కిషోర్, సతీష్ ల ప్రస్తుత వయసుల నిష్పత్తి 5:4 అయిన 5 సంవత్సరాల తర్వాత వయసు ల నిష్పత్తి 6:5 అయిన వారి ప్రస్తుత వయసు ఎంత ?
వయసుల నిష్పత్తి = 5:4 = 5 x : 4 x
(5 x+5 ) / ( 4 x+5) = 6 / 5
5 x + 5 = 6
4 x + 5 = 5
5*(5 x+5 ) = 6 * ( 4 x+5)
25 x + 25 = 24 x +30
25 x - 24 x = 30 - 25
X = 5
కిషోర్ ప్రస్తుత వయసు =5 x =5 * 5 = 25
సతీష్ ప్రస్తుత వయసు =4 x =4 * 5 = 20
కిషోర్ ప్రస్తుత వయసు = 25
సతీష్ ప్రస్తుత వయసు = 20
ఇద్దరు వ్యక్తుల వయస్సుల మొత్తం 55 సంవత్సరాలు అందులో ఒక వ్యక్తి వయస్సు మరొకరి వయస్సులో ⅔ వంతు అయిన వారి ప్రస్తుత వయస్సు ఎంత?
ఒక వ్యక్తి వయస్సు = X అనుకొనుము
మరొక వ్యక్తి వయస్సు = ⅔ X
X + ⅔ X = 55
X(1+⅔ ) = 55
5/3X = 55
X = 55 * ⅗
X = 33
ఒక వ్యక్తి వయస్సు = X = 33
మరొక వ్యక్తి వయస్సు = ⅔ X = ⅔ * 33 = 22 (OR) 55 - 33 = 22 సంవత్సరాలు
రవి, కిరణ్ ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 2:3 మరియు 8 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం 66 సంవత్సరాలు అయిన వారి ప్రస్తుత వయస్సులు ఎంత?
ప్రస్తుత వారి వయస్తుల మొత్తం = 66 * ( 8 * 2 ) = 66 - 16 = 50 సంవత్సరాలు
266-16 250
ప్రస్తుతం వారి వయస్సుల మొత్తం= : 50 సం.
కిరణ్ ప్రస్తుత వయస్సు = 50 * 3/5 = 30 సం.
రతి ప్రస్తుతం వయస్సు, 50-30 =20 సం
[ఈ ఉదాహరణతో వయస్సు లెక్కలకి నిష్పత్తి ఎంత అవసరమో తెలుస్తోంది].
శ్రీకాంత్ తన అన్న కంటే 6 సం॥ చిన్నవాడు అన్న తమ్మల ఇద్దరి వయస్సుల నిష్పత్తి 5 సంవత్సరాల క్రితం 2:3 అయిన వారి ప్రస్తుత వయస్సు ఎంత?
5 సంవత్సరాల క్రితం శ్రీకాంత అన్న వయస్సు = X
5 సంవత్సరాల క్రితం శ్రీకాంత్ వయస్సు = X - 6
X - 6/X = ⅔
3 (X - 6 ) = 2X
3X - 18 = 2X
3X-2X = 18
X = 18
5 సంవత్సరాల క్రితం శ్రీకాంత్ వయస్సు = X - 6 = 18-6 = 12సంవత్సరాలు
5 సంవత్సరాల క్రితం శ్రీకాంత అన్న వయస్సు = X = 18 సంవత్సరాలు
ప్రస్తుత శ్రీకాంత అన్న వయస్సు = 12+5 =17 సంవత్సరాలు
ప్రస్తుత శ్రీకాంత్ వయస్సు = 18+5 = 23 సంవత్సరాలు
రమేష్ వయస్సు తన అన్నవయస్సులో ½ వంతు అయిన5సంవత్సరాల తర్వాతవారి వయస్సుల నిప్పత్తి 2:3 అయిన వారి ప్రస్తుత వయస్సు ఎంత?
అన్నవయస్సు = X అనుకొనుము
రమేష్ వయస్సు = ½ X
5 సంవత్సరాల తర్వాత వయస్సుల నిష్పత్తి = 2:3
5 సంవత్సరాల తర్వాత అన్నవయస్సు = X +5
5 సంవత్సరాల తర్వాత రమేష్ వయస్సు = ½ X +5
( ½ X +5 )/ (X +5) = ⅔
3( ½ X +5 ) = 2 (X +5)
3 ½ X +3*5 ) = 2 X +2*5)
3/2X +15 = 2 X +10
15 - 10 = 2 X - 3/2X
X(2-3/2) = 5
½ X = 5
X = 5 * 2 = 10
అన్న వయస్సు = 10 సం
రమేష్ వయస్సు = ½ X = ½ 10 = 5 సం
2 కామెంట్లు:
good
good
కామెంట్‌ను పోస్ట్ చేయండి