వేగం = దూరం /కాలం
కాలం = దూరం /వేగం
దూరం = వేగం × కాలం
సరాసరి వేగం
సరాసరి వేగం = (2×మొదటి ప్రయాణ వేగం ×తరువాతి ప్రయాణ వేగం)/(మొదటి వేగం+తరువాతి వేగం)
సరాసరి వేగం = 2uv/(u+v)
సరాసరి వేగం వేర్వేరు దూరాల సందర్భంలో
x నుండి yదూరం = R
y నుండి z దూరం = S
x నుండి yదూరం(R)ప్రయాణించినప్పుడు వేగం= u km/hr
y నుండి z దూరం(s)ప్రయాణించినప్పుడు వేగం= v km/hr
సరాసరి వేగం =(R+S) uv/ (Rv+Su)
సరాసరి వేగం ఒకే దూరం వేర్వేరు వేగాలతో వ్యతిరేక దిశలో
ప్రయాణించిన సందర్భంలో
మొదట ప్రయాణించిన వేగం=u km/hr
వ్యతిరేక దిశలో ప్రయాణించిన వేగం= v km/hr
మొత్తం కాలం=T
దూరం(D)=Tuv /(u+v)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి