Time and distance hard 2

 విజయవాడ, బెంగళూరు మధ్య దూరం 660 కిలోమీటర్లు, 30km/hr  వేగంతో విజయవాడ నుండి  ఒక బస్సు50km/hr  వేగంతో కారు బయల్దేరిన కారు బయలుదేరిన స్థానం నుంచి ఎంత దూరంలో కలుసుకుంటాయి ?

బెంగళూరు( కారు బయలుదేరిన స్థానం) నుంచి కారు, బస్సు x దూరంలో కలుసుకున్నాయి అనుకున్నా


x/50=660-x/30


3x=5*660-5x


8x=3300


x=3300/8


x=412.5


బెంగళూరు( కారు బయలుదేరిన స్థానం) నుంచి   కారు, బస్సు 412.5 దూరంలో కలుసుకుంటాయి


జవాబు =412.5 


ఒక వ్యక్తి 3/4 వంతు దూరాన్ని60km/hr వేగంతో నూ మిగిలిన దూరాన్ని40km/hr వేగంతో   ప్రయాణించే ను
అతను మొత్తం దూరం ను పూర్తి చేయుటకు3 గంటల సమయం పట్టిన అతడు ప్రయాణించిన దూరం
ఎంత?



మొదటి భాగం=¾


  మిగిలిన భాగం=1-¾ = ¼


కాలం=3 గంటలు


 దూరం=D  అనుకున్న


3/4D/60+1/4D/40=3


6/4D+3/4D/120=3


6D+3D/4=120*3


6D+3D=120*4*3


9D=1440


D=1440/9


D=160km


జవాబు =160km


20 మీటర్ల పొడవుగల దీర్ఘచతురస్రాకార చుట్టుకొలతను 5 మీటర్లు/ నిమిషం వేగంతో ప్రయాణించ కారుకు15 నిమిషాల సమయం పట్టిన  దాని వెడల్పు ను కనుగొనుము?


2(l+b) =దీర్ఘచతురస్ర చుట్టుకొలత


 దూరం=5*15= 75మీటర్లు


2(l+b) = 75మీటర్లు


పొడవుL= 20మీటర్లు


2(l+b) = 75మీటర్లు


2(20+b) = 75మీటర్లు


40+2b = 75మీటర్లు


2b=75-40=35


2b=35


b=35/2=17.5


b=17.5


   జవాబు =17.5 మీటర్లు


కామెంట్‌లు లేవు: