time and work ( basic farmulas )

 WORK AND TIME ( పని- కాలం )


పని సామర్థ్యం = 1 / N 

ఉదా : ఒక వ్యక్తి N రోజులు పని చేసిన ఆ వ్యక్తి సామర్థ్యం ఎంత ?

 వ్యక్తి పని సామర్థ్యం = 1/N

ఇక్కడ N రోజుల సంఖ్య అవుతుంది  

OR

ఒక వ్యక్తి  ఒక పనిని N  రోజులలో పూర్తి చేసినా N  రోజులు ఆ పనిని పూర్తి చేయడానికి పట్టిన కాలం అవుతుంది

ఎన్ని రోజులలో  ఒక వ్యక్తి   ఒక పనిని  పూర్తి చేయగలడో అది ఆ వ్యక్తి సామర్థ్యం అవుతుంది


 అనగా 


ఒక వ్యక్తి  ఒక పనిని N  రోజులలో పూర్తి చేస్తే ఆ వ్యక్తి ఒక రోజులో చెయ్యి పని = 1 / N అవుతుంది 


వ్యక్తి పని చేయగల సామర్థ్యం = 1 / N 


కామెంట్‌లు లేవు: