Time and Distance(easy2)

 50km/hr వేగంతో ప్రయాణించే కారు 2  గంటల లో ఎంత దూరం ప్రయాణించు ను?


దూరం= వేగం* కాలం


50*2=100


 దూరం=100km 


జవాబు=100km 


ఒకే గమ్యం చేరవలసిన నా రెండు కాళ్లు వేగాల నిష్పత్తి 5:4 అయినా  అవి గమ్యం చేరే కలల నిష్పత్తి కనుగొను?



  వేగం∝1/ కాలం


 కాలం∝1/  వేగం


 వేగాల నిష్పత్తి=5:4


కాలాల నిష్పత్తి=1 / 5/4


కాలాల నిష్పత్తి=⅘


జవాబు =⅘


20 meter/minit వేగంతో ప్రయాణించిన ఒక వ్యక్తి ఒక బ్రిడ్జిని దాటుటకు20 నిమిషాల  సమయం పట్టిన ఆ బ్రిడ్జి పొడవు ఎంత?


దూరం= కాలం* వేగం


 దూరం=20820= 400


వ్యక్తి ప్రయాణించిన దూరమే బ్రిడ్జి పొడవు అవుతుంది

 . 

బ్రిడ్జి పొడవు=400 మీటర్లు


 జవాబు=400 మీటర్లు


 ఒక బస్సు50km దూరాన్ని2 గంటలలో లో పూర్తి చేసిన ఆ బస్సు  వేగం మీటర్/ నిమిషాలలో ఎంత? 


దూరం=50


 కాలం= 2 గంటలు


 వేగం= దూరం/ కాలం


50/2=25 km/hr

 

km/hr  ను meter/ minit లో మార్చగా


1km=1000meters


1hour=60minits


25*1000/60


2500/6


జవాబు=416.6 మీటర్/ నిమిషాలు

 

ఒక కారు60km/hr వేగంతో ప్రయాణిస్తూ గమ్యం చేరడానికి 3 గంటల సమయం పట్టిన  కారు  ప్రయాణించిన దూరం  ఎంత?


దూరం= వేగం* కాలం


 దూరం= 60* 3=180km


 దూరం =180km


జవాబు=180kms 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి