problems on calender hard 1

Aug 20 1957 ఏవారం అవుతుంది.?

1900 = 1600 +300

1600 సంవత్సరాలకు 0 odd days

300 సంవత్సరాలకు 1 odd days

57 = 56 +1

56/4 = 14

56 - 14 = 42 సాధారణ సంవత్సరాలు ఉంటాయి.

 56 సంవత్సరాలకు 14 లీఫు సంవత్సరాలు.

1957వ సంవత్సరం లీపు సం॥ కాదు కావున ఫిబ్రవరికి 0 odd days ఉంటాయి.

1600 + 300 + (42*1)  +( 14."2) +(jan+feb+ mar+ april+ may+ june+ july +aug20)

0+1+ 42 + 28+ (3+0+3+2+3+2+3+20) =  107

107/ 7 = 2 శేషం

కోడ్ ప్రకారం sun = 0 , mon =1 , Tus = 2 , wens =3 ,  thurs = 4 , fri =5 . sat = 6  ఇక్కడ 4 odd days కావున

మంగళవారం అవుతుంది.


ఈ రోజు శనివారం అయితే 28 వ రోజు ఏవారం అవుతుంది.?

ఈ విధంగా సమస్య ఇచ్చినప్పుడు 7 తో భాగించాలి భాగింపబడిన తరువాత అంకే మొదటి రోజు అవుతుంది.


28 / 7 = 0

ఇక్కడ 29 వ రోజు శనివారం అవుతుంది కావున 28 వ రోజు శుక్రవారం అవుతుంది.


ఈ రోజు మంగళవారం అయితే 69 వ రోజు ఏవారం అవుతుంది ?

69/7 = 9 weeks ,6 odd days,

64రోజు మంగళవారం అవుతుంది. కావున 69 వ రోజు ఆదివారం అవుతుంది .

ఈ రోజు జనవరి 1 మంగళవారం 3 సంవత్సరాలు పూర్తయి తరువాత (మధ్యలో లీఫ్ సంవత్సరం లేదు)
జనవరి 26 ఏవారం అవుతుంది.

సాధారణ సంవత్సరానికి 1 odd day

3 * 1 = 3 odd days

జనవరి 26 = 26 odd days

3+26 = 29

మొత్తం = 29 odd days

29 /7 = 7 weeks 1 odd day

ఇక్కడ 29 వ రోజు మంగళవారం అవుతుంది. అంటే జనవరి 26 మంగళవారం అవుతుంది.


ఈ రోజు శుక్రవారం అయితే 68 వ రోజు ఏవారం అవుతుంది ?

68/7 = 9 weeks ,5 odd days,

64రోజు శుక్రవారం అవుతుంది. కావున 68 వ రోజు మంగళవారం అవుతుంది .


1750  Aug 27 ఏ వారం అవుతుంది ?


1600 + 100 + 49 + [Jan to August 27]


0 + 5 + 37 * 1 + 12 * 2 +  [ 3 + 2 +3+2+3+2+3+27 ] = 111

111 / 7 = 6 శేషం

6  odd days కావున ఆ వారం శనివారం అవుతుంది.



2024 Nov 22 ఏ రోజు అవుతుంది.


2000 +23 + (Janto Nov 22 OF 2024)

23 సంవత్సరాలలో లీపు సంవత్సరాలు ఎన్నో గుర్తించాలి.

23

0+ 5 * 2 + 18 * 1 + [ 3 + 1 + 3 + 2 + 3 + 2 + 3 + 3+2+3+22]

10 + 18 + 49 = 77

77/7 =0 శేషం

odd day 0 కావున ఆ వారం ఆదివారం అవుతుంది.

కామెంట్‌లు లేవు: