FCI నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు  నోటిఫికేషన్ :


ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా గల కార్యాలయాల్లో 5043 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందులో 


జూనియర్ ఇంజనీర్ (సివిల్ ఇంజనీరింగ్  విభాగం)


జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్)


 స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2


జనరల్ అసిస్టెంట్ గ్రేడ్-3


అకౌంట్స్  అసిస్టెంట్ గ్రేడ్-3


టెక్నికల్అసిస్టెంట్ గ్రేడ్-3


 హిందీ అసిస్టెంట్ గ్రేడ్-3


నార్త్ జోన్ :2388 పోస్టులు   సౌత్ జోన్: 989 పోస్టులు ఈస్ట్ జోన్ :768 పోస్టులు  


వెస్ట్ జోన్:  713పోస్టులు నార్త్ ఈస్ట్ జోన్ :185పోస్టులు


అర్హతలు :

పోస్టు బట్టి డిగ్రీ బీకాం ,బి ఎస్ సి (జువాలజీ, బోటని,అగ్రికల్చర్, బయోటెక్నాలజీ , మైక్రో బయాలజీ, ఫుడ్ సైన్స్)

బిఈ/ బి టెక్ (ఫుడ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ అగ్రికల్చర్ ఇంజనీరింగ్/బయోటెక్నాలజీ / సివిల్)

డిప్లమో (సివిల్ ,మెకానికల్)


దరఖాస్తు  విధానం 


ఆన్ లైన్ ద్వారా 

అప్లికేషన్ ప్రారంభం తేదీ :06/09/2022

చివరి తేదీ :05/10/2022


అప్లై చేయుటకు వెబ్సైట్ లింకు : https://fci.gov.in


కామెంట్‌లు లేవు: