భారతదేశ తీరరేఖ
భారతదేశ తీరరేఖ పొడవు = 7516.6 కిలోమీటర్లు ( ప్రధాన భారతదేశం + దీవులు )
ప్రధాన భారతదేశం = 5429.6 కిలోమీటర్లు
దీవులు = 2094 కిలోమీటర్లు
తీర ప్రాంతం గల రాష్ట్రాలు = 9
తీరం గల కేంద్రపాలిత ప్రాంతాలు
తీరం గల కేంద్రపాలిత ప్రాంతాలు 4 ఇందులో తీరప్రాంతం గల కేంద్రపాలిత దీవులు 2
పుదుచ్చేరి = 30.6 కిలోమీటర్లు
డామన్ &డయ్యు , దాద్రానగర్ హవేలి = 29.5 కిలోమీటర్లు
దీవులు.
అండమాన్ & నికోబార్ దీవులు = 1962 కిలోమీటర్లు
లక్ష దీవులు = 132 కిలోమీటర్లు
తూర్పున బంగాళా ఖాతం తో తీర ప్రాంతం గల రాష్ట్రాలు
పశ్చిమ బెంగాల్ 157
ఒడిశా 476
ఆంధ్రప్రదేశ్ 974
పశ్చిమాన అరేబియ మహాసముద్రం తో తీర ప్రాంతం గల రాష్ట్రాలు
గుజరాత్ 1214.7
గోవా 131
మహారాష్ట్ర 652
కర్ణాటక 280
కేరళ 569
హిందూ మహాసముద్రం ,అరేబియ మహాసముద్రం, బంగాళా ఖాతం తో తీర ప్రాంతం గల రాష్ట్రా౦
తమిళనాడు 906
మినిస్టరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గోవా మరియు డామన్ డయ్యు తీరరేఖ పొడవు 160.5 కిలోమీటర్లు గా ప్రకటించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి