Age easy 1

కూతురి వయసు వయస్సు తండ్రి వయస్సులో 1 / 2 తండ్రి  వయస్సు 50 సంవత్స రాలు అయిన కూతురి వయుస్సు ఏంత ?

కూతురి వయస్సు = ½ తండ్రి వయస్సు


  ½ * 50 = 25 సంవత్స రాలు


కూతురి వయస్సు =25


మురలి వయస్సు, కార్తిక్ వయస్సు లో 3/2 వంతు 4 సం||  తర్వాత కార్తిక్ వయస్సు 10 సం|| అయిన మురలి ప్రస్తుత వయస్సు ఎంత?


మురలి వయస్సు, = 3/2  కార్తిక్ ప్రస్తుత వయస్సు


కార్తిక్ ప్రస్తుత వయస్సు = 10-4 = 6


మురలి ప్రస్తుత వయస్సు, =( 3 / 2 ) * 6 = 9 


మురలి ప్రస్తుత వయస్సు, = 9 సంవత్స రాలు


8 సంవత్సరాల క్రితం క్రిష్ణ  వయస్సు 20 సంవత్సరాలు అయిన 7 సం॥ తర్వాత క్రిష్ణ వయస్సు ఎంత?


క్రిష్ణ ప్రస్తుత వయస్సు 20+18=28 సం, 

7సం తర్వాత క్రిష్ఠ వయస్సు 20+8+7 = 35 సం


అక్షిత ప్రస్తుత వయస్సు నాలుగు సంవత్సరాలు అక్షిత తల్లి వయస్సు  అక్షిత ప్రస్తుత వయస్సు కి  7 రెట్లు అయిన తల్లి వయస్సు ఎంత?


తల్లి వయస్సు = 7 *  4  = 28 సంవత్సరాలు


కూతురి వయస్సు తల్లి వయస్సులో 20% ,కూతురి వయస్సు ప్రస్తుతం 6 సంవత్సరాలు అయిన తల్లి వయస్సు ఎంత ?


20% = 6  సంవత్సరాలు

100% = తల్లి వయస్సు అయితుంది

తల్లి వయస్సు = 6/20  * 100 = 30 సంవత్సరాలు

తల్లి వయస్సు = 30 సంవత్సరాలు


సుమతి ప్రస్తుత వయస్సు 35 సంవత్సరాలు తన కూతురి వయస్సు తన వయస్సు లో ⅖ అయిన కూతురి  వయస్సు ఎంత?


కూతురి వయస్సు  = ⅖ * 35 = ⅖ 35 = 14 సంవత్సరాలు


కార్తిక్ వయస్సు 20 సంవర్మరాలు 4 సంవర్యారాల క్రితం కార్తిక్ వయస్సుతండ్రి వయస్సులో 2/5 రెట్లు అయిన కార్తిక్తండ్రి ప్రస్తుత వయస్సు ఎంత?


కార్తిక్ ప్రస్తుత వయస్సు = 20సం

4 సం॥ క్రితం కార్తిక వయస్సు:=  20 - 4 = 16 సం

4సం. క్రితం కార్తిక్ తండ్రి వయస్సు = X

⅖ X =16 

X = 16 * 5/2 = 40

 X = 40 సం||

కార్తిక్ తండ్రి ప్రస్తుత వయస్సు = 40 + 4 = 44 సం

.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి