september 2022 current affairs ap

 మేక పాటి సంఘం గౌతంరెడ్డి సంఘం బ్యారెజి ని ముఖ్యమంత్రి 16/9, 2022 న ప్రారంభించి

జాతికి అంకితం ఇచ్చారు.

అస్థిత్వంలో లేని 86 రాజకీయ పార్టీల తోలగింపు .

అసిత్యంలో లేని86 రాజకీయ పార్టీల  కేందఎన్నికల సంఘం రద్దు చేసింది. 

క్రియా శీలంగా లేని రాజకీయ పార్టీల పార్టీ పరంగా సంక్రమించే ప్రయొజనాలపై నిషేధం విధించింది.

ఈ రెండు జాబితాలలో  6 పార్టీలు ఆంధ్ర ప్రదేశ్ నుండి  , 16 పార్టీలు తెలంగాణ నుండి ఉన్నాయి.

ఎన్నికల చిహ్నల ఉత్తర్వు - 1968 కింద ఈ చర్యలు తీసుకుంది.

తానా పోటిలలో అవార్డు పొందిన మున్నీటి గీతాలు , అర్థనారి

తానా నవళల పోటీలో చింతకింది శ్రీనివాస్ రావు రచించినమున్నీటి గీతాలు

బ౦డి నారాయణ స్వామి రాసిన 'అర్థనారి " బహుమతులు పొందాయి.

గజల్ శ్రీనివాస్ కు  లతా మంగేష్కర్ స్మృతి పురస్కార౦.

లతా మంగేష్కర్ స్మృతి పురస్కారాన్ని ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కు “మైహోమ్ ఇండియ మహారాష్ట్ర” సచ్ఛంద సంస్థ అందజేసింది.

ఆంధ్ర ప్రదేశ్  అసెంబ్లీ కన్సల్టెంట్ గా రామాచార్యులు,

అసెంబ్లీ సచివాలయ కన్సల్టెంట్ గా రామాచార్యులు నియమించబడ్డారు.

రాజ్యసభ సచివాలయం సలహాదారుడిగా ఉన్న ఆయన ఆభాద్యతలు వదులుకొని ఈ పదవిలో చేరారు...

ఈయన సంవత్సర కాలం వరకు ఈ పదవిలో ఉంటారు.

వైయస్సార్ కల్యానమస్తు, షాదీ తోఫా అక్టోబర్-1 నుండి అమలు

రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి వైయస్సార్ కల్యానమస్తు, షాదీ తోఫా అమలులోకి వస్తాయి. 

ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా

వెబ్ సైట్ ను 30-9-2022 న ప్రారంభించారు ఇందులో ఎస్సీ, ఎస్టీలకు లక్షరూపాయలు, ఎస్సీ, ఎస్టీ కులాంతర వివాహాలకు 1.20లక్షల రూపాయలు, బీసిలకు , భవన, నిర్మాణ కార్మికుల కు 40వేలు అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇందులో కు వదువు, వరులు ఇద్దరు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, వివాహ తెదీ నాటికి వదువు, వరుడి వయస్సు 21 సంవ్సరాలు కచ్చితంగా ఉండాలి.


కామెంట్‌లు లేవు: