సుప్రీంకోర్టు 49 వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ U.U లలిత్.
జస్టిస్ ఉదయ ఉమేశ్ లలిత్ సుప్రీంకోర్టు 49 వ ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు,
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముగారు ఈ నియామక ప్రక్రియ చేపట్టారు,
దీనికి సంబంధించిన ఉత్తర్వులు కేంద్ర న్యాయశాఖ ఆగస్టు 10న విడుదల చేశారు,
ఆగస్టు 4న తదుపరి సీజేగా జస్టిస్ ఉదయ ఉమేశ్ లలిత్ ని అప్పటి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
సిఫారస్ చేశారు,
సీజేఐగా జస్టిస్ రమణ పదవీ కాలం ఆగష్టు 26న ముగిసింది,
ఆగష్టు 27న ఉదయ ఉమేశ్ లలిత్ సీజేఐగా ప్రమాన స్వీకారం చేశారు,
ఉదయ ఉమేశ్ లలిత్ గారు నవంబర్ 8 న పదవీ విరమణ చేస్తారు,
భారత రాజ్యంగం లోని ఆర్టికల్ 124 ప్రకారం భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
(Chef Justice of India ) ని నియమిస్తారు.
6019 మీటర్ల ఎత్తు కలిగిన పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ మహిళలు
తెలంగాణాకి చెందిన అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ కావ్యమన్నేపు,ప్రముఖ పర్వతారోహకురాలు పూర్ణ
మాలావత్ హిమాలయ పర్వత శ్రేణుల్లో 6012 మీటర్ల ఎత్తు పర్వతాన్ని అధిరోహించారు,
మంత్రి కేటీఆర్ గారు ఈ మహిళలను అభినందించారు.
తేజోస్ ను స్వీకరించేందుకు మలేషియా సుముఖం
మలేషియా తేజోస్ ను స్వీకరించేందుకు మలేషియా సుముఖం గా ఉన్నట్లు హెచ్ ఎ ఎల్
తెలియజేసింది.
ట్వీన్ సీటర్ వేరియంట్ తేజోస్ను మరేషియా ప్రభుత్వం రష్యన్ మిగ్-29 ఫైటర్ విమాణాల
స్థానంలో ప్రవేశపెట్టబోతుంది.
ఆన్‌లైన్ లావాదేవీలు జరుపుతున్న భారతీయుల సంఖ్య :34.6 కోట్లు .
ఇంటర్ నెట్ అండ్ మొబైల్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా మరియు మార్కెటింగ్ డేటా
అనలిటిక్స్ సంస్థ కాంటార్ సంయక్తంగా వెలువరిచిన నివేదిక ప్రకారం ఆన్‌లైన్
లావాదేవీలు జరుపుతున్న భారతీయులు 34.6 కోట్లు, 2019 లో ఈ సంఖ్య 23 కోట్లు గా ఉంది,
ఇంటర్నెట్ వినియోగ దారులు పట్టణాలలో 34.1 కోటి, గ్రామాలలో 35.1 కోటి మంది ఉన్నారు.
ఉస్మానియా యూనివర్సిటి గౌరవ డాక్టరేట్‌కు ఎన్నికైన సీజేఐ జస్టిస్ ఎస్వీ రమణ
ఉస్తానియా యూనివర్సిటి గౌరవ డాక్టరేట్ కు జస్టిస్ ఎస్వీ రమణ ఎన్నికయ్యారు.
ఆగస్టు 5 న జరిగిన 82వ స్నాతకోత్సవంలో 48వ ఉస్మానియా గౌరవ డాక్టరేటును అందుకున్నారు.
దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్: తెలంగాణ రామగుండంలో
NTPC : (National thermal Power Corporation)
తెలంగాణ పెద్ద పల్లి జిల్లా రామగుండంలో NTPC లో 500 ఎకరాలలో దేశంలోనే అతిపెద్ద
ఫ్లోటింగ్ పవర్ ప్లాంట్‌ను నెలకోల్పారు
100గావాట్ల సామర్థ్యం లక్ష్యంగా గల ప్లాంటును ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారు వర్చువల్
పద్దతిన ప్రారంభించారు.
198 కోట్లతో ఈ ప్లాంటును నెలకొల్పారు.
NTPC సజీఎం సునీల్ గారు ఈ ప్లాంటును 100 మెగావాట్లు దశల వారిగా అభివృద్ధి చేస్తామని
ప్రకటించారు.
వందే భారత్ లో భాగంగా స్వదేశీ రైళ్ళు,
ప్రధాన మంత్రి గారు వందే భారత స్వాతంత్యం సాధించి 75 సంవత్సరాల పూర్తి అయిన
సందర్భంగా 13 రైళ్ళను ప్రవేశపెట్టనున్నారు.
అత్యాధునిక సాంకేతికతో పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ రైళ్ళను నిర్మిస్తారు.
వందే భారత్ రైళ్ళు దక్షిణ మధ్య రైల్వే లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా గల చోట మార్గాలలో
ఏర్పాటు చేస్తారు.
ఇవి గంటకు 80 నుండి 160కి.మి అధిక వేగం తో ప్రయాణిస్తాయి.
రక్షణ శాఖ మంత్రి శాస్త్రీయ సలహాదారుగా: జి.సతీష్ రెడ్డి.
ప్రస్తుత D.R.D.O ఛీఫ్ సతీష్ రెడ్డిని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శాస్త్రీయ సలహాదారుగా
ప్రభుత్వం నియమించింది.
ప్రముఖ శాస్త్రవేత్త సమీర్ బి కామత్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్
చైర్మన్ గానుమరియు డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెక్రెటరిగా
నియమితులయ్యారు.
ఆగస్టు 25న సిబ్బంది వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఆదేశాలను కెబినెట్ నియంమకాల
కమిటీ ఆమోదించింది.
రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి అగ్రస్థానంలో ఆంధ్ర ప్రదేశ్
2001-2022 కి సంబంధించి రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిలో ఆంధ్ర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది...
ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా
ఉంది .
ఆంధ్ర ప్రదేశ్ 2021-22 లో స్థిర ధరల ప్రకారం 1.48 వృద్ధి రేటును నెలకొల్పింది.
కేంద్ర గణాంకాలు కార్యక్రమం అమలు మంత్రిత్వశాఖ అధికారిక పోర్టల్ ద్వారా ఈ విషయాలు
వెల్లడించింది.
భారత ఉపరాష్ట్రపతిగా : జగదీష్ ధన్ రెడ్డి
భారత ఉపరాష్ట్రపతిగా జగదీష్ ధన్ రెడ్డి
భారత రాష్ట్రపతి " ద్రౌపతి ముర్ముగారు జగదీష్ ధన్ రెడ్డి చేత ఆగష్టు11 న ఢిల్లీ లోని రాష్ట్రపతి
భవన్ లో ప్రయాణస్వీకారం చేయించారు.
మార్గరెట్ అల్వా పై 710 ఓట్ల లో 528 ఓట్లు సాధించి జగదీష్ ధన్ రెడ్డి 14 వ ఉప రాష్ట్ర పతిగా
గెలిచారు .
రాజస్థాన్ చెందిన జగదీష్ ధన్ రెడ్డి వెస్టు బెంగాల్ కి గవర్నర్ గా పని చేశాడు వ్యక్తి
జాతీయ జావలిన్ త్రో దినోత్సవం:ఆగస్టు 7
ఆగస్టు 7 2021 నుండి ఈ రోజును మనం జరుపుకుంటున్నాము.
2020 ఆగస్టు 7న నిరజ్ చోప్రా ఒలంపిక్స్ జావలిన్ త్రో విభాగంలో మొట్టమొదటి
బంగారు పతకం సాధించిన దానికి గుర్తుగా అథ్లెటిక్ ఫ్రెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ కార్మకమాన్ని
జరుపుతుంది.
ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 1 వరకు. Water Week
ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 1 వరకు నీటి వారంను SIWI నిర్వహిస్తుంది.
{ SIWI : Stockholm Inter national Water Institute } (Seeing the Unseen. The value of Water)
వాటర్ యొక్క విలువను తెలుసుకునేందుకు ప్రతి సంవత్సరం నీటి వారంను నిర్వహిస్తుంది..
CSIR కు మొట్ట మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ : నల్లతంబి కలై సెల్వి.
సంస్థకు మొట్ట మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ గా నల్లతంబి కలై సెల్వి.. నియమించబడ్డారు,
ఈమె ఎలక్ట్రో కెమికల్ శాస్త్ర వేత్త,
ఈమే ఈ స్థానంలో 2 సంవత్సరాలు లేదా తరువాతి ఉత్తర్యుల వరకు కొనసాగుతారు.
Council of scientific and Industrial Research(CSIR)
ఆగస్టు-12 ప్రపంచ ఏనుగుల దినోత్సవం..
ఆగస్టు-12 ప్రపంచ ఏనుగు ల దినోత్సవాన్ని పురస్మరించుకొని ప్రభుత్వం అగస్థ్య మలై ఎలిఫెంట్
రిజర్వు పార్కు ను ఏర్పాటు చేసింది,
ఇది తమిళనాడులో ఇది 5వ ఎలిఫెంట్ రిజర్యు పార్కు, భారతదేశంలో 31 ఎలిఫెంట్ రిజర్యు
పార్కు,
భారతదేశంలో ఎక్కువ ఏనుగులు గల రాష్ట్రాలలో కర్నాటక మొదటి స్థానంలో ఉంది.
అస్సాం, కేరళాలు తరువాతి స్థానాలలో ఉన్నాయి.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క 4 గురుడైరెక్టర్లు,
స్వామినాథన్ గురుమూర్తి, సతీష్ కాశినాథ్ మారత్, రేవతి అయ్యర్ సచిన్ చతు.
ఉత్తర ఖండ్ బ్రాండ్ అంబాసిటర్ గా రిషబ్ పంత్
.ఉత్తర ఖండ్ బ్రాండ్ అంబాసిటర్ గా రిషబ్ పంత్ నియమించబడ్డాడు,
యువకులను ఆటలతో ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో
ఉత్తరఖండ్ ప్రభుత్వం రిషబ్ పంత్ ని తమ బ్రాండ్ అంబాసిటర్‌గా నియమించారు,
ఉత్తరఖండ్ యొక్క ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామ
మిస్ ఇండియా USA కి ఎన్నికైన ఆర్యా వాల్వెకర్.
వర్జీనియా కి చెందిన ఇండో అమెరికన్ అయిన ఆర్యా వాల్వెకర్ మిస్ ఇండియా యు.యస్.ఎ 2022
కిరీటాన్ని దక్కించుకుంది,
40వ మిస్ ఇండియా USA పోటీలో ఆర్యా వాల్వెకర్ కిరీటాన్నిదక్కించుకుంది.
ప్రెసిడెంట్ కలర్ అవార్డుకు ఎన్నికైన తమిళనాడు పోలీస్ విభాగం.
ప్రెసిడెంట్ కలర్ అవార్డును మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు రాజారత్నం స్టేడియంలో
తమిళనాడు ముఖ్యమంత్రికి అందజేశారు.
నేతాజి పుస్తక రచయిత కిష్ట బోస్ .
సుభాష్ చంద్ర బో స్ యొక్క జీవిత చరిత్ర, రాజకీయ ఒడిదుడుకులు
గురించి తెలియజేసె 'నేతాజి' పుస్తకాన్ని మాజీ M.P "క్రిష్టబోస్ రచించారు
ఈ పుస్తకాన్ని బెంగాలి నుండి ఇంగ్లీషులోకి క్రిష్టబోస్ యొక్క కుమారుడు సుమంత్రా బోస్
అనువదించారు.
దీనిని ప్రచురకర్త Picador India imprint of Pan Macmillan Indian
ఇండియన్ ఎకానమి ప్రమ్ నెహ్రూ టూ మోడి పుస్తకం రచయిత పులా ప్రె బాలకృష్ణన్.
జర్నీ ఆఫ్ ఎ నేషన్: 75 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ - రచయిత సంజయ బారు
ప్రచురకర్త. రూపా పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
ఎ న్యువ్ ఇండియా సెలెక్టెడ్ రైటింగ్స్ 2014-2019 విడుదల.
మాజి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు. అరున్ జైట్లి రచించిన ఎ న్యువ్ ఇండియా సెలెక్టెడ్
రైటింగ్స్ 2014 - 2019 విడుదల చేసారు.
అరున్ జైట్లి గారు 24 ఆగస్టు 2019 న మరణించారు.
The Hero of Tiger Hill{ Auto Biography of a Param Vir }
ది హీరో ఆఫ్ హిల్, ఆటో బయోగ్రఫి అఫ్ ఎ పరమవీర్ హానరబుల్ కెప్టెన్ యోగేంద్ర సింగ్ యాదవ్.
కార్గిల్ యుద్ధంలో పాల్గొం న్నందుకు..అతి చిన్న వయస్సులో 19 సవత్సరాలలో పరమ వీర చక్ర
అందుకున్నారు
ఇండియన్ బ్యాంకింగ్ ఇన్ రిట్రో స్పెక్ట్-( 75 Years of indipendent )
రచయిత - అశుతోష్ రరావికార్
అశుతోష్ రరావికార్ RBI యొక్క DEPR డైరెక్టర్.
DEPR : Department Of Economic and Policy Research
మహారాష్ట్ర యొక్క మొట్ట మొదట దివ్యాంగ పార్కు నాగపూర్,
మినిస్ట్రీ ఆఫ్ సోషియల్ జస్టిస్ అండ్ ఎంపవర్‌మెంట్ ( MOSJE )26 ఆగస్టు 2022 న మహారాష్ట్ర
నాగపూర్ లోని రేసింబాగ్ గ్రౌండ్ లో మొట్ట మొదటి దివ్యాంగ పార్కును స్థాపించారు.
భారత దేశ మొట్ట మొదటి ఒవర్ సీస్ మార్కెటింగ్
హిందూస్థాన్ ఎరోనాటికల్ లిమిటెడ్. భారత దేశం మొట్ట మొదటి ఒవర్ సీస్ మార్కెటింగ్
{విదేశీ మార్కెటింగ్ } ని మలేషియ లో స్థాపించింది.
భారత దేశంలోని మొట్ట మొదటి 100% క్రియాశీల అక్షరాస్యత సాధించిన జిల్లా : మండా
మధ్య ప్రదేశ్ లోని మండా జిల్లా భారత దేశంలో మొట్ట మొదటి 100% క్రియాశీల అక్షరాస్యత
సాధించిన జిల్లాగా రికార్డు సృష్టించింది..
ఇది ఎక్కువ శాతంట్రైబల్స్ (గిరిపుత్రులు )నివసించే జిల్లా కావడం విశేషం
బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి విత్తనాలను పంపిణీ చేసిన మొదటి రాష్ట్రం
జార్ఖండ్.
మొట్ట మొదటి స్టీల్ స్లాగ్ రోడ్డు ను అరుణచల్ ప్రదేశ్ బార్డర్ లో
బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్( BRO ) స్టీల్ స్లాగ్(ఉక్కు ముక్కలు )ఉపయోగించి, అరుణాచల్ ప్రదేశ్
బార్టర్ రోడ్డు ను నిర్మిస్తుంది.
దీనిని గుజరాత్ లోని హజీరా పోర్టు అనుసంధాన రోడ్ నిర్మాణంలో మొదటి సారి ప్రయోగాత్మకంగా
చేపట్టారు.
ఇది 100%విజయవంతం కావడంతో BRO ఈ ప్రాజెక్టు మొదలు పెట్టింది.
సీల్ను ఉత్పత్తి చేయడంలో భారత్ ప్రపంచంలో 2 వస్థానంలో ఉంది.
ఆసియ యొక్క ధనవంత మహిళ: సావిత్రి జిందాల్
బ్లూంబర్గ్ ఇండెక్స్ (29/JULY/2022 ) ప్రకారం సావిత్రి జిందాల్ ఆసియ మహిళా ధనవంతురాలు..
సావిత్రి జిందాల్ భారదేశంలో అత్యంత ధనవంతుల జాబితా లో 10 వ స్థానంలోను
మహిళా ధనవంతులలో మొదటి స్థానంలో ఉంది.
ప్రపంచ అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించిన మధ్యప్రదేశ్
మధ్య ప్రదేశ్ కం డ్యా జిల్లా నర్మదా నది పై ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్లోటింగ్ సోలార్
పవర్ ప్లాంట్ ను 600మెగావాట్,సామర్థ్యం 3000 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోతుంది.
మధ్యప్రదేశ్ ధర్మల్, హైడల్, సోలార్ పవర్ స్టేషన్లు గల జిల్లాగా కండ్యా రికార్డుకి ఎక్కుతుంది.
తమిళనాడు మొట్టమొదటి అర్బన్ ఎనిమల్ రెస్కు సెంటర్
తమిళనాడు ఫారెస్ట్ డిపార్టుమెంట్, మొట్టమొదటి అర్బన్ ఎనిమల్ రెస్కు సెంటర్‌ను ప్రారంభించింది
అర్బన్ ఎనిమల్ రెస్కు సెంటర్ ను గుండి నేషనల్ పార్కు చెన్నైలో తమిళనాడు ఫారెస్ట్
డిపార్టుమెంట్ ప్రారంభించింది.
సీనియర్ సిటిజన్స్ కోసం రతన్ టాటా యొక్క స్టార్టప్ గుడ్ ఫెలోస్.
గుడ్ ఫెలోస్ సీనియర్ సిటిజన్స్ కు యువకులు సహాయం అందించే సంస్థ
నేషనల్ సెక్యురిటి స్రాటజీస్ కాన్ఫిరెన్స్ 2022 ఢిల్లీలో
ఢిల్లీ వెదికగా నేషనల్ సెక్యురిటి స్రాటజీస్ కాన్ఫిరెన్స్ ( NSS ) కేంద్ర హోం మంత్రి
అమిత్ షా గారు NSS ను ప్రారంభించారు.
ఈ సదస్సుకు మొత్తం 600 మంది అధికారులు భౌతికంగా లేదా వర్పు వల్ గా హజరౌతారు.
భారతదేశం యొక్క మొట్టమొదటి ఎడ్యుకేషనల్ టౌన్ షిప్ ఉత్తరప్రదేశ్ లో
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొట్ట మొదటి ఎడ్యుకేషనల్ టౌన్‌షిప్
సింగిల్ ఎంట్రి మల్టిపుల్ ఎక్జిట్స్ నినాదంతో ప్రారంబించింది.
ఈ సంస్థతో ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, మరియు సెంటల్ ఎషియన్, విద్యార్థులను కూడా
ఆహ్వానిస్తుంది.
భారతదేశపు అతిపెద్ద హెర్బెరియం : ఇండియా వర్చువల్ హెర్బెరియం
ఇండియా వర్చువల్ పార్కెరియము"
జులై 1 - 2022న ఇండియా వర్చువల్ హెర్బెరియం పోర్టల్ ను కేంద్ర అటవీ, పర్యావరణ,
వాతావరణ మంత్రి భూపెంద్ర యాదవ్ చేత ప్రారంభమైంది.
నార్కోటిక్ నేరస్తుల వివరాలతో భారతదేశ మొట్ట మొదటి పోర్టల్ : నిదాన్
మొట్ట మొదటి వెబ్ పోర్టల్ నార్కోటిక్ డ్రగ్స్ అక్రమ రవాణా నేరస్తుల వివరాలతో నిదాన్
ను ప్రారంభించారు.
NIDAAN : { National Integrated Database on Arrested Nacro offenders }
పారిశుధ్యం, మ్యాన్ హోల్స్, సెప్టిక్ ట్యాంక్ ల మిషనరీ సిస్టం: NAMASTE
NAMASTE : National Action Plan for Mechanized Sanitation Ecosytem.
సుభ్రపరచు పనులు పారిశుధ్య పనులు, మావోల్స్, సెప్టిక్ ట్మాంగ్ లను శుభ్రం
చేయడం కోసం యంత్రాలను ఉపయోగించే కార్యక్రమం NAMASTE
స్టార్టప్ కోసం SBI ప్రత్యేక బ్రాంచ్
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బెంగుళూర్‌లో స్టార్టప్ కోసం ప్రత్యేక బ్రాంచ్ ని S.B.I
ప్రారంభించింది.
స్టేట్-ఆఫ్ ద ఆర్ట్ స్టార్టప్ - కోరమంగల - బెంగుళూర్
జల జీవన్ మిషన్‌లో భాగంగా హర్ గర్ జల్
హర్ గర్ జల్ ను పూర్తి స్థాయిలో అవలంభించిన మొట్టమొదటి రాష్ట్రం, గోవా
మొట్ట మొదటి కేంద్రపాలిత ప్రాంతాలు :- దాద్రానగర్ హవేలి, డయ్యు దామన్
జల జీవన్ మిషన్‌లో భాగంగా మొదలు పెట్టిన హర్ గర్ జల్ ను పూర్తి స్థాయిలో అవలంబించిన
మొట్ట మొదటి రాష్ట్రం గా గోవా మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు దాద్రానగర్ హవేలి, డయ్యు దామన్
ఈప్రాజెక్టులో భాగంగా ప్రతి వ్యక్తికి క 50 లీటర్ల నీటిని అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు.
ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 15-2019 లో నుండి 2024 వరకు కొనసాగుతుంది
భారత దేశంలో మొట్ట మొదటి 3 D ప్రింటెడ్ కార్నియాను అభివృద్ధి చేసిన హైదరాబాద్ శాస్త్రవేత్తలు
హైదరాబ్ ఎ ల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ మరియు C.C.MB , IIT హైదరాబాద్ కు చెందిన
శాస్త్రవేత్తలు సంయుక్తంగా కలిసి మొట్ట మొదటి 3D ప్రింటెడ్ కార్నియాను అభివృద్ధి చేశారు.
C.C.M.B: Centre for Cellular and Molecular Biology
ఇండియా డోర్నియర్ మారిటైమ్ సర్వివలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ను శ్రీలంక నావికి బహుకరించింది ..
భారత్ డోర్నియర్ మారిటైమ్ సర్వివలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ ,{డోర్నియర్ 228} ను శ్రీలంకకు
బహుకరించింది.హిందుస్తాన్ ఎయిరో నాటిక్స్ లిమిటెడ్ సంస్థ దీనిని రూపొందించింది.
భారతదేశ నావి పూర్తి మహిళల తో అరెబియన్ సముద్రంలో సర్వెవలెన్స్
భారతదేశ నావి పూర్తి మహిళల తో అరెబియన్ సముద్రంలో సర్వెవలెన్స్ నిర్వహించారు.
ఇది మొట్ట మొదటగా పూర్తి గా మహిళలో నిర్వహించబడ్డ సర్వెవలెన్స్ ఇందులో లెఫ్టినెంట్
కమాండర్ అంచల్ శర్మ, లెఫ్టినెంట్ సివంగి , Lieutenant అపూర్వ గిటె,పూజా పాండ(సీనియర్
ఆఫీసర్) , Licatenant పూజా పూవల్ లు పాల్గొన్నారు.
ఇండో - బంగ్లా ఒప్పందం :
భారతదేశం, బంగ్లాదేశ్ కి సంబంధించి కుషియారా, ఫెని నదుల నీటి వాటాల గురించి ఒప్పందం
చేసుకున్నారు
త్రిపురాకు ఫెని రివర్ నుండి డ్రింకింగ్ వాటర్ కి సంబందించి కూడా ఈ ఒప్పందం లో
ప్రస్తావించారు.
యు.ఎన్ ఇంటర్నెట్ గవర్నెన్స్ లీడర్ సిప్ ప్యానల్ కు అల్కేష్ శర్మ
యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన యు.ఎన్ ఇంటర్నెట్ గవర్నెన్స్ లీడర్ సిప్ ప్యానల్ కు
అల్కేష్ శర్మ ఎన్నికయ్యారు.
10మంది వ్యక్తులు గల ఈ పానల్లో భారత్ తరుపున అల్కేష్ శర్మ ఎన్నికయ్యారు.
ప్రధాన మంత్రి జన్ధన్ యోజనకు ఎనిమిది సంవత్సరాలు.
Financial inclusion-ఫైనాన్సియల్ ఇంక్లూషన్ లక్ష్యంగా ప్రధాన మంత్రి జన్ధన్ యోజన 28 ఆగస్టు
2014 వ సంవత్సరంలో మొదలైన.ప్రధాన మంత్రి జన్ధన్ యోజనకు ఆగస్టు 28 2022 ఎనిమిది
సంవత్సరాలు పూర్తి అయ్యాయి
ప్రధాన మంత్రి జనధన యోజన 46.25 కోట్ల అకౌంట్లు ఉన్నాయి.
25.171 కోట్ల మహిళలు, 30.89 కోట్ల పురుషుల అకౌంట్లు ప్రధాన మంత్రి జన్ధన్యోజన లో ఉన్నాయి.
ఒన్ నేషన్ ఒన్ ఫర్టిలైజర్ ను (ప్రవేశపెట్టిన కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ మంత్రిత్వశాఖ
భారత కెమికల్స్ మరియు ఫర్టిలైజర్స్ మంత్రిత్వశాఖ ఒన్ నేషన్ ఒన్ ఫర్టిలైజర్ ను ప్రవేశపెట్టింది
ప్రధాన మంత్రి భారతీయ జనవుర్ వారిక్ పరియోజన (PMBIP) యొక్క ఫర్టిలైజర్ సబ్సీడి పొందే
ఫర్టిలైజర్స్ ను ఒకే లోగో తో, ఒకే బ్రాండ్ పేరుతో సరఫరా చేయాలి అన్న ఉద్దేశంతో ఒన్ నేషన్
ఒన్ ఫర్టిలైజర్ ప్రవేశపెట్టారు.
భారత్ యూనిఫాం బ్రాండ్ తోసబ్సీ డి రసాయన ఎరువులు, ఫర్టిలైజర్స్ ను విక్రయించాలి.
october 2న ఈ పధకం మొదలౌతుంది..
ఇకమీదట భారత్ యూరియా, భారత్ MOP ,భారత్ NPK ,లాంటి ఒకే రకం బ్రాండ్ పేర్లతో
విక్రయిస్తారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
ప్రధాన మంత్రి ఆవాసయోజన అర్హన్ 2015. లో మొదలైన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
2022 - నాటికి పూర్తి చేయాలని లక్ష్మంగా ఉంది
కాని అర్బన్ ఏరియాలో పర్శిషన్లు ఆలస్యం కారణంగా 2024 Dec-31 వరకు పొడగించారు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 12 కోట్ల ఇళ్ల నిర్మాణం లక్ష్యం గా ఈ పధకం 2024 కి పెంచారు.
కర్ణాటక రాయచూర్ వేదికగా మిల్లెట్ కాన్ క్లేవ్ 2022
కర్ణాటక రాయచూర్ వేదికగా మిల్లెట్ కాన్ క్లేవ్. 2022, (తృణధాన్య సమావేశం)
యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ రాయచూర్, కర్ణాటక, నాబార్డు సంస్థ సంయ్యుక్తంగా మిల్లెట్
కాన్ క్లేవ్ 2022 ను నిర్వహించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మళ సీతా రామన్ గారి అధ్వర్యంలో జరిగింది. ఈ మిల్లెట్ కాన్ క్లేవ్ మిల్లెట్
ఛాలెంజ్ తృనధాన్యాల పంటను ప్రోత్సహించే స్టార్టప్ కోసం 5 కోట్లను కేటాయించారు.
26, 27 ఆగష్టులో రెండు రోజుల పాటు ఈ మిల్లెట్ కాన్ క్లేవ్ జరుగుతుంది.
MMLP అగ్రిమెంటు
జల, వాయ, రోడ్డు మార్గాలలో లాజిస్టిక్స్ కోసం MMLP నేషనల్ హైవే లాజిస్టిక్ మోనేజ్ మెంట్
లిమిటెడ్
(NHLMIL) మరియు ఇల్యాండ్ అధారిటీ ఆఫ్ ఇండియా.(IWAT)
రైల్వె వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) మూడు సంస్థల మధ్య మోడ్రన్ మల్టి మోడల్ లాజిస్టిక్ పార్కు
(MMLP) ల ని భారత మాల పరియోజన పథకం కింద నిర్మించాలని అగ్రిమెంట్‌ను కుదుర్చుకున్నాయి.
స్మైల్ 75 ఇన్సియెటివ్.
స్కైల్ 75 ఇన్సియెటివ్. హోమ్ లెస్ లోన్లీ బెగ్గర్స్ కోసం 2025-26 - వరకు సాతుంది.
వారికి ఆర్ధిక సహాయం అందించి స్వయం ఉపాది కల్పించడం, గృహా ఆవాసం కల్పించడం ఉద్దేశం
యునెస్కో యొక్క ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్టులో గార్బా
గుజరాత్ యొక్క జానపద నృత్యం గార్బా ను యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకెషనల్ సై౦టిఫిక్ అండ్
కల్చరల్ ఆర్గనైజేషన్ (UNESCO) యొక్క ఇంటాంజబుల్ కల్చరల్ హెరిటేజ్ కు భారత్ సూచించింది.
ఈ నవంబర్ లో జరిగే సమావేశాలలో దీనికి సంబంధించిన నిర్ణయ ప్రకటన వెలువడుతుంది
2021 సంవత్సరం కు దుర్గా పుజను యునెస్కో ఈ లిస్టులో చేర్చింది. "
అత్యంత పురాతన, ఎక్కువ కాలం ప్రభావితం కాకుండా అంతరించని సంస్కృతిని ఈ లిస్టులో
చేర్చుతారు.
సబర్మతి నది ఒడ్డున ఖాదీ ఉత్సవ్
ఈ ఉత్సవంలో గుజరాత్ అహమ్మదాబాద్ వేదికగా ఆగస్టు 27 న సబర్మతి నది ఒడ్డున
ఖాదీ ఉత్సవ్ నిర్వహించబడింది.
ఈ ఉత్సవంలో .22 రకాల చరఖాలు ప్రదర్శనకు ఉంచారు.
మహాత్మ గాంధి ఉపయోగించిన ఎర్రవాడ చరక కూడా ఇందులో ప్రదర్శనకు ఉంచారు.
ఆజాది కా అమృత్ మహోత్సవం లో భాగంగా 750 మంది స్త్రీలు ఖాదీ వృతికి సంబంధించిన
మహిళలు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
ఆటర్ బ్రిడ్జి : అమ్మదాబాద్ ..
గుజరాత్ అని అహమ్మదాబాద్ లో ఆటల్ బిహార్ వాజ్‌పైగారి గుర్తుగా నిర్మించిన బ్రిడ్జిని
ఆగస్టు 7న ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారు ప్రారంభించారు.
ఆటల్ బ్రిడ్జి 300 మీటర్ల పొడవు 14 మీటర్ల వెడల్పుతో నిర్మించారు.
2025 కి బయో ఎకానమి 150 విలియన్ల యుఎస్ డాలర్లు
కేంద్ర సైన్స్ & టెక్నాలజి మంత్రి జితెంద్ర సింగ్ గారు 2025 కి ఒయో ఎకానమి 150 మిలియన్ల
యు .యఎస్ డాలర్లు చేరుకుంటుందని ప్రకటించారు.
జన ఔషది, ఫార్మా, మైక్రోబయాలజి సంస్థల అభివృద్ధి, దీనికి ముఖ్యపాత్ర పోషిస్తుంది
మొట్ట మొదటి పూర్తి స్వదేశి సర్జికల్ రోబోటిక్ సిస్టం " మంత్ర”
న్యూఢిల్లీ లోని రాజీవ్ గాంధీ క్యాన్సర్ ఇన్సిట్యూట్ లో మొట్ట మొదటి స్వదేశి సర్జికల్
రోబోటిక్ సిస్టం " మంత్ర” ను ప్రారంభించారు
డిజిటల్ లోక్ అధాలత్ తో కేసుల పరిష్కారంలో రాజస్థాన్ ఫస్ట్
లోక్ అధాలత్ ద్వారా అన్ లైన్ లో 75 లక్షల కేసులను రాజస్థాన్ పరిష్కరించింది.
లోక్ అధాలత్ అన్ లైన్ ద్వారా ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్-
1996 ప్రవేశ పెట్టిన ADR అల్టర్ నేటివ్ డిస్పుట్ రిజల్యూషన్ మెకానిజం తో లీగల్ సర్వీసెస్
అథారిటీయాక్ట్ 1987 ప్రకారం 1987 లో పర్మనెంట్ లోక్ అధాలత్ ఏర్పడింది.
ఆర్థికంగా వెనుకబడిన వారికోసం హర్యాణ చిరాగ్ (CHEERAG)
{ Chief minister equal education Relief, Assitance and Grant }
హర్యాణ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వారికోసం చిరాగ్ ని ప్రవేశపెట్టింది
నేషనల్ ఇన్సిట్వాట్ ఆఫ్ ఓషన్ టిక్నాలజీ తో ఒరిస్సా ఒప్పందం
ఒరిస్సా కోష్టల్ ఏరియాలను రక్షించుకోవడం కోసం చెన్నై కేంద్రంగా ఉన్న సంస్థ నేషనల్
ఇన్సి ట్యూట్ ఆఫ్ ఓషన్ టిక్నాలజీ తో ఒరిస్సా ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది.
ఈ ఒప్పందం కారణంగా కారణంగా ఒరిస్సా యొక్క బాలసోరె, జగస్టింగ్ పూర్, భద్రాక్, పూరి,
గంజమ్,
కేంద్రపారా ప్రాంతాలకు రక్షణ చేకూరుతుంది .
వాతావరణంలో ప్రతికూల మార్పుల నిరోధానికి భారత్ కు జపాన్, సాయం
వాతావరణ ప్రతికూల మార్పులను తగ్గించుటకు గాను జపాన్ భారత దేశంకు 5.16 బిలియన్
యు ఎస్ డాలర్ల సాయాన్ని అందిస్తుంది.
ఇందులో భాగంగా వాతావరణ మార్పులకు కారణమయ్యే ఉద్గారాలను. తగ్గించవచ్చు.
స్వదేశ పరిజ్ఞానం తయారైన హైడ్రోజన్ ఇందన బస్సు ప్రారంభం.
మహారాష్ట్ర పూణేలో పూర్తి స్వదేశం పరిజ్ఞానంతో తయారైన హైడ్రోజన్ ఇంధన బస్సు ప్రారంభమైంది.
దీనినినేషనల్ కెమికల్ లాబరేటర్. (NCL) కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసర్చ్ (CSIR),
KPIT టెక్నాలజీస్ లిమిటెడ్, సెంటల్ ఎలక్ట్రో కెమికల్ రీసర్చ్ ఇనిస్ట్యూట్ (CECRI) సంస్థలు
సంయుక్తంగా తయారు చేశారు.
భారత మొట్టమొదటి సెలైన్ వాటర్ బల్బు రోషిణి
సెలైన్ వాటర్ ని ఎలక్ట్రోడ్ వాహకంగా కలిగిన బబ్బు రోషిణి ని తమిళనాడు చెన్నై లో గల నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజి రూపొందించింది.
గ్రామీణ ఉద్యమి ప్రాజెక్ట్:
ట్రైబల్ యువకులలో నైపుణ్యాలను పెంపొందించుటకు మొదలు పెట్టిన ప్రాజెక్ట్ గ్రామీణ ఉద్యమి
ప్రాజెక్ట్ యూనియన్ మినిష్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అర్జున్ ముండా ఈ కార్యక్రమాన్ని
జార్ఘండ్ లోని రాంచిలో ప్రారంభించారు.
నేషనల్ సిండివం. డెవలప్ మెంట్ కార్పొరేషన్ (NSDC), సేవ భారతి కేంద్ర
యువ వికాస్ సొసైటి సంయుక్తంగా రెండవ ఫేజ్గ్రామీణ ఉద్యమి ప్రాజెక్ట్ ను ప్రకటించాయి. .
భారత దేశంలో మొట్ట మొదటి స్పెస్ సిచ్యువేషనల్ అవేర్ నెస్ అబ్జర్వేటరి
ఉత్తరాఖండ్ లో
భారత దేశంలో మొట్ట మొదటి స్పెస్ సిచ్యువేషనల్ అవేర్ నెస్ అబ్జర్వేటరి ఉత్తరాఖండ్
లో బెంగళూరుకి చెందిన స్టార్టప్ కంపెని దిగంతర ప్రారంభించింది.
కాలా అజారను 2023కి అంతమొందించాలని భారత్ నిర్ణయం
భారత దేశంలో కాలా - అజార్ వ్యాధిని పూర్తిగా నికి అంతమొందించాలి,అని భారతప్రభుత్వం
నిర్ణయించింది.
విజరత్ లిస్మానియా సిస్ ప్లెపటోమైన్ , సౌండ్ మైన్స్ కుట్టడం వల్లఈవ్యాధి సంక్రమిస్తుంది.
WHOదీనిని 2030కి పూర్తిగా అంతమొందించాలని నిర్ణయించింది.
15 వఇంటర్నేషనల్ ఒలంపియాడ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జార్జియా కుట్
సాయ్ వేదికగా
15 వ ఇంటర్నేషనల్ ఒలంపియాడ్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ భారత్ 3వ స్థానంలో
నిలిచింది
జార్జియా కుట్ సాయ్ లో జరిగిన ఇందులో 3 గోల్డ్ మెడల్స్ 2.సిల్వర్ మెడల్స్ తో 3 వస్థానంలో
ఉంది.
ఇరాన్ మొదటిస్థానం, సింగపూర్ మన తో పాటు 3వ స్థానాన్ని పంచుకుంది.
మొట్టమొదటి పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో 30mm బుల్లెట్ ammo తయారి
మొట్టమొదటి పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో 30mm బుల్లెట్ ammo
ఎకనామిక్ ఎప్లోసివ్ లిమిటెడ్ {EEL} తయారుచేసింది.
దీనిని సోలార్ గ్రూప్ చైర్మెన్, సాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన సత్య నారాయణ్ నంద
లాల్ నువాల్
ఇండియన్ న్యావి ఛీఫ్ వైస్ అడ్మిరాల్ యస్ ఘోర్ మాడ్ కి అందజేశారు
ఇది Ak - 630 Gum Ammo
ఆసియా యొక్క 200 ఉత్తమ కంపెనిలు బిలియన్ లొపు టర్నోవర్ గల దెశాలలొ లలో
భారత నాలుగవ స్థానం.
ఆసియం బిలియన్ లోపు టర్నోవర్ గల 200 ల ఉత్తమ కంపెనిలు గల దెశాలలొలలో
24 కంపెనీలతో భారత్ నాలుగవ స్థానం లో ఉంది.
- తైవాన్ 30 కంపినీల తొ మొదటి స్థానంలో, 29 కంపినీల తొ జపాన్ రెండవ స్థానంలో సౌత్
కొరియ 3 ఇండియ 4వ స్థానంలో చైనా 5 స్థానంలో ఉన్నావి
ఫొర్బ్ సంస్థ ఈ నివేదిక విడుదల చేసింది
నేచర్ ఇండెక్స్ ర్యాంకింగ్ లో యునివర్సిటిలలో హైదరాబాద్ యూనివర్సిటి
మొదటిస్తానం.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మొదటి స్తానంలో ఉంది...
ఇనిస్టిట్యూషన్స్ లోప్రపంచ వ్యాప్తంగా హార్వార్డ్ యూనివర్సిటి మొదటి స్థానంలో ఉంది...
నేచర్ , లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్ విభాగంలో జరిగిన రీసర్చ్
ఆధారం. గా ఈ ర్యాంకింగ్ ఇస్తారు.
2030 నాటికి ఎనర్జీ ఉత్పత్తిలో న్యాచురల్ గ్యాస్ వాటా ని 15% వరకు పెంచాలి....
2030 నాటికి ఎనర్జీ ఉత్పత్తిలో న్యాచురల్ గ్యాస్ వాటా ని 15% వరకు పెంచాలి.
ప్రస్తుతం దీని వాటా 6.3% ఉంది
చినాబ్ నది పై హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్
హి మాచల్ ప్రదేశ్ లో చంబల్ వద్ద చినాబ్ నది పై 500 మెగావాట్ల సామర్ధ్యంతో
హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ ఆసియా యొక్క అతిపెద్దకం ప్రెస్ డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్
పంజాబ్ లోని సంగూరు జిల్లాలో ఆసియా- అతి పెద్ద కంప్రెస్ డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్
ప్రారంభ మైంది.
బట్టల్ కలాన్ గ్రామంలో దీనిని నిర్మించారు,
ఒకరోజు కి33.23 టన్నుల CBG ఉత్పత్తి చేస్తుంది.
పంజాబ్ ఎనర్జీ డెవలప్ మెంట్ ఎజెన్సీ 42 .అదనపు CBG ప్రాజెక్ట్ లను 492.58 టన్నుల CBG
కేపాసిటి
తో నిర్మించబోతుంది.
దీనికోసం గాను 1200 కోట్లు ప్రవేటు పెట్టుబడులను సేకరించవచ్చని భావిస్తున్నారు
సేతు నదిపై భారత , నేపాల్ సంయుక్త౦గా పవర్ ప్రాజెక్ట్ లు
భారత , నేపాల్ సరిహద్దులో గల సేతు నదిపై భారత , నేపాల్ సంయుక్త౦గా పవర్ ప్రాజెక్ట్ లు
నిర్మించుటకు NHPC కి భారత ప్రభుత్య అనుమతి లభించింది
వెస్ట్ సేతు పై450మెగావాట్ల సామర్ధ్యంతో , సేతు పై 750 మెగావాట్ల సామర్ధ్యంతో ప్రాజెక్ట్
నిర్మిస్తుంది
{ NHPC : National hydro electric Power Corporations }
12వ డిఫెన్స్ ఎక్స్‌పో గాంధీనగర్ గుజరాత్‌లో
12వ డిఫెన్స్ ఎక్స్‌పో 18 నుంచి 22 అక్టోబర్ వరకు గాంధీనగర్ గుజరాత్‌లో జరుగుతుంది.
భారతీయ నావి ఆరు ఖండాల పర్యటన..
స్వతంత్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో నాని ఆరు ఖండాలను లను
ఆరు నావిషిప్పులలో పర్యటించదలచింది.
iNS సయోద - ఆస్ట్రేలియా
INS సరయు.-సింగపూర్
INS చెన్నై అండ్ కొచ్చి - ఒమన్
INS సాత్పూరా - హార్బర్ USA ఉత్తర అమెరికా
TNS తబార్ - కెన్యా, ఆఫ్రికా
INS తర్కష్- బ్రెజిల్ - సాత్ అమెరిక
INS తరంగి - లండన్ - యూరోప్
ఇండియా మలేషియాలో శిక్షణలు - ఉదార శక్తి
ఇండియా - మలేషియా కలిసి నాలుగు రోజుల పాటు ఉదార శక్తి శిక్షణలు ప్రారంభించాయి,
ఉదార శక్తి శిక్షణలుఆగస్టు 16 2012 న మలేషియా కౌటాన్ లో ప్రారంభించారు. .
రెండు దేశాల మధ్య నైపుణ్యాలు పెంపొందించుకోవడం కోసం ఇవి దోహదపడుతాయి.
భారత్ యుయెస్ ఎ ల స్పెషల్ ఫోర్స్ శిక్షణ వజ్రప్రహార్
భారత్ యుయెస్ ఎ ల స్పెషల్ ఫోర్స్ శిక్షణ వజ్రప్రహార్ హిమాచల్ ప్రదేశ్ బక్లోహ్ లో జరిగింది
13 వ వజ్ర ప్రహార్ శిక్షణ 28 ఆగష్టు నుంచి 21 రోజుల పాటు ఈ ట్రైనింగ్ కొన సాగుతుంది.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ,ఆస్ట్రేలియా శిక్షణ పిచ్ బ్లాక్
డార్విన్ ఆస్ట్రేలియా వేదికగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ,ఆస్ట్రేలియా శిక్షణ పిచ్ బ్లాక్ 19 ఆగష్టు
నుంచి 8 సెప్టెంబర్ వరకు జరుగుతాయి.
ఇండియ - ఒమన్ మధ్య అల్నజా (ALNAJAH) శిక్షణ: రాజస్థాన్
రాజస్థాన్ వేదిక్ గా ఇండియన్ ఆర్మీ, రాయల్ ఆర్మీ ఆఫ్ ఒమన్ (RAO) మధ్య 4 గ వ అల్నజా
(ALNAJAH) శిక్షణ ఆగస్టు1 నుండి 13 వరకు జరుగుతుంది.
ఇండియా - ఫ్రెంచ్ కలిసి మెరిటైమ్ పార్ట్నర్ షిప్ శిక్షణ
ఇండియా - ఫ్రెంచ్ కలిసి మెరిటైమ్ పార్ట్నర్ షిప్ శిక్షణ 29,30 జూలై నార్త్
అట్లాంటిక్ ఒషన్ లో జరిగింది.
భారత్ తరుపున INS తర్కాస్ మరియు ఫ్రెంచ్ FNS ప్లీట్ ట్యాంకర్ పాల్గొన్నావి.
ఇండియ వియత్నాం సైనిక శిక్షణ విన్ బాక్స్ 2022
హర్యాణ చాందీ మందిర్ వేదికగాఇండియ వియత్నాం సైనిక శిక్షణ విన్ బాక్స్ 2022 జరిగింది
ఆగస్టు 1 నుండి 20 వరకు జరిగిన ఈ శిక్షణలో ఇండియన్ ఆర్మీ మరియు వియత్నాం పీపుల్స్
ఆర్మీ పాల్గొన్నది.
ఇండియన్ ఆర్మీ స్కైలైట్ ఎక్సర్‌సైజ్ ను నిర్వహించింది.
సాటిలైట్ యొక్క సెక్వురిటి మరియు సాటిలైట్ సిగ్నల్స్ తో యుద్ధం చేయు సామర్ధ్య త
తెలుసుకొనుటకు,భారతీయ ఆర్మీ స్కైలైట్ దేశ అంతర్గత ఎక్సరసైజ్ నిర్వహించింది.
ఇండియన్ కోస్ట్ గార్డు 10వ నేషనల్ మేరిటైమ్ సర్చ్ అండ్ రెస్కు ఆపరేషన్ సారెక్స్
తమిళనాడు చెన్నైలో 10వ నేషనల్ మేరిటైమ్ సర్చ్ అండ్ రెస్కు ఆపరేషన్ సారెక్స్
(search and Rescue Exercise) డిఫెన్స్ సెక్రెటర్ అజయ్ కుమార్ సారధ్యంలో జరుగుతుంది.
WEF' యొక్క SAF లో చేరిన ఇండిగో
( WEF : World Economic Forum )
( SAF : Sustainable Aviation Fuel )
WEF' యొక్క SAF లో చేరిన ఇండిగో SAF నిర్వహించుClean sky for tomorrow (cst)
ద్వారా హరిత వాయువుల 0 ఉద్గారం కోసం ఇండిగో కృషి చేస్తుంది.
2021-22 గాను బెస్ట్ ఫుట్ బాల్ ప్లెయర్స్ గా మనిషా కల్యాణ్, సునీత చెత్రి
ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ పురుషుల విభాగంలో ఉత్తమ ఆటగాడిగా మనిషా కల్యాణ్ ,
మహిళల విభాగంలో సునీత చెత్రి లను ప్రకటించింది.
పారిశ్రామిక దిగ్గజం రాకేష్ జుంజన్ వాలా కన్నుమూత
పారిశ్రామిక దిగ్గజం రాకేష్ జుంజన్ వాలా బిగ్ బుల్ ,బిగ్బుల్ ఆఫ్ దలాల్ స్ట్రీట్" "కింగ్
ఆఫ్ బుల్ మార్కెట్' మరియు 'ఇండియన్ వారెన్ బఫెట్ ‘ మరణించారు.
భారత ఆర్థిక వేత్త, మాజీ ప్లానింగ్ కమిషన్ సభ్యుడు అజిత్ సేన్ మరణించారు.
భారత మాజీ ప్లానింగ్ కమిషన్ సభ్యుడు, ఆర్థికవేత్త అభిజిత్ సేన్ మరణించారు ఈయన
పద్మభూషణ్ అవార్డు గ్రహిత.
నావినిప్టి ఇండియన్ ఫస్ట్ మ్యానుఫాక్చర్ ఇండెక్స్ ఫండ్ నుఏర్పాటుచేసింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి