ఒక పరీక్ష మొత్తం 70 మార్కులకు నిర్వహించబడిన ది ఆ పరీక్షలో ఉత్తీర్ణత కావాలంటే 50% మార్కులు సంపాదించ వలెను అయినా ఉత్తీర్ణత కోసం ఎన్ని మార్కులు సంపాదించాలి?
50%=x/70*100
x=50*7/10=35
మొత్తం మార్కులు=35
జవాబు=35
20%ఆదాయం = ?
80 శాతం ఆదాయం=20000
80=(20000/x)*100
x=20000/80*100
=25000
ఆ వ్యక్తి ఆదాయం=25000
జవాబు=25000
ఒక కారు 250 కిలోమీటర్ల దూరంలో 20% దూరాన్ని పూర్తి చేసిన నా గమ్యం చేరుటకు ఇంకా ఎంత దూరం
ప్రయాణించవలెను ?
100 - 20 = 80
80 = x/250 * 100
x = 200
ఇంకా కారు ప్రయాణించాల్సిన దూరం = 200కిలోమీటర్లు
జవాబు = 200 కిలోమీటర్లు
250 ఒక సంఖ్యలో 20% అయిన ఆ విలువను కనుక్కోండి?
ఆ విలువ x అనుకున్న
20 % = (250/x) * 100 = 1250
x=(250/20) * 100 = 1250
ఆ సంఖ్య = 1250
జవాబు = 1250
ఒక వస్తువును 20% డిస్కౌంట్ తో కొనిన దాని విలువ 300 అయిన ఆ వస్తువు అసలు విలువ
ఎంత?
100 - 20 = 80%
80 శాతం విలువ = 300 రూపాయలు
100 శాతం విలువ ?
80% = 300/x * 100
x = 300/80 * 100
x = 355
ఒక వ్యక్తి తన జీతం లో 25 శాతం తన సొంత ఖర్చులకు వినియోగించుకొని మిగిలిన మొత్తం లో 50 శాతం
ఇంటి అవసరాలకు వినియోగించిన అతని జీతం ఇంకా ఎంత శాతం మిగిలి ఉంటుంది?
మొత్తం జీతం = 100 శాతం
సొంత ఖర్చులకు వినియోగించుకున్న తర్వాత మిగిలిన జీతం = 100 - 25 = 75 శాతం
50% = (x / 75) * 100
x = 75 * 50 / 100
జవాబు = 37.5 %
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి