November international current affairs

 ఢిల్లీ వేదిక గా టెర్రర్ ఫండింగ్ పై అంతర్జాతీయ సదస్సు

టెర్రరిజం కి  సంబంధించి ఫండింగ్ ను అడ్డుకునేందుకు జరిగే మూడవ అంతర్జాతీయ సదస్సుకు ఢిల్లీ వేదిక కానుంది.

ఉగ్రవాదాని కి ఆర్థిక సాయాన్ని అడ్డుకోవడం, దేశాల మధ్య అవగాహన పెంపొందించే లక్ష్యాలతో ఈ సమావేశం జరుగుతుంది.


నొ మని ఫర్ టెర్రర్ " అంశం పై నవంబర్ 18, 19 తేదీల్లో 75 దేశాలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సదస్సులు చర్చలు జరుగుతాయి.

చైనా కార్గో వ్యోమ నౌక 

చైనా ని సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం కోసం సొంతం గా ప్రయోగించిన కార్గో సౌక విజయవంతమైంది.

కార్గో సౌక టియాన్ జూ - 5 హైసన్ దీవుల్లోని వెన్ చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సెట్ నుంచి ప్రయోగించారు.

G-20 శిఖరాగ్ర సమావేశం కోసం బాలికి మోది.

G20 శిఖరాగ్ర సమావేశం కోసం ఇండోనేషియా బాలికి చేరుకున్న ప్రధాని మోదీ.

విదేశీ విద్య అభ్యసన కోసం అమెరికా వెళ్తున్నా ఎక్కువ శాతం భారతీయులే : ఓపెన్ డోర్ సంస్థ


ఓపెన్ డోర్ సంస్థ 2022 నివేదికలో విద్య ను

అభ్యసించడానికి  అమెరికా వస్తున్న విద్యార్థులలో 21% భారతీయులేనని వెల్లడించింది.

ఆస్ట్రేలియా ఖండంలోనే అతిపెద్ద  పర్వతాన్ని అధిరోహించిన ఉమేష్ ఆచంట

ఆస్ట్రేలియా ఖండంలోనే అతిపెద్ద పర్వతమైన మౌంట్ కోజిస్కోను తూర్పుగోదావరి జిల్లా రాజ మహేంద్రవరం నగరానికి చెందిన టెన్నిస్ క్రీడా కారుడు, పర్వతారోహకుడు ఉమేష్ ఆచంట అధిరోహించారు.

అమెరికా మధ్యంతర ఎన్నికలలో రిపబ్లికన్ల మెజారిటి.

అమెరికా మధ్యంతర ఎన్నికలలో ప్రతిపక్ష రిపబ్లికన్లు మెజారిటి సాధించారు.

మలేషియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం

 మలేషియా సీనియర్ నేత, సంస్కరణ వాది అన్వర్ ఇబ్రహీం, ప్రధాని గా ఎన్నికయ్యారు.

ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద మహాత్మ గాంధీజీ విగ్రహం

గాంధీ విగ్రహాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కారాలయానికి భారత్ బహుకరించింది.

డిసెంబర్ 14 వ తేదీన భద్రతా మండలి అధ్యక్ష పదవిని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చేపట్టిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం నార్త్ ల్యాన్ లో ఏర్పాటు చేసారు.

. పద్మశ్రీ అవార్డు గ్రహిత, శిల్పి రామ్ సుతార్ ఈ విగ్రహాన్ని మరిచారు. ప్రతిష్టాత్మక స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని కూడా ఈయనే డిజైన్ చేశారు.

భారత్ 1982 లో 11 వ శతాబ్దం నాటి నల్లరాతి సూర్య దేవునివిగ్రహాన్ని బహూకరించింది.


కృష్ణ బిలం శబ్దాలను రికార్డు చేసిన  నాసా

అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) కృష్ణ బిలం శబ్దాలను సోనిఫికేషన్ టెక్నాలజీ ఉపయోగించి శబ్దాలను రికార్డు చేసింది.

 ఈ శబ్దాలు భూమి కి 7,800 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వీ 404 సైగ్నీ అనే బ్లాక్ హోల్ కు సంబంధించింది.

ఉత్తరకొరియ క్షిపణుల ప్రయోగం :

ఉత్తర కొరియు రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులనీ ప్రయోగించింది.

ఈ క్షిపణులను దేశం తూర్పు ప్రాంత సముద్ర జలాలపై ప్రయోగించింది.

అమెరికా, దక్షిణ కొరియా ఉమ్మడి యుద్ధ విన్యాసాలకు ప్రతిగా ఉత్తర కొరియ ఈ ప్రయోగం జరిపింది

సోమాలియా లో ఉగ్రదాడి

సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రదాడి జరిగింది.

 మొగదిషు లోని ప్రభుత్వకార్యాలయాల కు దగ్గరలోని జంక్షణ ల వద్ద రెండు కారు దాడులు బాంబులు పేర్చారు.

2017 సంవత్సరంలో ఇదే జంక్షన్లో ఆల్ షబాన్ ఉగ్రసంస్థ అమర్చిన ట్రక్ బాంబ్ పేలి 500 మంది మరణించారు.


అంతరిక్షం లో పునరుత్పత్తి అధ్యయనానికి కోతులను పంపుతున్న చైనా


అంతరిక్షంలో పునరుత్పత్తి అధ్యయనానికి చైనా కోతులను పంపుతుంది.

చైనా నిర్మించుకున్న స్పేస్ స్టేషన్  తియాంగాంగ్ లోని వెంటియన్ మాడ్యుల్ లోకి కోతులను పంపి ఈ పరిశోధనలు చేస్తారు.

బ్రెజిల్ అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లునాడా సిల్వా

బ్రెజిల్ అధ్య క్షుడిగా లూయిజ్ ఇనాసియో లునాడా సిల్వా ఎన్నికయ్యారు.

వర్కర్స్ పార్టీ తరుపున సిల్వా గత అధ్యక్షుడైన బోల్సోనారో పై గెలిచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

 ఐక్యరాజ్య సమితి భద్రతామండలి కౌంటర్  టెర్రరిజం కమిటీ సమావేశం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కౌంటర్ - టెర్రరిజం కమిటి (సీటిసీ) సమావేశం ఢిల్లీలో జరుగుతుంది

సోమాలియా లో ఉగ్రదాడి

సోమాలియా రాజధాని మొగదిషులో ఉగ్రదాడి జరిగింది.

 మొగదిషు లోని ప్రభుత్వకార్యాలయాల కు దగ్గరలోని జంక్షణ్ ల వద్ద రెండు కారు దాడులు బాంబులు పేర్చారు.

2017 సంవత్సరంలో ఇదే జంక్షన్లో ఆల్ షబాన్ ఉగ్రసంస్థ అమర్చిన ట్రక్ బాంబ్ పేలి 500 మంది మరణించారు.

భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దత్తు

భద్రతా మండలి భారత్  శాస్వత సభ్యత్వానికి ఫ్రాన్స్ మద్దత్తు ను  యు.ఎన్ జనరల్ అసెంబ్లీ ప్లీనరీ

సమావేశంలో ఫ్రాన్స్ డిప్యూటీ శాశ్వత ప్రతినిధి నాతాలి బ్రోడ్ హార్ప్ 18 నవంబర్  2022 న ప్రతిపాదించారు.

భద్రతా మండలిలో దాదాపు 25 దేశాలు సభ్యదేశాలు గా ఉండాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రపంచ దేశాల మొత్తంలో 5 దేశాలు మాత్రమే శాశ్వత సభ్య దేశాలు గా పరిమితం కావడం మిగిలిన దేశాల ను చేర్చక పోవడం ఆమోద యోగ్యం కాదని ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ కు శాశ్వత హోదా కు ఫ్రాన్స్ మద్దత్తు ను ఇస్తుందని భారత్ లో పాటు జపాన్, జర్మనీ మరియు బ్రెజిల్ దేశాల కు శాశ్వత హోదా ను కల్పించాలి ఆమె ప్రతిపాదించింది.

కొత్త ఆర్థిక శక్తులు గా ఎదుగుతున్న దేశాలను గుర్తించి సభ్య దేశాలు గా ప్రకటించడం ప్రస్తుతం తప్పనిసరి అని ఫ్రాన్స్ తరపున ఆమె  ప్రతిపాదించారు.

ఆసిస్ లో లంక క్రికెటర్ గుణ తిలక అరెస్ట్:

మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న కారణంగా సిడ్నీలో పోలీసులు లంక క్రికెటర్ గుణ తిలక ని అరెస్టు చేశారు.

అమెరికాలో తెలుగు మహిళ లెఫ్టినెంట్ గవర్నర్:- అరుణ మిల్లర్ మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎన్నికయ్యారు.

ఈ పదవికి ఎన్నికైన తొలి ఇండియా న్ అమెరికన్ అరుణా మిల్లర్.

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కృష్ణా జిల్లా- పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామం.

ఇజ్రాయిల్ ప్రధాని : నెతన్యాహు

సార్వత్రిక ఎన్నికల్లో జమీన్ నెతన్యాహూ కి చెందిన “లికడ్ పార్టీ”

సంకీర్ణ కూటమి విజయం సాధించడంతో ఇప్పటి వరకు 15 సంవత్సరాలు ప్రధాని గా ఉన్న నెతన్యాహూ మరొక సారి ప్రధాని గా ఎన్నికయ్యారు.

జపాన్ లో ఫ్లీట్ రివ్యూ.

జపాన్ వేదికగా అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జపాన్ లోని సముద్ర జలాల్లో 7/11/2022 న ప్రారంభమైంది.

ఇందులో 13 దేశాలకు చెందిన 40 యుద్ధ నౌకలు, జలాంతర్గాములు,

హెలికాప్టర్, యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.

ఈ విన్యాసాల లో భారత్ తరపున INS శివాలిక్, INS కమోర్తా యుద్ధ నౌకలు పాల్గొన్నాయి.

బ్రెజిల్ అధ్యక్షుడిగా లూయిజ్ ఇనాసియో లునాడా సిల్వా

బ్రెజిల్ అధ్య క్షుడిగా లూయిజ్ ఇనాసియో లునాడా సిల్వా ఎన్నికయ్యారు.

వర్కర్స్ పార్టీ తరుపున సిల్వా గత అధ్యక్షుడైన బోల్సోనారో పై గెలిచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


ఫిఫా వరల్డ్ కప్ 2022


గల్ఫ్ ఖతర్ లో ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభం అయింది.

32 జట్లలో ఈ ఫుట్ బాల్ వరల్డ్ కప్ ప్రారంభం అవుతుంది.

ఇప్పటి వరకు అన్ని ఫిఫా ప్రపంచ కప్ ఆడిన దేశం బ్రెజిల్

జర్మనీ 18 వరల్డ్ కప్పులు ఆడిన దేశంగా 2వస్థానం స్థానంలో ఉంది.

అర్జెంటినా 13 వరల్డ్కప్పులు ఆడిన దేశంగా 3 వ స్థానంలో ఉంది.

చైనా కార్గో వ్యోమ నౌక 

చైనా ని సొంతంగా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం కోసం సొంతం గా ప్రయోగించిన కార్గో సౌక విజయవంతమైంది.

కార్గో సౌక టియాన్ జూ - 5 హైసన్ దీవుల్లోని వెన్ చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సెట్ నుంచి ప్రయోగించారు.

ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ.

ట్విట్టర్ గతంలో రద్దు చేసిన ట్రంప్ టిట్టర్ ఖాతాను పునరుద్ధరించింది.

ప్రస్తుతం ట్రిట్టర్ కు  అధినేత గా ఎలన్ మస్క్ పని చేస్తున్నాడు.


కాప్ -27(COP - conference of parties) సదస్సు :-  

ఈజిప్ట్ లోని షెర్ మేల్ - షేక్ నగరం  వేదిక గా నవంబర్ - 6.2022 వ తేదీన కాప్ -27 సదస్సు   ప్రారంభమైంది. 12 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది..

ఐక్యరాజ్యసమితి  అధ్యర్యంలో పర్యావరణ పరిరక్షణ కొరకు కాప్-27. " సదస్సు ను 2022 కు గాను ఈజిప్ట్ లోని సిన్నాయే ద్వీపకల్పం లోని  షెర్ మేల్- షేక్ వేదిక కానుంది

2021 కాప్-26 సదస్సు స్కాట్లాండ్ లోని గ్లాస్గో లో జరిగింది.

పర్యావరణానికి గ్లాస్గో లో జరిగిన సదస్సులో  శిలాజ ఇంధనం వాడకం అత్యంత హానికరంగా గుర్తించారు. 

మరియు శిలాజ ఇంధనం వాడకాన్ని అత్యంత గణనీయంగా తగ్గించాలని తీర్మానం చేశారు. 

కానీ ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సహజ వాయువుల ఎగుమతులను రష్యా  నిలిపి వేయడం కారణంగా. యూరప్ దేశాలు  శిలాజ ఇంధన మైన బొగ్గు ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ఈ కారణంగా ఇప్పటి వరకు రికార్డు వాడకం గా 2013 లో నమోదైన బొగ్గు వినియోగం

రికార్డు ను 2022 సంవత్సరం లో దాటవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల పర్యావరణానికి మరింత హాని కలగవచ్చు.


కాప్ -27 వేదిక షెర్- మేల్ - షేక్ నగరం ఎర్ర సముద్ర తీర  ప్రాంత నగరం.

కాప్ -27 కు ఈజిప్టు    విదేశాంగ మంత్రి సమేహ్ షాక్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.

భూతాపాన్ని తగ్గించడానికి, హరిత వాయువుల ఉద్గారాలు తగ్గించేందుకు అన్ని దేశాలు సిద్ధంగా ఉండాలని ఐక్కరాజ్య సమితి

 ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్  చేంజ్ చైర్మన్ హోయి సంగ్ లీ కాగ్ - 27. వేదిక గా ప్రపంచ దేశాలకు పిలుపు నిచ్చారు. 


కాప్ 27 మావేశానికి భారత్ తరపున కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి భూపేంద్ర యాదవ్ బృందం పాల్గొన్నారు.

కాప్ -27 సదస్సులో యు.ఎన్ క్లైమాటిక్ చీఫ్ సైమన్ స్టియిల్ పర్యావరణ పర్యావరణ పరిరక్షణ గురించి పిలుపునిచ్చారు.

పారిస్ ఒప్పందం లోని అన్ని లక్ష్యాలను సాధిచాలని కాప్ 27 అధ్యక్షుడు ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.


కాప్ -27 లో వివిధ దేశ ప్రతినిధుల సంభాషనలు 


మలావీ దేశాధ్యక్షుడు లాజరస్ చక్ వేరియా :-

వాతావరణ మార్పుల కారణంగా విపత్తుల్లో నష్ట పోతున్న పేద దేశాలకు న్యాయం చేయాలని ఆయన తెలిపారు.

ఆంటిగ్వా, బార్బుడా ప్రధాన మంత్రి : గాస్టన్ బ్రౌనీ :-


శిలాజ ఇంధన కంపెనీలు నిత్యం 3 బిలియన్ డాలర్ల లాభాలు ఆర్జిస్తున్నాయి. అందులో కొంత సొమ్మును పర్యావరణ రక్షణకు పేద దేశాలకు పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.


భూగోళాన్ని మండించి సొమ్ము చేసుకుంటారా అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంధన కంపెనీలు గ్లోబల్ కార్బన్ ట్యాక్స్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

మానవ నాగరికతను బలి పెట్టి లాభాలు పిండు కోవడం సరైంది కాదన్నారు. 

నష్టపరిహారం కోసం అవసరమైతే అంతర్జాతీయ కోర్టు లను ఆశ్రయిస్తామని తేల్చి చెప్పారు.


జింబాబ్వే అధ్యక్షుడు : ఎమర్సన్ మంగాంగ్వా

వాతావరణ లక్ష్యాలను సాధించాలంటే చిన్న దేశాల పై విధించిన చట్ట విరుద్ధమైన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని పేర్కొన్నారు.

భారత కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్:

మడ అడవుల పునరుద్ధరణ భారత్ నైపుణ్యం సాధించిందని ఆయన తెలిపారు.

పర్యావరణానికి అత్యంత కీలకమైన మడ అడవుల సంరక్షణ కోసం గత ఐదు దశాబ్దాలుగా కార్యాచరణ సాగిస్తుందని ఆయన తెలియజేశారు.

కాప్- 27 సందర్భంగా యూఏఈ, ఇండోనేషియా సమక్షంలో  మాంగ్రూవ్ అలయెన్స్ ఫర్ క్లైమేట్ (ఎంఏసీ) ని ప్రారంభించారు.


ప్రపంచవ్యాప్తంగా మడ అడవులను అడవుల ను పునరుద్ధరించడం,కాపాడు కోవడం

ప్రపంచ దేశాల లక్ష్యమని మని మరియు ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయడం లో మడ అడవుల సంరక్షణ ఎంతగానో తోడ్పడుతుందని ఆయన తెలిపారు.

కర్బన ఉద్గారాల నిర్మూలన అడవుల ను పునరుద్ధరించడం అవుతుందని ఆయన తెలియజేశారు.

భారతలో అండమాన్, సుందర్బన్స్, గుజరాత్ తీర ప్రాంత మడ అడవులు విస్తీర్ణం పెరిగిందని ఆయన తెలిపారు.

భూ తాపం, ప్రకృతి విపత్తుల గురించి ప్రపంచ పేద దేశాల అభిప్రాయం 

భూతాపం, ప్రకృతి విపత్తులు, ఉత్పాతాల కు శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం కారణం

అయితే ఈ శిలాజ ఇంధనాల వినియోగం వాట అభివృద్ధి చెందిన దేశాల వాటా ఎక్కువగా ఉంది అయితే ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలతో పాటు పేద దేశాలు బాధితులుగా మారాల్సి వస్తుంది.

పర్యావరణానికి అభివృద్ధి చెందిన దేశాలు, కార్పొరేట్ సంస్థలు నష్టపరిహారం చెల్లించాలని పేద దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. 

ఈజిప్టు అధ్యక్షుడు అబెల్ ఫతా ఎల్- సిస్సీ :

ప్రతిజ్ఞ ల దశ నుండి క్షేత్ర స్థాయిలో కార్యాచరణ దిశ గా ముందుకెళ్లాలని ఈజిప్టు అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

ఈజిప్టు విదేశాంగ మంత్రి నీమోహ్ షాక్రి:

పారిస్ ఒప్పందం లోని లక్ష్యాలను సాధిస్తామని కాగ్ -27 వేదికగా కాప్-27. అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న నమేహ్ షాక్రి తెలియజేశారు.

యు.ఎన్ క్లైమేటిక్ చీఫ్: సైమన్ స్టెయిల్

యుఎన్ క్లైమటిక్ చీఫ్ కాప్-27 వేదికగా పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడారు.

బ్రిటిష్ రాజకీయ వేత్త, కాప్-26 అధ్యక్షుడు : అలోక్ శర్మ.

కర్బన ఉద్గారాల నియంత్రణ లక్ష్యాలను ఇంకా పటిష్టంగా ఏర్పరచుకోవడం, 2015 పారిస్ ఒప్పందం లోని నిబంధనల ను ఖరారు చేయాలని ఆయన తెలిపారు.

బొగ్గు వినియోగాన్ని దశల వారీగా తగ్గించాలని, ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 సెల్సియస్ కి పరిమితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు

ఉష్ణోగ్రత పెరుగుదల ను తీవ్రంగా నియంత్రించాలని, ఉష్ణోగ్ర పెరుగుదలను పారిశ్రామిక విప్లవ ముందు నాటికి తీసుకు రావాలన్న లక్ష్యం పై పెద్ద దేశాలు తీవ్రంగా తూట్లు పొడుస్తున్నాయని ఆయన మండిపడ్డారు.

పర్యావరణ పరిరక్తుడ అగ్రదేశాల సహాయ నిరాకరణ కారణం గా కాప్ లక్ష్యాలు నెరవేరటం లేదని పేద దేశాలు అగ్రదేశాలపై, అగ్రదేశ విధానాల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..



కామెంట్‌లు లేవు: