PROFIT AND LOSS HARD 2

లక్ష్మణ్ ఒక టీవీ ని 20% నష్టానికి కిరణ్  కి   అమ్మిన  కిరణ్  టీవీ ని 1100 లకు అమ్మగా 10% లాభం వచ్చింది అయినా ఆ టీవీని లక్ష్మణ్ ఎంత కు కొన్నాడు?


లక్ష్మణ్ టీవీని కొన్న ఖరీదు   = 100%=100  అనుకొనిన


లక్ష్మణ్ టీవీ ని అమ్మిన ఖరీదు = 100 - 20 = 80 % =  80 అనుకొనిన


కిరణ్ అమ్మిన ఖరీదు = 10 %


లాభ శాతం = లాభం/  కొన్నవెల * 100


10 = లాభం /  80 * 100


 లాభం = (10 * 80) / 100


కిరణ్ అమ్మిన ఖరీదు= 80 + 8 = 88 % = 11000


లక్ష్మణ్ కొన్న ఖరీదు = ?


(11000 / 88) * 100 = 12500


లక్ష్మణ్ కొన్న ఖరీదు = 12500




Short cut


x * (20 / 100) * (10 / 100) = 11000


11000 * (100 / 88) = 12500


లక్ష్మణ్ కొన్న ఖరీదు = 12500


ఒక వ్యక్తి ఒక వస్తువును 500 రూపాయలకు   విక్రయించడం  వలన 20%  నష్టం పొందినట్లయితే అతడు 25% లాభం పొందాలంటే ఆ వస్తువును ఎంతకు విక్రయించాలి? 


వస్తువును అసలు ఖరీదు = 100% = x


100 - 20 = 80%


శాతం= విలువ / మొత్తం విలువ * 100


80 = ( 500 / x) * 100


x = ( 500 * 80) / 100


X = 625


 అసలు ఖరీదు = 625


25% లాభం పొందాలంటే ఆ వస్తువును  ఖరీదు = 100 + 25 = 125 % = y


శాతం = విలువ /  మొత్తం విలువ * 100


125% = ( y / 625) * 100


Y =( 125 * 625) / 100


Y = 781.25


25 % లాభం పొందాలంటే ఆ వస్తువు  ఖరీదు = 781.25


Short cut

100 - 20 = 80% = 500


80% = 500


125% = ?


(500 * 125) / 100 = 781.25


25% లాభం పొందాలంటే ఆ వస్తువు  ఖరీదు = 781.25


ఒక వ్యాపారి ఒక మొబైల్ ను15000 రూపాయలు  అమ్ముట వలన అతనికి 5% నష్టం వస్తుంది అయిన అతనికి 10% లాభం రావాలి అంటే  ఏంతకు విక్రయించాలి ?


అసలు ఖరీదు = 100% = x


100 - 5 = 95% = 15000


శాతం = విలువ / మొత్తం విలువ * 100

95% = (15000 / x) * 100

X = (15000/95) * 100


X = 15789.4


అసలు ఖరీదు  = x = 15789.4


100% = 15789.4


శాతం= విలువ/  మొత్తం విలువ * 100


110% = y = ?


110 = ( y/ 15789.4 ) * 100


Y = (110 * 15789.4) / 100


 Y = 17368.34


10% లాభం రావాలి అంటే  17368.34 కు విక్రయించాలి



Short cutt


95% = 15000


100 = ?


(15000 * 100) / 95 = 15789.4


అసలు ఖరీదు   = 15789.4


95% = 15000


110% = ?


(15000 * 110) / 95 =  17368.34


అర్జున్ ఒక వస్తువును 800 రూపాయలకి అమ్మగా అతనికి 20% నష్టం వచ్చింది అతనికి  25% లాభం  రావాలి అంటే  అతడు  ఎంతకు అమ్మాలి ?


నష్టశాతం = 20


800 = 100 - 20 = 80%


 80%` = 800


100% = ?


 Cross multiplication


కొన్నవెల = ( 800 / 80) * 100 = 1000


కొన్నవెల = 1000


లాభం =  అమ్మినవెల - కొన్నవెల


 లాభ శాతం = లాభం / కొన్నవెల * 100


లాభశాతం = [( అమ్మినవెల - కొన్నవెల) / కొన్నవెల] * 100


 25  = [ ( అమ్మినవెల - 1000) / 1000 ] * 100


 25  =  ( అమ్మినవెల - 1000) / 10


  (అమ్మినవెల - 1000)  = 25*10


  (అమ్మినవెల - 1000)  = 25*10


  అమ్మినవెల   = 250 + 1000


  అమ్మినవెల  = 1250


Short cut 1 


నష్టశాతం = 20


800 = 100 - 20 = 80%


80%` = 800


80%= 800


125% = ?


 Cross multiplication


(800 / 80) * 125 = 1250


అమ్మినవెల  = 1250


Short cut 2 


25 % లాభం తో అమ్మినవెల = మొదట అమ్మినవెల *  (100 +  లాభశాతం / 100 -  నష్టశాతం )


 = 800 * (100 + 25 / 100 - 20 )


 = 800 * (125 / 80 )


 = 10 * 125 = 1250


25 %
లాభం తో అమ్మినవెల = 1250


కామెంట్‌లు లేవు: