ఒక వ్యాపారి టీవీని 9500 కొని 5% నష్టానికి అమ్మిన టీవీ అమ్మిన ఖరీదు ఎంత ?
Method 1
ఐదు శాతం విలువ = x రూ అనుకున్న
5% = ( x/ 9500)*100
X = 95*5
X = 475
టీవీ అమ్మిన ఖరీదు = 9500 - 475 = 9025
Method 2
5% నష్టం = ?
100- 5 = 95%
అమ్మిన విలువ శాతంలో= 95%
నష్టం = x
95% = (x / 9500) * 100
X = 95 * 95 = 9025
టీవీ అమ్మిన ఖరీదు = 9025
Short cut1
100%= 9500
5% = ?
Cross multiplication
9500/100)*5 =495
9500-495= 9025
టీవీ అమ్మిన ఖరీదు = 9025
Short cut 2
100%= 9500
95% = ?
Cross multiplication
9500/100)*95 = 9025
టీవీ అమ్మిన ఖరీదు = 9025
ఒక బ్యాట్ ను రవి 20% లాభంతో జయచంద్రకు అమ్మిన జయచంద్ర దానిని 5% నష్టంతో శ్రీకాంత్ కు అమ్మిన శ్రీకాంత్ కొన్న ఖరీదు 1500 అయినా రవి బ్యాట్ ను కొన్నఖరీదు ఎంత ?
METHOD 1
అమ్మిన వెల = కొన్నవెల * [ ( 100 - నష్టంశాతం)/100 * (100+లాభంశాతం) / 100 ]
1500 = కొన్నవెల * [ ( 100 - 5) /100 * (100+20) / 100 ]
కొన్నవెల =( 1500*100*100) / (120*95)
కొన్నవెల = 1315.78
METHOD 2
రవి బ్యాట్ ను కొన్నఖరీదు = 100%
జయచంద్ర బ్యాట్ ను కొన్నఖరీదు = 120%
శ్రీకాంత్ బ్యాట్ ను కొన్నఖరీదు = 1500 = ఎంత శాతం
శ్రీకాంత్ బ్యాట్ ను కొన్నఖరీదు శాతం = (95*120 )/ 100 = 114 %
(OR)
( 5*120) / 100 = 6
శ్రీకాంత్ బ్యాట్ ను కొన్నఖరీదు శాతం = 120 - 6 = 114 %
114% = 1500
100% = ?
రవి బ్యాట్ ను కొన్నఖరీదు = (1500 * 100) / 114
రవి బ్యాట్ ను కొన్నఖరీదు = 1315.78
లక్ష్మణ్ 20 మామిడిపండ్ల ను 500రూ కొని 10 మామిడిపండ్లను 300 చొప్పున అమ్మిన లాభశాతం ఎంత ?
లాభ శాతం = లాభం / కొన్నవెల * 100
అమ్మిన ఖరీదు = 300 * 2 = 600
లాభం = 600 - 500 = 100
లాభ శాతం =100 / 500 * 100 = 20 %
లాభశాతం = 20 %
పవన్ ఒక బీరువాను 4*( 3/2)% లాభ శాతాని అమ్మను అతను ఇంకా 400 రూపాయలు ఎక్కువకి అమ్మిన అతనికి 9% లాభం వచ్చిన పవన్ బీరువాను కొన్నవెల ఎంత?
METHOD 1
లాభ శాతం = 9 - 4*( 3/2) = 7/2 = 3.5%
లాభ శాతం = 3.5
లాభం = 400 రూ
లాభ శాతం = లాభం / కొన్నవెల * 100
3.5 =( 400 / కొన్నవెల ) * 100
కొన్నవెల = ( 400 * 100) / 3.5
కొన్నవెల = 40000 / 3.5
కొన్నవెల = 11428.5
METHOD 2
4*( 3/2) % + 400 = 9%
9 % - 4*( 3/2) % = 400
9 % - 4*( 3/2) % = 400
9 -11/2 % = 400
7 / 2% = 400
3.5 % = 400
100 = ?
Cross multiplication
(400*100) / 3.5 = 11428.5
కొన్నవెల = 11428.5
20 ఆపిల్ పళ్ళు కొన్నవెల 15 ఆపిల్ పండు అమ్మినవెల తో సమానమైన వ్యాపారికి లాభమా? నష్టమా? ఎంత శాతం?
ఈ విధంగా అడిగినప్పుడు ఎప్పుడైనా అమ్మిన వస్తువుల సంఖ్య కొన్న వస్తువుల సంఖ్య కంటే తక్కువ ఉంటే లాభం వస్తుంది ఒకవేళ ఎక్కువ ఉంటే నష్టం వస్తుంది.
.
20 కొన్నవెల = 15 అమ్మినవెల
లాభ శాతం = లాభం / కొన్నవెల * 100
లాభం = 20 - 15 = 5
లాభశాతం = (5 / 20) * 100
లాభశాతం = 25 %
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి