Profit and Loss(Medium)2

 ఒక వ్యాపారి టీవీని 9500 కొని 5% నష్టానికి అమ్మిన టీవీ అమ్మిన ఖరీదు ఎంత ? 

Method 1

ఐదు శాతం విలువ = x రూ  అనుకున్న


5%  = ( x/ 9500)*100


X = 95*5


X = 475


 టీవీ అమ్మిన ఖరీదు = 9500 - 475 = 9025


 టీవీ అమ్మిన  ఖరీదు  = 9025


Method 2


5% నష్టం = ?


100- 5 = 95%


అమ్మిన విలువ  శాతంలో= 95%


 నష్టం = x


 95% = (x / 9500) * 100


 X = 95 * 95 = 9025


 టీవీ అమ్మిన  ఖరీదు  = 9025



Short cut1 

 

100%= 9500


5% = ?


 Cross multiplication


 9500/100)*5 =495


9500-495= 9025


 టీవీ అమ్మిన ఖరీదు  = 9025


Short cut 2 

 

100%= 9500


95% = ?


 Cross multiplication


 9500/100)*95 = 9025


 టీవీ అమ్మిన  ఖరీదు = 9025


 ఒక బ్యాట్ ను రవి 20% లాభంతో జయచంద్రకు అమ్మిన జయచంద్ర దానిని 5% నష్టంతో శ్రీకాంత్ కు  అమ్మిన శ్రీకాంత్ కొన్న ఖరీదు 1500  అయినా రవి బ్యాట్ ను కొన్నఖరీదు ఎంత ?


METHOD 1


 అమ్మిన వెల  = కొన్నవెల *  [ ( 100 -  నష్టంశాతం)/100 * (100+లాభంశాతం) / 100 ]


1500 =  కొన్నవెల *  [ ( 100 -  5) /100 * (100+20) / 100 ]


కొన్నవెల =( 1500*100*100) / (120*95)



కొన్నవెల = 1315.78


METHOD 2


 రవి బ్యాట్ ను కొన్నఖరీదు = 100%


జయచంద్ర బ్యాట్ ను కొన్నఖరీదు = 120%


 శ్రీకాంత్ బ్యాట్ ను కొన్నఖరీదు = 1500 = ఎంత శాతం 


శ్రీకాంత్ బ్యాట్ ను కొన్నఖరీదు శాతం = (95*120 )/ 100 = 114 %

                         

(OR)


  ( 5*120) / 100 = 6


శ్రీకాంత్ బ్యాట్ ను కొన్నఖరీదు శాతం = 120 - 6 = 114 %


114% = 1500


100% = ?


రవి బ్యాట్ ను కొన్నఖరీదు = (1500 * 100) / 114


రవి బ్యాట్ ను కొన్నఖరీదు  = 1315.78


లక్ష్మణ్ 20 మామిడిపండ్ల ను 500రూ కొని 10 మామిడిపండ్లను 300 చొప్పున అమ్మిన లాభశాతం ఎంత ?


లాభ శాతం = లాభం / కొన్నవెల * 100


అమ్మిన ఖరీదు = 300 * 2 = 600


లాభం = 600 - 500 = 100


లాభ శాతం =100 / 500 * 100 = 20 %


లాభశాతం = 20 %


పవన్ ఒక బీరువాను 4*( 3/2)% లాభ శాతాని అమ్మను అతను ఇంకా 400 రూపాయలు ఎక్కువకి అమ్మిన అతనికి 9% లాభం వచ్చిన పవన్  బీరువాను కొన్నవెల ఎంత?


METHOD 1


లాభ శాతం  = 9 -  4*( 3/2) = 7/2 = 3.5%


లాభ శాతం  = 3.5


లాభం =  400 రూ


లాభ శాతం = లాభం / కొన్నవెల * 100

 

3.5 =( 400 /  కొన్నవెల ) * 100


కొన్నవెల = ( 400 * 100)  /  3.5


కొన్నవెల =  40000 / 3.5


కొన్నవెల =  11428.5



METHOD 2


 4*( 3/2) % + 400 = 9%


   9 % -  4*( 3/2) % = 400


 9 % -  4*( 3/2) % = 400


9 -11/2 % = 400


7 / 2% = 400


3.5 % = 400


100 = ?


 Cross multiplication


(400*100) / 3.5 = 11428.5


 కొన్నవెల = 11428.5


20 ఆపిల్ పళ్ళు కొన్నవెల 15  ఆపిల్ పండు అమ్మినవెల తో సమానమైన వ్యాపారికి  లాభమా? నష్టమా? ఎంత శాతం? 


ఈ విధంగా అడిగినప్పుడు ఎప్పుడైనా అమ్మిన వస్తువుల సంఖ్య కొన్న వస్తువుల సంఖ్య కంటే తక్కువ ఉంటే లాభం వస్తుంది  ఒకవేళ ఎక్కువ ఉంటే నష్టం వస్తుంది. 

.


20 కొన్నవెల = 15 అమ్మినవెల 


 లాభ శాతం = లాభం / కొన్నవెల * 100


లాభం =  20 - 15 = 5


 లాభశాతం = (5 / 20) * 100


లాభశాతం =  25 %


కామెంట్‌లు లేవు: