విజయవాడ, బెంగళూరు మధ్య దూరం 660 కిలోమీటర్లు, 30km/hr వేగంతో విజయవాడ నుండి ఒక బస్సు50km/hr వేగంతో కారు బయల్దేరిన కారు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి ?
బెంగళూరు( కారు బయలుదేరిన స్థానం) నుంచి కారు, బస్సు x దూరంలో కలుసుకున్నాయి అనుకున్నా
x/50=660-x/30
3x=5*660-5x
8x=3300
x=3300/8
x=412.5
బెంగళూరు( కారు బయలుదేరిన స్థానం) నుంచి కారు, బస్సు 412.5 దూరంలో కలుసుకుంటాయి
జవాబు =412.5
ఒక వ్యక్తి 3/4 వంతు దూరాన్ని60km/hr వేగంతో నూ మిగిలిన దూరాన్ని40km/hr వేగంతో ప్రయాణించే ను
అతను మొత్తం దూరం ను పూర్తి చేయుటకు3 గంటల సమయం పట్టిన అతడు ప్రయాణించిన దూరం
ఎంత?
మిగిలిన భాగం=1-¾ = ¼
కాలం=3 గంటలు
దూరం=D అనుకున్న
3/4D/60+1/4D/40=3
6/4D+3/4D/120=3
6D+3D/4=120*3
6D+3D=120*4*3
9D=1440
D=1440/9
D=160km
జవాబు =160km
20 మీటర్ల పొడవుగల దీర్ఘచతురస్రాకార చుట్టుకొలతను 5 మీటర్లు/ నిమిషం వేగంతో ప్రయాణించ కారుకు15 నిమిషాల సమయం పట్టిన దాని వెడల్పు ను కనుగొనుము?
2(l+b) =దీర్ఘచతురస్ర చుట్టుకొలత
దూరం=5*15= 75మీటర్లు
2(l+b) = 75మీటర్లు
పొడవుL= 20మీటర్లు
2(l+b) = 75మీటర్లు
2(20+b) = 75మీటర్లు
40+2b = 75మీటర్లు
2b=75-40=35
2b=35
b=35/2=17.5
b=17.5
జవాబు =17.5 మీటర్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి