Percentage(easy 2)

 ఒక పరీక్ష మొత్తం 70 మార్కులకు నిర్వహించబడిన ది ఆ పరీక్షలో ఉత్తీర్ణత కావాలంటే 50% మార్కులు సంపాదించ వలెను  అయినా ఉత్తీర్ణత కోసం ఎన్ని మార్కులు సంపాదించాలి? 


50%=x/70*100


x=50*7/10=35


మొత్తం మార్కులు=35

 

జవాబు=35



ఒక వ్యక్తి 20% ఆదాయం ను పిల్లల స్కూల్ కోసం వినియోగించిన మిగిలిన 8 ఆదాయం 20000 అయిన 
పూర్తి ఆదాయం ఎంత?

20%ఆదాయం = ?


80 శాతం ఆదాయం=20000


80=(20000/x)*100


x=20000/80*100


=25000


ఆ వ్యక్తి ఆదాయం=25000


 జవాబు=25000 




ఒక కారు 250 కిలోమీటర్ల దూరంలో 20% దూరాన్ని పూర్తి చేసిన నా గమ్యం చేరుటకు ఇంకా ఎంత దూరం

ప్రయాణించవలెను ?


100 - 20 = 80


80 = x/250 * 100


x = 200


ఇంకా కారు ప్రయాణించాల్సిన దూరం = 200కిలోమీటర్లు


 జవాబు = 200 కిలోమీటర్లు


250 ఒక సంఖ్యలో 20% అయిన ఆ విలువను  కనుక్కోండి?


ఆ విలువ x   అనుకున్న


20 % = (250/x) * 100 = 1250


x=(250/20) * 100 = 1250


ఆ  సంఖ్య = 1250


 జవాబు = 1250 


ఒక వస్తువును 20% డిస్కౌంట్ తో కొనిన దాని విలువ 300 అయిన ఆ వస్తువు  అసలు విలువ

ఎంత?


100 - 20 = 80%


80 శాతం విలువ = 300 రూపాయలు


100 శాతం విలువ ?


80% = 300/x * 100 


x = 300/80 * 100


x = 355




ఒక వ్యక్తి తన జీతం లో 25 శాతం తన సొంత ఖర్చులకు వినియోగించుకొని మిగిలిన మొత్తం లో 50 శాతం 

ఇంటి అవసరాలకు వినియోగించిన అతని జీతం ఇంకా ఎంత శాతం మిగిలి ఉంటుంది?

 మొత్తం జీతం = 100 శాతం

సొంత ఖర్చులకు వినియోగించుకున్న తర్వాత మిగిలిన జీతం = 100 - 25 = 75 శాతం


ఇంటి అవసరాలకు వినియోగించుకున్న మొత్తం = x అనుకొని న


50% = (x / 75) * 100 


x = 75 * 50 / 100


 జవాబు = 37.5 %


కామెంట్‌లు లేవు: