రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి అగ్రస్థానంలో ఆంధ్ర ప్రదేశ్
2001-2022 కి సంబంధించి రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది...
ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉంది .
ఆంధ్ర ప్రదేశ్ 2021-22 లో స్థిర ధరల ప్రకారం 1.48 వృద్ధి రేటును నెలకొల్పింది.
కేంద్ర గణాంకాలు కార్యక్రమం అమలు మంత్రిత్వశాఖ అధికారిక పోర్టల్ ద్వారా ఈ విషయాలు
వెల్లడించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి