అర్థమెటిక్ Arithmetic

అర్థమెటిక్

తెలుగు ఆప్టిట్యూడ్.కం నుండి అర్థమెటిక్ అనే బ్లాగును నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం  తెలుగు మీడియం విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి రావడం వల్ల వారికి అర్థమెటిక్ లో సరైన గైడెన్స్ ఎక్కడ లభించదు, అర్థం చేసుకునే సామర్థ్యం వారికి ఉన్నప్పటికీ వారికి సరైన మెటీరియల్ లభించక, అవగాహన లోపం వల్ల మరియు గ్రామీణ ప్రాంతంలో ఉండటంవల్ల వారికి కమ్యూనికేషన్ పరిధి తక్కువగా ఉండటం వల్ల వారు ఈ అర్థమెటిక్ అన్న విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందువల్ల నేను ఈ బ్లాగును ప్రత్యేకంగా తెలుగు మీడియం కోసం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలి అని తాపత్రయ పడే యువత కోసం ఈ బ్లాగ్ ను రూపొందిస్తున్నాను నేను ఒక గ్రామీణ విద్యార్థిని కావడం వల్ల అందులో ఉన్న ఇబ్బందులు సమస్యలు నాకు తెలుసు కాబట్టి నేను ఈ వెబ్సైట్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి నిర్వహిస్తున్నాను నేను మీ నుంచి ఆశిస్తున్న నా ఆకాంక్ష ఒక్కటే మీరు నా వెబ్ సైట్ ను అనుసరించి మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ అలాగే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడే విద్యార్థులకు సలహా ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు

 


 కాలం-వేగం-దూరం  

(Time - distance - velocity) 


                    
మొత్తం సూత్రాలు                     

         

         

      



 👫 భాగస్వామ్యం(Partnership)



 





శాతం(Percentage)💯%



                    
   


          


        
 

సరాసరి(Average)


 
    

      


     




🚅రైలు-వేగం (Trains&Speed)


             


       

              





💰లాభ-నష్టాలు(Profit&loss) 💸


              
      

        
  

       




నిష్పత్తి(Ratio)


ప్రాథమిక సూత్రము 
       

మోడల్ ప్రశ్నలు (Easy)
       

మోడల్ ప్రశ్నలు (Medium) 
        

మోడల్ ప్రశ్నలు(Hard)

    

🚢పడవలు-వేగం(Boat&Speed)




💪పని-కాలం(Work&Time)🔨🔩


Arithmetic for Telugu medium students 

The arithmetic page is for the all Telugu students who are preparing for competitive exams. This page covers all arithmetic topics time and distance, time and work, relationships, problems with age, a ratio which is Morley asking previous competitive exams. Arithmetic topics are helpful to crack competitive exams like RRB, IBPS, POSTAL, SSC, UPS C, SBI clerical some other government job notifications in India. 

           Arithmetic is one of the main topics in competitive exams and it plays the main role in success in the competitive world and also arithmetic topics have the maximum weightage for the exams. This is especially for Telugu medium students who want to crack government jobs in Telugu states and also use full for competitive exams which are conducted by the central government in Telugu. All the topics of arithmetic’s and reasoning also discussed in this site, solutions of these topics depending on addition, substations, multiplication, division.       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి