానంలో ఉంటారు.

International Monetary Fund (IMF )ప్రధాన కార్యాలయం వాషింగ్టంన్ లో కలదు.పాపు యా  న్యు  గునియాకి పైమినిష్టర్ గా జమ్స్ మరపె సౌర్న్ పాంగు పార్టీకి చెందిన

జెమ్స్ మరపే పాపు యా  న్యు  గునియాకి  రెండవసారి ప్రధానిగా ఎన్నికయ్యారు.UNMOG మిషన్ యొక్క అధ్యకుడిగా, పరిశీలకుడుగా గుమేలెర్మో పాబ్లో  రియెస్

United Nations Military observer Group in India and Pakistan (UNMOGIP) గుమేలెర్మో

పాబ్లో  రియెస్ (Guillermo_Pablo Rios) నియమించబడ్డాడు.

UNMOGTP అనునది. జనవరి 1949 లోజమ్మూ - కాశ్మీర్ సమస్యల కోసం

ఇస్తాముబాద్ - శ్రీనగర్‌లో  ప్రారంభించబడ్డ విదేశీ పరిశీలక సంస్థ.


ఫ్రాన్స్ యొక్క అత్యుత్తమ పౌర పురస్కారం అవార్డుకు ఎన్నికైన  శశి థరూర్

హానర్. ప్రముఖ రచయిత, వాక్యాత, రాజకీయ నాయకుడు శశి థరూర్ ఫ్రాన్స్

యొక్క అత్యుత్తమ అవార్డు (France’s highest civilian Awards) చెవలియర్

డీలా లెజియన్‌ డీ హానర్ (Chevalier de la legion d’ honneur ) కు ఎంపికయ్యారు.

ఆయన రచనలకు  మరియు ఉపన్యాసాలకు ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు అవార్డు

బృందం ప్రకటించారు.

అతుత్తమ పౌర పురస్కారం “ Highest Civilian Award." 


దాదాబాయి నౌరోజి గారు గారు లండన్ లో నివసించిన ఇంటికి బ్లూ ప్లకు హానర్‌ గా గుర్తింపు

దాదాబాయి  నౌరోజి గారు లండన్ లో  నివసించిన ఇంటికి బ్లూ ప్లకు హానర్‌గా గుర్తించారు.

ఇంగ్లీష్ హెరిటేజ్ చారిటి1866 లో  నుండి విశిష్టత గల ప్రాంతాలకు ఈ గుర్తింపును ఇస్తుంది.


యునెస్కో ఎండేంజర్ లిస్ట్ 106 సంవత్సరాల అస్ట్రానమ  ల్యాబ్  ను చేర్చ లేదు.

బీహార్ లో గల 106 సంవత్సరాల అస్ట్రానమి ల్యాబ్ యునెస్కో ఎండేంజర్ లిస్ట్ లోదీనిని చేర్చక

పోవడంకి గల కారణాన్ని వివరించింది.

106 సంవత్సరాలు గడిచినప్పటికి దాని నిర్మాణం చెక్కు చెదరక పటిష్టంగా ఉన్న

కారణంగా చేర్చలేదు.


ఇరిగేళి అబుదాబి మాస్టర్ చెస్ టోర్నమెంట్ లో ఛాపియన్ గా తెలంగాణ గ్రాండ్

మాస్టర్ అర్జున్

తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్బన్ అబుదాబి మాస్టర్ చెన్ టోర్నమెంట్ ఛాంపియన్,

స్పెయిన్ గ్రాండ్ మాస్టర్ డెవిడ్ అంటోస్ గిజారో పై గెలిచి ఛాంపియన్ గా నిలిచారు.


US  Heritage wall of Fame లో ప్రొఫెసర్ రామ్ ధర్ సింగ్

యుఎస్ హెరిటేజ్ వాల్ ఆఫ్ ఫ్రేమ్ లో ప్రొఫెసర్ రామధర్ సింగ్ఈ ఘనత సాధించిన

మొట్టమొదటి భారతీయ సైకాలజిస్టు ప్రొఫెసర్ రామ్ ధర్  సింగ్.


అమెరికా నైన్త్ సర్కూట్ అపీల్స్ కోర్టు జడ్జిగా భారత సంతతి మహిళ

జడ్జి రూపాలి హెచ్ దేశాయ్

అమెరికాలోని నైన్త్ సర్కూట్ ఆపిల్స్ కోర్టు జజ్ఞగా రూపాలి హెచ్ దేశాయ్ నియమితులయ్యారు.

దక్షిణ ఆసియా నుంచి ఎన్నికైన తొలి మహిళా జడ్జి రూపాలి.

 67-29 ఓట్ల తో ఈమె నియామకానికి సెనెట్ ఆమోదముద్రవేసింది.

అమెరికా లోని 13 పవర్‌ఫుల్ ఆపిల్ కోర్టుల్లో శాన్ ఫ్రాన్సిస్కో నైన్ సర్కూట్ అపిల్ కోర్టు అతి పెద్దది.

నైన్ సర్కూట్ ఆల్ కోర్టు అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పని చేస్తుంది.

సి.డి.ఆర్ ఐ  ఇండిపెండెంట్ అండ్ ఇంటర్ నేషనల్ లీగల్ ఎంటిటీ గా ఆమోదం

{ సి.డి.ఆర్ ఐ. కొలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్}

(Coalition for Disaster Resilient Infrastructure )

భారత దేశం 2019 September లో స్థాపించినసి.డి.ఆర్ కు ఇండిపెండెంట్ అండ్ ఇంటర్ నేషనల్ లీగల్ ఎంటిటీ గా యునైటెడ్ నేషన్

ఆర్గనైజేషన్ ఆమోదించింది.

దీని యొక్క సభ్యదేశాలు ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం న్యుఢిల్లీలో ఉండుటకు

అగ్రిమెంట్ ను ఆమోదించింది.

ఈ సంస్థ ద్వారా విపత్తు జరిగిన సందర్భంలో దేశాలన్ని కలిసి  నిర్వహణ, రక్షక చర్యలు

చేపడతాయి. 


గోగూల్ యొక్క ఇ.ఐ.ఇఎన్నికైన మొట్టమొదటి భారత నగరం ఔరంగాబాద్

EIE = Environmental Insights Explorer LETE

గోగూల్ EIE కి ఎన్నికైన మొట్ట మొదట నగరం. ఔరంగాబాద్ ఎన్ని కైనట్టు  ఔరంగాబాద్ 

స్మార్ట్ సిటి డెవలపమెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (ASCDCL) ప్రకటించింది

బిహార్ యొక్క మికిలా మఖానాకు జి ఐ ట్యాగ్

మికిలా మఖానాకు జి గ్రాఫికల్ ఇండికేషన్ లభించింది 

జియోగ్రాఫికల్ ఇండికేషన్ ప్రాముక్యతను, నాణ్యతను తెలియజేస్తుంది..

ప్రపంచంలోనే అతి పెద్ద మత స్మారక చిహ్నము. ది టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానెటోరియం

వెస్టు బెంగాల్ నడియా మాయాపూర్ లో ప్రపంచంలోనే అతిపెద్ద మత స్మారక చిహ్నము.

ది టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానెటోరియం ను ఇస్కాన్ సంస్థ 7 బిలియన్ల తో

నిర్మిస్తుంది. (USD 100మిలియన్) ,ఇది 600 ఎకరాలలో  ఉంటుంది...

ప్రపంచంలో ఇప్పటికి కంబోడియాలో గల  400 ఎకరాలలో ఉన్న అగ్ కోర్ వాట్ పెద్దది.

ఇంటర్ నేషనల్ సోలార్ అలైన్స్  ISA

భారతదేశం 2015 లో ఏర్పాటు చేసిన ఇంటర్ నేషనల్ సోలార్ అలైన్స్ క్యూబా లో1150 మేగావాట్ల సోలార్ పార్కును నిర్మిస్తున్నారు.

ఇంటర్ నేషనల్ సోలార్ అలైన్స్  ప్రధాన కార్యాలయం గుర్గావ్ లో ఉంది. 

ఈ సోలార్ పార్కును ISA, క్యూబాస్ యూనియన్‌ ఎలక్ట్రియా, NTPC లిమిటెడ్ ,సంయుక్తంగా

నిర్మిస్తున్నారు.

ISA లో ఇప్పటి వరకు 88 దేశాలు సభ్యదేశాలు గా కలవు.

UNCTAD ప్రకారం డిజిటల్ కరెన్సీ గల దేశాలలో భారతదేశం 7వ స్థానంలో

UNCTAD ప్రకారం డిజిటల్ కరెన్సీ గల దేశాలలో భారతదేశం 7.3% తో 7వ స్థానంలో ఉంది.

UNCTAD: యునైటెడ్ నేషన్స్ కాన్ఫిరెన్స్ ఆన్ ట్రెడ్ అండ్ డెవలప్ మెంట్

1 ఉక్రెయిన్ ( 12.7%.) , 2 రష్యా  ( 11.9%.) 3 వెనిజులా  ( 10.3 %.) 4 సింగపూర్

( 9.4%.)  5 కన్యా  (8.5%.)  6 USA (8.3%.)

భారత జావెలిన్ త్రో దిగ్గంజం నీరజ్ చోప్రా కి డైమండ్ లీగ్ లోబంగారు పతకం 

స్విట్జర్లాండ్ గా జరిగిన డైమండ్ లీగ్ లోభారత జావెలిన్ త్రో దిగ్గంజం నీరజ్ చోప్రా బంగారు

పతకం కైవసం చేసుకున్నారు.

బ్లుబర్గ్ ఇండెక్స్ ప్రకారం గౌతమ్ అధాని ప్రపంచ మూడవ ధనవంతుడు.

(137.4  బిలియన్లు ].

ప్రపంచ మహిళల వన్డేవరల్డ్ కప్ 2025 కి భారత్ ఆతిధ్యం

 ప్రపంచ మహిళ వన్డే వరల్డ్ కప్ 2025 కి : భారత్ ఆతిధ్యం ఇస్తుంది మహిళా T-20 వరల్డ్ కప్

2025 కి బంగ్లాదేశ్ ఆతిధ్యం ఇస్తుంది

నార్త్ ఈస్ట్ ఒలంపిక్స్ 

2018 మణిపూర్ వేదికగా ప్రారంభం అయిన నార్త్ ఈస్ట్ ఒలంపిక్స్ ,మొదటి విడుత పూర్తయిన

తర్వాత.కరోణ కారణంగా . రెండవ విడత వాయిదా వేశారు

మెఘాలయా సిల్లాంగ్ వేదికగా రెండవ విడత అక్టోబర్ 30 నుండి 2022 నవంబర్ 6వరకు జరుగుతాయి