నిలకడ నీటిలో పడవ వేగం, ప్రవాహ వ్యతిరేక పడవ వేగం దిశలో వేగం ఇచ్చిన సందర్భంలో ప్రవాహ వేగాన్ని కనుగొనుసందర్భం
ప్రవాహ వేగం = నిలకడ నీటిలో వేగం - ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం
నిలకడ నీటిలో పడవ వేగం = ప్రవాహవేగం + ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ వేగం
నిలకడ నీటిలో పడవ వేగం = ప్రవాహ దిశలో పడవ వేగం - ప్రవాహ వేగం
ప్రవాహవేగం + ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ వేగం = ప్రవాహ దిశలో పడవ వేగం - ప్రవాహ వేగం
ప్రవాహవేగం + ప్రవాహ వేగం = ప్రవాహ దిశలో పడవ వేగం - ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ వేగం
2 × ప్రవాహ వేగం = ప్రవాహ దిశలో పడవ వేగం - ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ వేగం
ప్రవాహ వేగం = ( ప్రవాహ దిశలో పడవ వేగం - ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ వేగం ) / 2
పడవలు, ప్రవాహం విషయంలో వివిధ సందర్ఫాలలో ఉపయోగపడు ఫార్ములాలు
1) ప్రవాహ వేగం = నిలకడ నీటిలో వేగం - ప్రవాహ వ్యతిరేక దిశలో వేగం
2) నిలకడ నీటిలో పడవ వేగం = ప్రవాహవేగం + ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ వేగం
3) నిలకడ నీటిలో పడవ వేగం = ప్రవాహ దిశలో పడవ వేగం - ప్రవాహ వేగం
4) ప్రవాహవేగం + ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ వేగం = ప్రవాహ దిశలో పడవ వేగం - ప్రవాహ వేగం
5) ప్రవాహవేగం + ప్రవాహ వేగం = ప్రవాహ దిశలో పడవ వేగం - ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ వేగం
6) 2 × ప్రవాహ వేగం = ప్రవాహ దిశలో పడవ వేగం - ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ వేగం
7) ప్రవాహ వేగం = ( ప్రవాహ దిశలో పడవ వేగం - ప్రవాహ వ్యతిరేకదిశ లో పడవ వేగం ) / 2
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి