November Andhra Pradesh current affairs

ఆంధ్రప్రదేశ్ రాజ మహేంద్ర వరం వద్ద అస్తాగా బయో ఇథనాల్ ప్లాంట్                                            

రాజ మహేంద్ర వరం వద్ద అస్సాగో బయో ఇథనాల్ ప్లాంట్ 200 కే.ఎల్ పీడీ సామర్థ్యంతో 2024 నాటికి ఉత్పత్తి ప్రారంభం అవుతుంది.

270 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభం అవుతుంది. 

పర్ ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండిక్స్ (పీజీవి)                                                                              

పర్ ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండిక్స్ (పీజీవి) లో అగ్రశ్రేణి రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది.

ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళి

ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ ఆయు డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఐ.పి.ఎస్.ఎఫ్. టీని టీడీసీ) చే నటుడు పోసాని కృష్ణ మురళి గారు నియమించబడ్డారు. 

ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మెన్ గా కొమ్మినేని శ్రీనివాసరావు

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా సీనియర్ పాత్రికేయ శ్రీనివాసరావు ను ప్రభుత్వం నియమించింది.

ఆంధ్ర ప్రదేశ్ లో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ సర్వీసు

విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఏ.ఈ) లోని షార్జా  వరకు విమానసర్వీస్ ను ప్రారంభించింది.

గ్లోబల్ డిజిటల్ అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ

ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో 29/10/2022 న ప్రపంచ ఆరోగ్యసదస్సు జరిగింది, ప్రపంచ ఆరోగ్య సదస్సు (గ్లోబుల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్) 2022 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రెండు గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు దక్కాయి.

ఆంధ్రప్రదేశ్ సియం యాప్.

పంటలను ఉత్పత్తి చేసే రైతులను, వ్యాపారులను అనుసంధానిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం C.M APP ను రూపొందించింది.

ఈ యాప్ ద్వారా పంట నాణ్యత వాటిపై ముద్రించిన Q.R కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.

R.B.K కేంద్రాలనుండి ఈ ఆప్ ద్వారా నేరుగా వ్యాపారస్తులు పంటను కొనుగోలు చేయవచ్చు.

ఈ ఆప్ యొక్క ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా పంట నాణ్యతను గుర్తించి ధరను నిర్ధారిస్తారు.

ఇండియా అగ్రి బిజినెస్ అవార్డు : ఆంధ్ర ప్రదేశ్ సీడ్ కు

ఆంధ్ర ప్రదేశ్ విత్తన అభివృద్ధి సంస్థల సేవలకి గాను ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ యొక్క విత్తనాల పంపిణి విభాగంలో ఇండియా అగ్రి బిజినెస్ అవార్డు కి ఎంపికైంది.

ఏపి సిడ్స్ మే వేజింగ్ డైరెక్టర్ శేఖర్ బాబు అవార్డును స్వీకరించనున్నారు.

ఉపాధి కల్పనలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానం.

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పనిదినాల కల్పనలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్టు వెళ్ళడించింది.

ఆంధ్రప్రదేశ్ 2021 అవార్డులు

స్కోచ్ సంస్థ : సిల్వర్ స్కోచ్ అవార్డు.

గవర్నెన్స్ నౌ : జాతీయ స్థాయి పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (పి.యస్.యు) కేటగిరిలో గవర్నెన్స్ నేషనల్ అవార్డు,

ఆక్వా రంగం లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం.

దేశంలో 38.3%. వాటతో ఆక్వా రంగంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.

ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ వాట 2015 -16నుండి 2019-20  వరకు మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువగా ఉంది.

మిగతా స్థానాలలో పశ్చిమ బెంగాల్,కేరళ, తమిళనాడు, అస్సాం, ఒడిస్సా లు ఉన్నాయి.

మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్  దేశంలో ప్రథమస్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్ర పర్యవేక్షణ కమిషన్ చైర్మెన్ గా జస్టిస్ ఎం. వెంకట రమణ.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మెన్ గా రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం. వెంకట రమణ ను నియమించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారస్సు మేరకు ఈ నియామకం జరిగింది.

ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల ప్రకారం చైర్మెన్ గా 3 సం॥ లు కొనసాగుతారు.

మెరైన్ మత్స్య ఉత్పత్తులలో ఆంధ్ర ప్రదేశ్ కు అవార్డులు

ఆంధ్ర ప్రదేశ్ కు నవంబర్ 21 మధ్య ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నేషనల్ ఫిషరీస్ డెవలప్ మెంట్ బోర్డు (ఎన్ ఎఫ్ డీబీ) నుంచి 5 అవార్డులకు ఎంపిక అయ్యింది.

మెరైన్ అవార్డులు :-

ఉత్తమ మెరైన్ జిల్లా :- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

ఉత్తమ మెరైన్ చేపల రైతు : తిరుమాని నాగరాజు (మట్టగుంట, ఏలూరు)

ఉత్తమ హెచరీ : సప్తగిరి హెచరీ ( కాకినాడ జిల్లా)

ఉత్తమ ల్యాబ్: రెడ్డి డ్రగ్స్ (తూర్పుగోదావరి జిల్లాం)

ఉత్తమ ఆర్ట్ మియా టెక్నాలజి ఇన్ఫ్యూషన్ : కవితారెడ్డి

ఆంధ్ర యునివర్శిటీ కి త్రీస్టార్ ర్యాంకింగ్

ఇన్ స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్స్ కౌన్సిల్ (ఐఐసి) ర్యాంకింగ్స్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం త్రీస్టార్ ర్యాంకింగ్స్ ను పొందింది.

ఇది జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ విడుదల చేస్తుంది.

విద్యలో ఆంధ్రప్రదేశ్ కు లెవల్ -2 ర్యాంక్

కేంద్ర విద్యాశాఖ పాఠశాల విద్యా, అక్షరాస్యత విభాగం (పి.జి.ఐ) విడుదల చేసిన విభాగాల్లో ఆంధ్ర ప్రదేశ్ లెవల్ -2 సాధించింది.

విద్యా ప్రయాణాల కల్పనలో ప్రథమ స్థానంలో గల ఏడు రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది.

ఇందులో ఆంధ్రప్రదేశ్ తో పాటు కేరళ, పంజాబ్, చండీఘర్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లు 

లెవల్ 2 లో నిలిచాయి. అయితే ఏ రాష్ట్రము లెవల్-1 కు చేరుకోలేదు. 

1000 పాయింట్లకు గాను 900 - 950 పాయిట్లు గల రాష్ట్రాలు లెవల్ -2 లో ఉంటాయి. 900 -950 పాయింట్లకు పైనగల రాష్ట్రాలు లెవల్ -1 లో ఉంటాయి 

 వివిధ అంశాల. వారిగా ఈ పాయింట్లు నిర్ణయిస్తారు 

ఆంధ్ర ప్రదేశ్ పాయింట్ల వివరాలు :

లెర్నింగ్ అవుట్ కమ్ క్యాలిటి  = 154/180

విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ రేషియో = 77/80

మాలిక సదుపాయాలు = 127/150

సమానత్యం = 210/250

యాజమాన్యం = 334/360

ఈ నివేదక 20-21 విద్యాసంవత్స రానికి, 2017 - 2019 -వరకు లెవర్-6 లో ఆంధ్ర ప్రదేశ్ ఉన్నది.

ఇన్వెస్ట్ మెంట్ బజార్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్ట్ మెంట్ బజార్ ను 23 నవంబర్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈ ఈ)

ఆద్వర్యంలో జరుగునున్నట్టు బీఈ ఈ  డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే తెలియజేశారు.

ఇంధన సామర్థ్యం ను పెంచడం కోసం ఈ సదస్సు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీ ఎస్ ఈ సీఎం) ఆధ్వర్యంలో జరుగుతుంది.

తెలుగు సినీ కధానాయకుడు మరణించారు.

తెలుగు సినిమా కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ 15/11/22 ఉదయం  మరణించారు.

నిక్సీ కేంద్రాలు విశాఖ, విజయవాడలో

నేషనల్ ఇంటర్నెట్ ఎక్ఛేంజీ ఆఫ్ ఇండియా (నిక్సీ) కేంద్రాలు విశాఖ, విజయవాడలో ఏర్పాటు చేయనున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ సర్వీసు

విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఏ.ఈ) లోని

షార్జా  వరకు విమానసర్వీస్ ను ప్రారంభించింది.

గ్లోబల్ డిజిటల్ అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ

ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో 29/10/2022 న ప్రపంచ ఆరోగ్యసదస్సు జరిగింది, ప్రపంచ ఆరోగ్య సదస్సు

(గ్లోబుల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్) 2022 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రెండు గ్లోబల్ డిజిటల్ హెల్త్

అవార్డులు దక్కాయి.

ఆంధ్రప్రదేశ్ సియం యాప్.

పంటలను ఉత్పత్తి చేసే రైతులను, వ్యాపారులను అనుసంధానిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం

C.M APP ను రూపొందించింది.

ఈ యాప్ ద్వారా పంట నాణ్యత వాటిపై ముద్రించిన Q.R కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.

R.B.K కేంద్రాలనుండి ఈ ఆప్ ద్వారా నేరుగా వ్యాపారస్తులు పంటను కొనుగోలు చేయవచ్చు.

ఈ ఆప్ యొక్క ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా పంట నాణ్యతను గుర్తించి ధరను నిర్ధారిస్తారు.

ఆంధ్ర ప్రదేశ్ బోధనాసుపత్రులలో కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్

క్యాన్సర్ రోగులకు వైద్యం అందించడం కోసం. ప్రభుత్వ భోధన ఆసుపత్రులలో కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ ను ప్రారంభించింది.

దీనికోసం తొలి దశలలో 119.58 కోట్లతో 7ఆసుపత్రులలో కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ ను ప్రారంభించింది.

అనంతపురం, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, శ్రీకాకులం, కాకినాడ, చినకాకాని లో  క్యాన్సర్ చికిత్సా సంబంధ పరికరాలు ఏర్పాటు చేస్తారు.

ఇందులో భాగంగా ఆపరేషన్ థియెటర్లు, పాథాలజి యనిట్లు, లినాక్  క్యాన్సర్ చికిత్సకు అవసరమైనఏర్పాట్లు చేస్తారు.

ఎన్జీరంగా వర్శిటీకి వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణకు డీజి.సిఏ అనుమతి

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజిసిఎ), ఎన్జీరంగా వ్యవసాయ వర్శిటీకి డ్రోన్ పైలట్ల శిక్షణకు

అనుమతిని ఇచ్చింది.

దేశం లోనే ఈ లైసెన్సు పొందిన తొలి వర్శిటి ఎన్జీరంగా వ్యవసాయ వర్శిటీ.

ఇండియా అగ్రి బిజినెస్ అవార్డు : ఆంధ్ర ప్రదేశ్ సీడ్ కు

ఆంధ్ర ప్రదేశ్ విత్తన అభివృద్ధి సంస్థల సేవలకి గాను ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్

గుర్తించి యొక్క విత్తనాల పంపిణి విభాగంలో ఇండియా అగ్రి బిజినెస్ అవార్డు కి ఎంపికైంది.

ఏపి సిడ్స్ మే వేజింగ్ డైరెక్టర్ శేఖర్ బాబు అవార్డును స్వీకరించనున్నారు.

విద్యలో ఆంధ్రప్రదేశ్ కు లెవల్ -2 ర్యాంక్

కేంద్ర విద్యాశాఖ పాఠశాల విద్యా, అక్షరాస్యత విభాగం (పి.జి.ఐ) విడుదల చేసిన విభాగాల్లో ఆంధ్ర ప్రదేశ్

లెవల్ -2 సాధించింది.

విద్యా ప్రయాణాల కల్పనలో ప్రథమ స్థానంలో గల ఏడు రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది.

ఇందులో ఆంధ్రప్రదేశ్ తో పాటు కేరళ, పంజాబ్, చండీఘర్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లు 

లెవల్ 2 లో నిలిచాయి. అయితే ఏ రాష్ట్రము లెవల్-1 కు చేరుకోలేదు. 

1000 పాయింట్లకు గాను 900 - 950 పాయిట్లు గల రాష్ట్రాలు లెవల్ -2 లో ఉంటాయి. 900 -950 పాయింట్లకు

పైనగల రాష్ట్రాలు లెవల్ -1 లో ఉంటాయి 

 వివిధ అంశాల. వారిగా ఈ పాయింట్లు నిర్ణయిస్తారు 

ఆంధ్ర ప్రదేశ్ పాయింట్ల వివరాలు :

లెర్నింగ్ అవుట్ కమ్ క్యాలిటి  = 154/180

విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ రేషియో = 77/80

మాలిక సదుపాయాలు = 127/150

సమానత్యం = 210/250

యజమాణ్యం = 334/360

ఈ నివేదక 20-21 విద్యాసంవత్స రానికి, 2017 - 2019 -వరకు లెవర్-6 లో ఆంధ్ర ప్రదేశ్ ఉన్నది.

ఉపాధి కల్పనలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానం.

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పనిదినాల కల్పనలో 2022-23 ఆర్థిక

సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్టు వెళ్ళడించింది.

ఆంధ్రప్రదేశ్ 2021 అవార్డులు

స్కోచ్ సంస్థ : సిల్వర్ స్కోచ్ అవార్డు.

గవర్నెన్స్ నౌ : జాతీయ స్థాయి పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (పి.యస్.యు) కేటగిరిలో గవర్నెన్స్ నౌ

నౌషనల్ అవార్డు,

ఎస్ ఐ ఎఫ్ టీ ఆక్యా ల్యాబ్ కు అంతర్జాతీయ గుర్తింపు.

రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ  (స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ) (ఎస్ ఐ ఎఫ్ టీ)

రాష్ట్ర మత్స్య ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ లోని ల్యాబ్ కు అమెరికా కు చెందిన అరిజోనా యూనివర్సిటి రింగ్

టెస్ట్ లో ప్రతిభ కనబరిచింది.

రొయ్యలలో తెల్లమచ్చల వ్యాధి, ఎంట్రీ సైటో జూన్ హైపాటోపనై (ఈ హెచ్ పి) వ్యాధి కారకాలను నిర్ణీత

కాల వ్యవధిలో అత్యంత సమర్థవంతంగా పరిక్షించి గుర్తించగలగడంలో ఎస్ ఐ ఎఫ్ టీలోని ఆక్వా ల్యాబ్

సమర్థవంతంగా నిర్వహించింది.

ఆక్వా రంగం లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం.

దేశంలో 38.3%. వాటతో ఆక్వా రంగంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.

ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ వాట 2015 -16నుండి 2019-20  వరకు మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువగా

ఉంది.

మిగతా స్థానాలలో పశ్చిమ బెంగాల్,కేరళ, తమిళనాడు, అస్సాం, ఒడిస్సా లు ఉన్నాయి.

మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్  దేశంలో ప్రథమస్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్ర పర్యవేక్షణ కమిషన్ చైర్మెన్ గా జస్టిస్ ఎం. వెంకట రమణ.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మెన్ గా రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి

జస్టిస్ ఎం. వెంకట రమణ ను నియమించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారస్సు మేరకు ఈ నియామకం జరిగింది.

ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల ప్రకారం చైర్మెన్ గా 3 సం॥ లు కొనసాగుతారు.

ఇన్వెస్ట్ మెంట్ బజార్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్వెస్ట్ మెంట్ బజార్ ను 23 నవంబర్లో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈ ఈ)

ఆద్వర్యంలో జరుగునున్నట్టు బీఈ ఈ  డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే తెలియజేశారు.

ఇంధన సామర్థ్యం ను పెంచడం కోసం ఈ సదస్సు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్

(ఏపీ ఎస్ ఈ సీఎం) ఆధ్వర్యంలో జరుగుతుంది.

తెలుగు సినీ కధానాయకుడు మరణించారు.

తెలుగు సినిమా కథానాయకుడు సూపర్ స్టార్ కృష్ణ 15/11/22 ఉదయం మరణించారు.

నవంబర్ - 17.

ప్రపంచ మూర్చ అవగాహణ దినోత్సవం.

నిక్సీ కేంద్రాలు విశాఖ, విజయవాడలో

నేషనల్ ఇంటర్నెట్ ఎక్ఛేంజీ ఆఫ్ ఇండియా (నిక్సీ) కేంద్రాలు విశాఖ, విజయవాడలో ఏర్పాటు

చేయనున్నారు.

ఐ.ఎన్.ఎస్ సుకన్య కృష్ణ పట్టణానికి

నేవీ డే సందర్భంగా ఐ.ఎన్.ఎస్ సుకన్య కృష్ణ పట్టనానికి అధాని పోర్టులో దేశప్రజల అవగాహణ కోసం ప్రదర్శనకు ఉంచారు.

ఆంధ్ర యునివర్శిటీ కి త్రీస్టార్ ర్యాంకింగ్

ఇన్ స్టిట్యూషన్స్ ఇన్నోవేషన్స్ కౌన్సిల్ (ఐఐసి) ర్యాంకింగ్స్ లో ఆంధ్ర విశ్వవిద్యాలయం త్రీస్టార్ ర్యాంకింగ్స్ ను పొందింది.

ఇది జాతీయ స్థాయిలో కేంద్ర విద్యాశాఖ విడుదల చేస్తుంది.

మెరైన్ మత్స్య ఉత్పత్తులలో ఆంధ్ర ప్రదేశ్ కు అవార్డులు

ఆంధ్ర ప్రదేశ్ కునవంబర్ 21 మధ్య ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నేషనల్ ఫిషరీస్

డెవలప్ మెంట్ బోర్డు (ఎన్ ఎఫ్ డీబీ) నుంచి 5 అవార్డులకు ఎంపిక అయ్యింది.

మెరైన్ అవార్డులు :-

ఉత్తమ మెరైన్ జిల్లా :- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.

ఉత్తమ మెరైన్ చేపల రైతు : తిరుమాని నాగరాజు (మట్టగుంట, ఏలూరు)

ఉత్తమ హెచరీ : సప్తగిరి హెచరీ ( కాకినాడ జిల్లా)

ఉత్తమ ల్యాబ్: రెడ్డి డ్రగ్స్ (తూర్పుగోదావరి జిల్లాం)

ఉత్తమ ఆర్ట్ మియా టెక్నాలజి ఇన్ఫ్యూషన్ : కవితారెడ్డి

ఆంధ్రప్రదేశ్ జీఎస్ డిపి వృధ్ధి లో గణణీయం

జిఎస్ డిపి లో వివిధ రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది.

2021-22 సంవత్సరానికి గాను ఆర్బిఐ గణాంకాల ప్రకారం,

1 )ఆంధ్రప్రదేశ్: 11.42

2)రాజస్థాన్ : 11.04. మంది ఉంది.

3)తెలంగాణ : 10.88.

4)కర్నాటక: 9.47

5)తమిళనాడు - 798.

6)పంజాబ్ - 6.94.

ఆంధ్ర ప్రదేశ్ తొలి ఆక్వా యూనివర్శిటి.

ఆంధ్ర ప్రదేశ్ లోని నర్సాపురంలో తొలి ఆక్వా యూనివర్శిటి ని స్థాపిస్తున్నారు.ఈ యునివర్శిటి అయితే అంద అయితే ఈ యూనివర్శిటి దేశంలోనే మూడవది.తమిళనాడు, కేరళలలో తొలి రెండు యూనివర్శిటి లు ఉన్నాయి. 

ఫిషరీస్ పాలీ టెక్నిక్ డిప్లోమా నుండి పీజీ వరకు ఈ వర్శిటీలో ఉంటుంది.

 ఐఐటి సీట్ల సాధనలో తెలుగు రాష్ట్రాలు 5 వ స్థానం

 ఐఐటి లో ప్రవేశాలు పొందుచున్న విద్యార్ధులు గల రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 5వ ర్యాంక్ సాధించాయి.

గ్యాప్ సర్టిఫికేట్ మంజూరు చేస్తున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్

ఆహార ఉత్పత్తుల నాణ్యత ను పరిక్షించడం కోసం గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ (గ్యాప్) సర్టిఫికెట్లను దేశంలోనే తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ మొదలు పెట్టింది.

గ్యాప్ సర్టిఫికెట్ తో నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ఐరోపా దేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంది.

నేవీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రపతి.

 నేవీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు డిసెంబర్ 4 న విశాఖకు వస్తున్నారు. 7 ప్రాజెక్టలను వర్చువల్ గా ఆమె ప్రాంభిస్తారు.

కృష్ణ పట్నం పోర్టు అరుదైన రికార్డు 

ఎంవీఎన్ ఎస్ హైరున్ నౌక ద్వారా 1,68,100 టన్నుల ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసింది.

ఈ ఖనిజాన్ని చైనాకు ఎగుమతి చేసింది. ఒకే నౌఖ ద్వారా ఇంత మొత్తం ఖనిజాన్ని పంపడం ఇది రికార్డు.

 ఈ ఎగుమతి కృష్ణపట్నం పోర్టు ను౦డి జరిగింది.

ఆక్వా రంగం లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం.

దేశంలో 38.3%. వాటతో ఆక్వా రంగంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.

ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ వాట 2015 -16నుండి 2019-20  వరకు మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువగా ఉంది.

మిగతా స్థానాలలో పశ్చిమ బెంగాల్,కేరళ, తమిళనాడు, అస్సాం, ఒడిస్సా లు ఉన్నాయి.

మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్  దేశంలో ప్రథమస్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్ర పర్యవేక్షణ కమిషన్ చైర్మెన్ గా జస్టిస్ ఎం. వెంకట రమణ.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మెన్ గా రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం. వెంకట రమణ ను నియమించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారస్సు మేరకు ఈ నియామకం జరిగింది.

ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల ప్రకారం చైర్మెన్ గా 3 సం॥ లు కొనసాగుతారు.

ఆంధ్ర ప్రదేశ్ లో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సంస్థ సర్వీసు

విజయవాడ లోని గన్నవరం విమానాశ్రయం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఏ.ఈ) లోని షార్జా  వరకు విమానసర్వీస్ ను ప్రారంభించింది.

గ్లోబల్ డిజిటల్ అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ

ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో 29/10/2022 న ప్రపంచ ఆరోగ్యసదస్సు జరిగింది, ప్రపంచ ఆరోగ్య సదస్సు (గ్లోబుల్ డిజిటల్ హెల్త్ సమ్మిట్) 2022 లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి రెండు గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు దక్కాయి.

ఆంధ్రప్రదేశ్ సియం యాప్.

పంటలను ఉత్పత్తి చేసే రైతులను, వ్యాపారులను అనుసంధానిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం C.M APP ను రూపొందించింది.

ఈ యాప్ ద్వారా పంట నాణ్యత వాటిపై ముద్రించిన Q.R కోడ్ ద్వారా తెలుసుకోవచ్చు.

R.B.K కేంద్రాలనుండి ఈ ఆప్ ద్వారా నేరుగా వ్యాపారస్తులు పంటను కొనుగోలు చేయవచ్చు.

ఈ ఆప్ యొక్క ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా పంట నాణ్యతను గుర్తించి ధరను నిర్ధారిస్తారు.

ఉపాధి కల్పనలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానం.

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పనిదినాల కల్పనలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్టు వెళ్ళడించింది.

ఆంధ్రప్రదేశ్ 2021 అవార్డులు

స్కోచ్ సంస్థ : సిల్వర్ స్కోచ్ అవార్డు.

గవర్నెన్స్ నౌ : జాతీయ స్థాయి పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ (పి.యస్.యు) కేటగిరిలో గవర్నెన్స్ నౌ నౌషనల్ అవార్డు,

ఆక్వా రంగం లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం.

దేశంలో 38.3%. వాటతో ఆక్వా రంగంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది.

ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ వాట 2015 -16నుండి 2019-20  వరకు మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఎక్కువగా ఉంది.

మిగతా స్థానాలలో పశ్చిమ బెంగాల్,కేరళ, తమిళనాడు, అస్సాం, ఒడిస్సా లు ఉన్నాయి.

మూడు సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్  దేశంలో ప్రథమస్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్ర పర్యవేక్షణ కమిషన్ చైర్మెన్ గా జస్టిస్ ఎం. వెంకట రమణ.

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చైర్మెన్ గా రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎం. వెంకట రమణ ను నియమించారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిఫారస్సు మేరకు ఈ నియామకం జరిగింది.

ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

ఉత్తర్వుల ప్రకారం చైర్మెన్ గా 3 సం॥ లు కొనసాగుతారు.

ఫిబ్రవరిలో వైజాగ్ టెక్ సమ్మిట్

పల్సస్ గ్రూపు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ భాగస్మామ్యంతో ఫిబ్రవరి 16, 17 తేదీల్లో వైజాగ్ టెక్ సమ్మిట్ 2023

ని నిర్వహించనుంది.

 విశాఖపట్నం ఆతిధ్య వేదికగా వివిధ దేశాలకు చెందిన ఆవిష్కర్తలు మేధావులు ఇందులో పాల్గొంటారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా సిఎస్ జవహర్ రెడ్డి 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా సిఎస్ జవహర్ రెడ్డి  నియమితులయ్యారు.

సురేష్ వర్మ సిఎస్ జవహర్ రెడ్డి డాక్టర్ కేఎస్ జవహరరెడ్డి ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి గా  డా. సమీర్ శర్మ

రాష్ట్ర కాలుష్య నియంత్రన మండలి ఛైర్మైన్ గా  మరియు సియం ముఖ్య కార్య నిర్వహకునిగా నియమించ

బడ్డారు

రాష్ట్ర డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా విజయ్ కుమార్ నియమించబడ్డారు.

సీఎం ప్రత్యేక సీఎస్ గా పూనం మాల కొండయ్య

పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్య దర్శిగా  ప్రవీణ్ ప్రకాశ్ 

రహదారులు - భవనాలు, రవాణాశాఖ కార్యదర్శిగా  ప్రద్యుమ్న

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి