భాగస్వామ్యం :
ఒక వ్యాపారం (లేదా)సంస్థలలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది పాలు పంచుకుంటే దాన్ని భాగస్వామ్యం అంటారు
భాగస్వామ్యం ప్రశ్నలు ముఖ్యంగా నిష్పత్తి పై ఆధారపడి ఉంటాయి
EX 1
A,B వ్యక్తులు ఒక వ్యాపారాన్ని X,Y ల మొత్తాన్ని పెట్టి ప్రారంభించారు అయినా వారి లాభాలు నిష్పత్తి ఎలా ఉంటుంది
లాభాల/న ష్టాల నిష్పత్తి = X/Y = X: Y
EX 2
A అనే వ్యక్తి P కాలం వరకు X మొత్తాన్ని A అనే వ్యక్తి Q కాలం వరకు Y మొత్తాన్ని ఒక వ్యాపారంలో లో ఉంచిన వారి లాభాల నిష్పత్తి
లాభాల /న ష్టాల నిష్పత్తి = XP / YQ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి