Percentage(medium)2

 ఒక దీర్ఘచతురస్రాకార వస్తువు  పొడవును10% పెంచి వెడల్పును10% తగ్గించిన వైశాల్యంలో

మార్పుశాతం ను కనుగొనుము?


మొదట  పొడవు= 100 


వెడల్పు=100


10% పెంచిన తర్వాత   పొడవు=100+10= 110


10% తగ్గించిన తర్వాత వెడల్పు=100-10=90


దీర్ఘ చతురస్రం వైశాల్యం=పొడవు* వెడల్పు=l*b 


మొదట వైశాల్యం=100*100=10000


 పొడవు,  వెడల్పులో మార్పు తర్వాత  వైశాల్యం=110 *90=9900


ప్రస్తుత వైశాల్యం శాతం లో=9900/100 00)*100=99%


  వైశాల్యం లో వచ్చే మార్పు శాతం= 100-99=1%


జవాబు=1% 


పెట్రోల్ ధర 2  సంవత్సరాల కాలంలో 70 నుండి 90  రూపాయలకు పెరిగిన ధర పెరుగుదల

ఎంత శాతం?


  ధర వ్యత్యాసం= ప్రస్తుత ధర- గత ధర


=90-70 =20


=(20/90)*100


=22.2%


జవాబు=22.2%

ఒక టన్ను లో నాలుగు క్వింటాలు  ఎంత శాతం?


1  టన్ను=10 కింటాలు


 శాతం%=(4/10)*100=40 %


జవాబు=40% 

ఒక కాలేజీలో మొత్తం 420 మంది విద్యార్థులు కలరు అయితే అందులో 70% హాజరు నమోదు

అయినా కాలేజీలగల మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?


70=x/420*100


x=70*420/100=294


x=294


 హాజరైన విద్యార్థులు=294


 జవాబు=294 


ఒక సంఖ్యలో30%  విలువ 700 అయినా ఆ సంఖ్య 120 % విలువ ఎంత ?



30%  = 700


100 = ? = x


 శాతం%= (ఇచ్చిన విలువ/ అ మొత్తం విలువ)*100


30% =( 700 / x) *100


x = ( 700 / 30) *100


x=2333.33


100 =2333.33


120% = ? = y


 శాతం% = (ఇచ్చిన విలువ/ అ మొత్తం విలువ)*100


120 = ( y / 2333.3) * 100


Y = (2333 *120) / 100


Y =2800


ఆ సంఖ్య = 2800


Short cut


30% = 700


120% = ?

Cross multiplication


(700*120) / 30 = 2800

ఆ సంఖ్య = 2800

కామెంట్‌లు లేవు: