శాతం%(Percentage)
శాతం% అంటే ఒక విలువను 100 అంశాలు/ భాగాలుగా విభజించడం.
సంస్కృతం ప్రకారం శతం అంటే 100 , అంశం అంటే భాగాలు దాని ప్రకారం శతాంశం మే శాతం%
ఒక విలువ ను 100 భాగాలుగా విభజించి చూపే విలువ శాతం% .
శాతం % = ( ఇచ్చిన విలువ / మొత్తం విలువ ) * 100
ఇక్కడ ఇచ్చిన విలువ అనగా ఏ విలువ యొక్క శాతాన్ని కనుక్కోవాలని అనుకుంటామో ఆ సంఖ్య .
ఇక్కడ మొత్తం విలువ అనగా :- మొత్తం విలువ లోఇచ్చిన విలువ యొక్క శాతాన్ని కనుకుంటాము
ఉదాహరణ :
5 సంఖ్య 20 సంఖ్య లో ఎంత శాతం?
ఇచ్చిన విలువ = 5
మొత్తం విలువ = 20
శాతం% = ( ఇచ్చిన విలువ / మొత్తం విలువ ) * 100
శాతం % = ( 5 / 20 ) * 100 = 25%
శాతం % = 25%
పై ఉదాహరణ ద్వార శాతం గురించి వివరణ పూర్తయినది
2 కామెంట్‌లు:
Super 💟
thank you and i will work more for all telugu people thanks once again
కామెంట్‌ను పోస్ట్ చేయండి