ఒక దీర్ఘచతురస్రాకార వస్తువు పొడవును10% పెంచి వెడల్పును10% తగ్గించిన వైశాల్యంలో
మార్పుశాతం ను కనుగొనుము?
మొదట పొడవు= 100
వెడల్పు=100
10% పెంచిన తర్వాత పొడవు=100+10= 110
10% తగ్గించిన తర్వాత వెడల్పు=100-10=90
దీర్ఘ చతురస్రం వైశాల్యం=పొడవు* వెడల్పు=l*b
మొదట వైశాల్యం=100*100=10000
పొడవు, వెడల్పులో మార్పు తర్వాత వైశాల్యం=110 *90=9900
ప్రస్తుత వైశాల్యం శాతం లో=9900/100 00)*100=99%
వైశాల్యం లో వచ్చే మార్పు శాతం= 100-99=1%
జవాబు=1%
పెట్రోల్ ధర 2 సంవత్సరాల కాలంలో 70 నుండి 90 రూపాయలకు పెరిగిన ధర పెరుగుదల
ఎంత శాతం?
ధర వ్యత్యాసం= ప్రస్తుత ధర- గత ధర
=90-70 =20
=(20/90)*100
=22.2%
జవాబు=22.2%
ఒక టన్ను లో నాలుగు క్వింటాలు ఎంత శాతం?
1 టన్ను=10 కింటాలు
శాతం%=(4/10)*100=40 %
జవాబు=40%
ఒక కాలేజీలో మొత్తం 420 మంది విద్యార్థులు కలరు అయితే అందులో 70% హాజరు నమోదు
అయినా కాలేజీలగల మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?
70=x/420*100
x=70*420/100=294
x=294
హాజరైన విద్యార్థులు=294
జవాబు=294
ఒక సంఖ్యలో30% విలువ 700 అయినా ఆ సంఖ్య 120 % విలువ ఎంత ?
30% = 700
100 = ? = x
శాతం%= (ఇచ్చిన విలువ/ అ మొత్తం విలువ)*100
30% =( 700 / x) *100
x = ( 700 / 30) *100
x=2333.33
100 =2333.33
120% = ? = y
శాతం% = (ఇచ్చిన విలువ/ అ మొత్తం విలువ)*100
120 = ( y / 2333.3) * 100
Y = (2333 *120) / 100
Y =2800
ఆ సంఖ్య = 2800
Short cut
30% = 700
Cross multiplication
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి