CALENDER (BASIC CONCEPTS)

 క్యాలెండర్

ఒక సాధారణ సంవత్సరానికి  365 రోజులు ఉంటాయి 

365/7 = 52 వారాలు , 1 odd day ఉంటుంది


odd days అనగా వారం కాక మిగిలిన రోజులు 


ఒక  లీఫ్ సంవత్సరానికి   52 వారాలు 1 odd day ఉంటాయి


ఒక లీఫ్ సంవత్సరానికి  366 రోజులు ఉంటాయి 


366 / 7 =  52 వారాలు , 2 odd day ఉంటుంది


ఒక లీఫ్ సంవత్సరానికి 52 వారాలు 2 odd day ఉంటాయి


ప్రతి 4  వ శతాబ్దం లీఫ్ సంవత్సరం అవుతుంది


ప్రతి 4  వ శతాబ్దం కి  odd days 0 అవుతుంది అనగా 4 00 ,800,1200,1600,2000,2400,2800,3200,3600 

సంవత్సరాలకు odd days 0 అవు తాయి


ప్రతి 100 సంవత్సరాలకు “ 5 “  odd days ఉంటాయి


ప్రతి 200 సంవత్సరాలకు “ 3 “  odd days ఉంటాయి (5+5)  = 10 / 7 = 3


ప్రతి 300 సంవత్సరాలకు “ 1 “  odd day ఉంటుంది (5+5+5) = 15 / 7 = 1


ఒక నెలలో 30 రోజులు ఉంటే ఆ నెలకు 2 odd days ఉంటాయి  (30 / 7) = 2 శేషం 


ఒక నెలలో 31 రోజులు ఉంటే ఆ నెలకు 3 odd days ఉంటాయి  (31 / 7) = ( 28+3 ) = 3 శేషం 


ఒక నెలలో 28 రోజులు ఉంటే ఆ నెలకు 0 odd days ఉంటాయి  (28 / 7) =( 28 ) = 0 శేషం


ఒక నెలలో 29 రోజులు ఉంటే ఆ నెలకు 1  odd days ఉంటాయి  (29 / 7) = (28+1 ) = 1 శేషం


30,31 రోజులను గుర్తించుకునే విషయంలో జనవరి 31 రోజులతో మొదలై అల్టర్ నెట్ గా 30,31 రోజులు వస్తాయి. జులై  ఆగష్టు నెలలికి మాత్రమే వరుసగా 31 రోజులు వస్తాయి.


జనవరి 31,ఫిబ్రవరి 28 or 29, మార్చి 31,ఏప్రిల్ 30,మే 31,జూన్ 30, జూలై 31,ఆగష్టు 31, సెప్టెంబర్ 30,అక్టోబర్ 31, నవంబర్ 30 , డిసెంబర్ 31 రోజులు వస్తాయి


లీపు సంవత్సరాన్ని గుర్తించడం


శతాబ్దం తప్ప 4చేత  నిశ్శేషంగా భాగించబడే సంవత్సరం లీఫ్ సంవత్సరం అవుతుంది 


శతాబ్దం లీఫ్ సంవత్సరం కావాలి అంటే  400 చేత నిశ్శేషంగా భాగించబడే సంవత్సరం లీఫ్ సంవత్సరం

అవుతుంది 


వారం కి సంబంధించి ఫార్ములా


ఆదివారం = 0


సోమవారం = 1


మంగళవారం = 2


బుధవారం = 3


గురువారం  = 4


శుక్రవారం = 5


శనివారం = 6


పై నిబంధనలను అనుసరించి క్యాలెండర్ లెక్కలు చేయవచ్చు


ఉదాహరణ 


1 } 1996 జనవరి  26 ఏ రోజు అవుతుంది ?


 మొదట సంవత్సరాన్ని విభజించుకోవాలి 


1900 + 96

1900+ 95+1


1900సంవత్సరాన్ని సమీప 4 బా జ క శతాబ్దం కి విభజించాలి 


1600 + 300


1600 శతాబ్దం కి odd days “0”


300 సంవత్సరాలకి odd days 1 కావున 


1900( 1600 + 300 )సంవత్సరాలకి odd days =0 + 1 =1


95 సంవత్సరాలకి లీఫ్ సంవత్సరాలని  కనుగొనుట


95 / 4 =  23 లీఫ్ సంవత్సరాలు


95 - 23 = 72 సాధారణ సంవత్సరాలు


లీఫ్ సంవత్సరాలకి odd days 2 కావున 

 

23 * 2 = 46


సాధారణ సంవత్సరాలకి odd days 1 కావున


72 * 1 = 7 2


72+ 46 =118


1996 జనవరి  26 odd days = 26


పై  అన్నిటినీ అనుసరించి  odd days


1+ 118+ 26 = 145


145 / 7 = 5 శేషం 


odd days = 5


వారం ఫార్ములా  ప్రకారం 5 odd days శుక్రవారం కి ఉంటాయి.


 1996 జనవరి  26  శుక్రవారం అవుతుంది


2} 2020 Dec 4 వారం అవుతుంది ?


సాధారణ సంవత్సరం కి 1 odd dayఉంటుంది


లీఫు సంవత్సరం కి  2  odd days ఉంటాయి


2020 is a leaf year  


ఒక నెలలో 31 రోజులు ఉంటే 3. odd days ఉంటాయి 30  రోజులు ఉంటే 2  odd days ఉంటాయి


ఫిబ్రవరికి సాధారణ సంవత్సరంలో 28 రోజులకు 0  odd days ఉంటాయి ఫిబ్రవరి నెలకి లీఫు సంవత్సరం లో  1 odd day ఉంటుంది


2020 సంవత్సరం లీఫు సంవత్సరం కావున  ఫిబ్రవరి నెలకి  1   odd day ఉంటుంది


30,31 రోజులను గుర్తించుకునే విషయంలో జనవరి 31 రోజులతో మొదలై అల్టర్ నెట్ గా 30,31 రోజులు వస్తాయి. జులై  ఆగష్టు నెలలికి మాత్రమే వరుసగా 31 రోజులు వస్తాయి


ఈ సమస్యలో డిసెంబర్ 4 వ తేదీ కావున 4 odd days అవుతాయి 


2000 సంవత్సరం కి = 0 ODD DAYS


20-1 =  19 / 4 = 3 Leaf years


19-3 = 16 normal years


2000 + 19+ 2020 th year(jan+feb+ mar+ april+ may+ june+ july +aug+ sep +oct+ nov+  dec 4)


0 + 16 *1 +3*2 + { 3+ 1+ 3+ 2+ 3+ 2+ 3 +3+ 2+ 3+ 2+ 4}

.

0+16+6+31 = 53 రోజులు


53/7 = 4   odd days వుంటాయి.


కోడ్ ప్రకారం sun = 0 , mon =1 , Tus = 2 , wens =3 , thurs = 4 , fri =5 . sat = 6 ఇక్కడ 4 odd days కావున

గురువారం అవుతుంది.



కామెంట్‌లు లేవు: