Time&distance(hard)1

ఒక గుర్రం కొంత దూరాన్ని20  నిమిషాల లో పూర్తి చేసింది అంతే దూరాన్ని ఒక సైకిల్ పూర్తి
చేయుటకు ఒక గంట సమయం పట్టినా వాటి వేగాల నిష్పత్తి కనుక్కోండి?

గమ్యం చేరడం గుర్రానికి పట్టిన కాలం=20 నిమిషాలు


సైకిల్ కి పట్టిన కాలం= 1 hr=1 ×60=60నిమిషాలు


 కాల నిష్పత్తి= 20 / 60 =1:3


కాలం,  వేగం కి మధ్య విలోమ అనుపాత సంబంధం కావున


 వేగం నిష్పత్తి =3:1


జవాబు: వేగం నిష్పత్తి =3:1

25 km/hr వేగంతో విక్రాంత్ 30 km/hr వేగంతో శ్రీకాంత్ ఒకే సమయంలో బయలుదేరిన శ్రీకాంత్ విక్రాంత్  కంటే ఒక గంట ముందు గమ్యం చేరిన వారు ప్రయాణించిన దూరం ఎంత?


దూరం=D అనుకొని నా


 కాలంt= దూరం/ వేగం


T 1=D/25


T 2=D/30


T 1-T 2=1 hr



1 hr=(D/25)-(D/30)


(6 D-5 D)/150


D/150


D=150 KM


జవాబు: 150 KM

వినయ్ అతను ప్రయాణించిన దూరం లో సగభాగాన్ని 30km/hr వేగంతో ను మిగిలిన సగభాగాన్ని 20km/hr వేగంతో ప్రయాణించుటకు 4గంటల సమయం పట్టింది వినయ్ ప్రయాణించిన  మొత్తందూరం ఎంత?


దూరం   ను D  అనుకొని నా


 మొదటి సగభాగానికి ప్రయాణించేటప్పుడు పట్టిన కాలం= t1


రెండవ సగభాగాన్ని ప్రయాణించటం పట్టిన కాలం=t2 


t 1 = (D/2)/30=D/60


t 2 = (D/2) / 20 = D/40


t 1 + t 2= 4hrs


t 1 + t 2 = (D/60) +(D/40)


t 1+t 2= (D/60) +(D/40) =4


(10 D+15 D) / 600


25 D=2400


D= 2400/25 =96


D=96 KM


జవాబు =96 KM


వినయ్ వివేక్ ల మధ్య దూరం  500  మీటర్లు అయిన 20 km/hr వేగంతో ప్రయాణించే  వివేక్ ను చేరుటకు వినయ్ ఎంత దూరం ప్రయాణించవలెను?


ప్రమాణా లన్ని km  లలో ఉన్నాయి కావున దూరంలో కూడా km లో మార్చవలెను


500మీ=500/1000


=0.5 km 


 వివేక్ ప్రయాణించిన దూరం x   అనుకొనిన


 వినయ్ వివేకుని చేరుటకు ప్రయాణించిన దూరం=x+0.5  km


కాలం= దూరం/  వేగం  ఇక్కడ ఇద్దరి కాలం సమానం కావున 


x/15=(0.5+x)/20


20 x=7.5+15 x


5 x = 7.5


x= 1.5 km


వినయ్, వివేక్ ను చేరుకొనుటకు ప్రయాణించిన దూరం 1.5 km 


జవాబు = 1.5 km


ఒక కార్మికుడు ఉదయం ఇంటి నుండి ఫ్యాక్టరీకి 10 km / hr వేగంతో నూ సాయంత్రం  ఫ్యాక్టరీ

నుండి ఇంటికి 8 km/hr వేగం తోనూ ప్రయాణించిన అతనికి రెండు సందర్భాలలో మొత్తం  4 hr  సమయం పట్టినా ఫ్యాక్టరీ కి ఇంటికి మధ్య దూరం ఎంత?


ఇంటికి ఫ్యాక్టరీ కి మధ్య దూరం = D

 

 కాలంt 1 = D/10


 కాలంT 2 = D / 8


 T 1 +T 2= 4 hr


4 = ( D /10)+( D / 8)


4 = (4 D+5 D) / 40


160=9 D


D = 160/9


160/9 = 17.7 or 18


జవాబు = 17.7 or 18


కామెంట్‌లు లేవు: