PROFIT AND LOSS HARD 1

 ఒక గృహిణి సాధారణ బియ్యం ధరలు 20%  తగ్గడం వలన  మొత్తం 300 రూపాయలకు  మామూలు కన్నా 10 కేజీ బియ్యం ఎక్కువగా లభించిన బియ్యం మొదటి ధర ఎంత? 

కేజీ బియ్యం అసలు ధర( మొదటి ధర)=X అనుకొని నా


300  రూపాయలకు  లభించే బియ్యం =300/X=N అనుకున్న


 తగ్గిన ధర  వల్ల లభించు బియ్యం = (N+10) KGS


20% తగ్గడం వల్ల ఒక  కేజీ బియ్యం ఖరీదు = 80*X/100 = 0.8 X



300/x= N kgs


300/ 0.8 x = N+10


N=(300/0.8 X)-10


N=300/X


300/X = (300/0.8 X) - 10


300/X = 300-(0.8 X*10) / 0.8 X 


300*0.8 X/X = 300-(0.8 X*10)


300*0.8 = 300 - 8 X


240=300-8 X


8 X=300-240


X = 60/8


X=7.5 RS FOR KG



బియ్యం మొదటి ధర = 7.5 RS


SHORT CUT


100 - 20 = 80%


100% = 300 / N


 80%  = ( N + 10 ) KGS


 100 * N = 300


80% = 300 / N+10


80 * ( N + 10) = 300


80 * ( N + 10 ) = 100 * N


4 ( N + 10 ) = 5 N


4 N + 40 = 5 N


5 N - 4 N = 40


N = 40


బియ్యం మొదటి ధర = 300 / N = 300 / 40 = 7.5


బియ్యం మొదటి ధర =7.5 

రవి ఒక టోపీ ఖరీదు ను మొదట 8 %  పెంచి తరువాత8 % తగ్గించి అమ్మిన దాని అసలు ధర లో 

ఎంత శాతం మార్పు వచ్చింది?


లాభ శాతం= లాభం/  కొన్నవెల * 100


నష్ట శాతం= నష్టం/ కొన్నవెల * 100


టోపి కరీదు = 100 అనుకున్న


మొదట ఖరీదును 8% పెంచారు  కావున 


లాభ శాతం = 8%


8% =  (X/100) * 100


X = 8రూ


 పెంచిన తర్వాత టోపీ కరీదు = 100+8 = 108


తర్వాత 8 శాతం తగ్గించారు


8% = (Y/108) * 100


Y = 8 * 108 / 100 = 8.64


8%  తగ్గించిన  తర్వాత టోపీ కరీదు = 108 - 8.64 = 99.36


నష్టము = 100 - 99.36 = 0.64


నష్ట శాతం = నష్టం / కొన్నవెల * 100


నష్ట శాతం = ( 0.64/100) * 100 = 0.64%


ధరలో మార్పు శాతం = 0.64%


ఒక పుస్తకం ఖరీదు 500 దాన్ని మొదట 10 శాతం పెంచి అమ్మిన తర్వాత పెంచిన విలువలను 10 శాతం తగ్గించి అమ్మినా రెండు సందర్భాలలో లో పుస్తకం ఖరీదు ఎంత తగ్గించిన తర్వాత

వ్యాపార నష్టం ను నష్ట శాతం ను కనుగొనుము ?


లాభ శాతం= లాభం/  కొన్నవెల * 100


నష్ట శాతం= నష్టం/ కొన్నవెల * 100


పెంచిన 10 శాతము లాభ శాతం అవుతుంది కావున


లాభం = x అనుకుంటే


10% = (X / 500) * 100


(10 * 500) / 100 = 50


10 శాతం పెంచిన తర్వాత పుస్తకం ఖరీదు = 500 + 50 = 550


10 శాతం తగ్గించిన తర్వాత నష్టం  y అనుకొని నా


 నష్ట శాతం = 10%


10% = ( Y/550) * 100


(10*550)/100 = y = 55


Y = 55 రూపాయలు


10 శాతం తగ్గిన తర్వాత పుస్తకం ఖరీదు = 550-55 = 495 రూపాయలు


వ్యాపార నష్టం = 500 - 495 = 5 రూపాయలు


నష్ట శాతం = నష్టం / కొన్నవెల * 100


నష్ట శాతం = (5/500) * 100 = 1


నష్ట శాతం  = 1%


ఒక వ్యాపారి ఒక పుస్తకాన్ని100 రూపాయలకు అమ్మి 25% లాభం పొందిన ఆ వ్యాపారి

250 పుస్తకాలను కొన్నాడు ?


అమ్మిన వెల = కొన్నవెల*(100+ లాభ శాతం/100 )


100 = కొన్నవెల*(100+ 25/100 )


100 = కొన్నవెల*(125/100 )


 కొన్నవెల =(100*100)/125



కొన్నవెల = (100 * 100) / 125 =  80


కొన్నవెల = (100 * 100) / 125 =  80


కొన్నవెల  =  80 రూపాయలు


250 పుస్తకాలను కొన్న ఖరీదు = 250 * 80 = 20000


250 పుస్తకాలను కొన్న ఖరీదు = 20000


ఒక వ్యాపారి ఒక బీరువా  ను 1200 రూపాయలకు అమ్మడం వలన 10% లాభం పొందెను అయిన వ్యాపారి మరొక బీరువా ను కొంత రాయితీ ఇవ్వడం వలన 10%  నష్టం వచ్చిన రాయితీ

ఇచ్చిన  సొమ్ము ఎంత?


వ్యాపారి బీరువాను కొన్నవెల = x


అమ్మిన వెల = కొన్నవెల * (100 + లాభ శాతం / 100 )


1200 = x * (100 + 10) / 100


x = (1200 * 100) / 110


X = 1090.9


వ్యాపారి బీరువాను కొన్నవెల = 1090.9


నష్ట శాతం = నష్టం/ కొన్నవెల * 100


10% = ( నష్టం / 1090.9) * 100 = 109.09


నష్టం = 109.09 రూపాయలు





కామెంట్‌లు లేవు: