హైదరాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియ ఎథికల్ హ్యకింగ్ ల్యాబ్ ను ఏర్పాటు
హైదరాబాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియ ఎథికల్ హ్యకింగ్ ల్యాబ్ ను హైదరాబాద్
సైబర్ సెక్యురిటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సిసీఓఈ) లో ఏర్పాటు చేసింది.
యూబీఐ ఎండి - సీఈఓ ఎ. మణిమేఖలై ఈ ల్యాబ్ ను ప్రారంభించారు.
పటిష్ట సైబర్ రక్షణ వ్యవస్థను నిర్మించి బ్యాంక్ లో సమాచారం, డిజిటల్ ఆస్తులను కాపాడే
ఉద్దేశంతో దానిని ఏర్పాటు చేశారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి