Time&distance(MEDIUM)2


5:4:3 వేగాల నిష్పత్తి  తో A,B,C అను ముగ్గురు వ్యక్తులు ప్రయాణించిన వారు గమ్యం చేరుకునే
కాలం నిష్పత్తిని కనుగొనుము?


వేగం =  1/ కాలం

వేగం =1/5 × 1/4 × 1/3=12:15:20


  జవాబు: కాలం నిష్పత్తి=12:15:20

రంజిత్30km లను50 నిమిషాలలో పూర్తి చేసిన45km  లను పూర్తి చేయుటకు ఎంత సమయం పట్టును? 


వేగం= దూరం/ కాలం

 

30/50=0.6 km/min


కాలం= దూరం/ వేగం


45/0.6=75


జవాబు =75 min

ఒక కారు20km/hr  వేగంతో40 నిమిషాలలో గమ్యం పూర్తిచేసిన ఆ కారు ప్రయాణించిన దూరాన్ని మీటర్లలో

కనుగొనండి? 


 వేగం=20km/hr


 కాలం=40min


  కాలం =40min =40/60=0.66hrs


  కాలం =0.66hrs


దూరం= వేగం* కాలం


20 *0.66=13.333km


కిలోమీటర్లను మీటర్లలోకి మార్చగా


1km=1000 మీటర్లు


13.333 *1000=13333


  జవాబు =13333.3  మీటర్లు 

 శ్రీనివాస్  తను ప్రయాణించ వలసిన దూరంలో సగం దూరాన్ని కారులో90km/hr వేగంతో నూ, మిగిలిన  సగం దూరాన్ని50km/hr  వేగంతో బైక్ పై  పూర్తి  చేసిన ఈ మొత్తం ప్రయాణానికి4 గంటల సమయం పట్టింది శ్రీనివాస్

యాణించిన దూరం ఎంత?

 సగం దూరాన్ని=D అనుకొని నా


D/90+D/ 50=4గంటల 


5D+9D/450=4


14D=450*4


D=1800/14


D=128.5km


  జవాబు =128.5


కామెంట్‌లు లేవు: