మనం మొదట కోడింగ్ మరియు డీకోడింగ్ విషయం లో క్రింది ఇవ్వబడిన కాన్సెప్ట్ తప్పక గుర్తించుకోవాలి.
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
A B C D E F G H I J K L M
Z Y X W V U T S R Q P O N
26 25 24 23 22 21 20 19 18 17 16 15 14
నియమం1 మరియు నియమము 2 క్రింది ఇచ్చిన దానిని అనుసరించి కోడింగ్ ,డీకోడింగ్ చేయవచ్చు.
నియమం 1 లో A-1 నుంచి Z-26 గా వరుస నంబర్లు ఇవ్వడం జరుగుతుంది
నియమం1 మరియు నియమము 2 క్రింది ఇచ్చిన దానిని అనుసరించి కోడింగ్ ,డీకోడింగ్ చేయవచ్చు.
నియమం 1 లో A-1 నుంచి Z-26 గా వరుస నంబర్లు ఇవ్వడం జరుగుతుంది
ఉదా :ఒక కోడ్ భాషలో 3,15,13,16,12,5,20,5ను డీకోడ్ చేయగా com-plete వచ్చిన 6,9,14,9,19,8,5,4 ను డీకోడ్ చేయగ ఏమివచ్చును?
ఉదా :ఒక కోడ్ భాషలో 24,12,14,11,15,22,7,22ను డీకోడ్ చేయగా complete వచ్చిన 21,18,13,18,8,19,22,23ను డీకోడ్ చేయగ ఏమివచ్చును?
జవాబు :Finished
నియమం 3
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి