Time-Distance(medium)1

160 మీటర్ల పొడవుగల ఒక రైలు ప్లాట్ ఫామ్  పైన గల స్తంభాన్ని దాటుటకు 20 సెకన్ల కాలం
పట్టిన రైలు  వేగం నుkm/hr లో కనుగొనుము?


రైలు పొడవు=160mtr
 కాలం= 20sec


  కాలం= వేగం /దూరం


వేగం=160/20=8mtr/sec


   వేగం నుmtr/sec నుండిkm /hr  లోకి మార్చుట


1mtr/sec=18/5 km/hr


వేగం=8*18/5=28.8


జవాబు:వేగం=28.8 km/hr

ఒక వ్యక్తి తన ఇంటి నుంచి ఆఫీస్  కు 90km/ hr వేదం తోనూ తిరుగు ప్రయాణంలో 50km/hr  వేగంతో ప్రయాణించిన ఆ వ్యక్తి సరాసరి వేగం ఎంత?

సరాసరి వేగం=2v1v2/v1+v2


సరాసరి వేగం=(2*90*50)/(50+90)


900/140=6.428


సరాసరి వేగం=6.428


జవాబు=6.428km/hr


28km/hr ను  మీటర్/  సెకండ్ల లోకి మార్చగా?


1km/hr=5/18 mtr/sec


28*5/18


=14*5/9


=7.77మీటర్/  సెకండ్ 


జవాబు=7.77మీటర్/  సెకండ్  


ఒక కారు 280km దూరం ను 4 గంటల లోనూ 320km  దూరం ను 5 గంటల లోనూ పూర్తి చేసిన

సరాసరి వేగం కనుగొనుము?


సరాసరి వేగం= మొత్తం కాలం/  మొత్తం వేగం


280+320/5+4


600/9 


66.66 


సరాసరి వేగం=66.6km/hr


 జవాబు =66.66km/hr


రాము 30 నిమిషాలలో 60 కిలోమీటర్ల  దూరాన్ని తన గుర్రం సహాయంతో

పూర్తి చేయగలడు  అయినా90 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయుటకు ఎంత

సమయం పట్టును?


 వేగం= దూరం/ కాలం=60/30=2km/min


90 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయుటకు


 కాలంt= దూరం/ వేగం=90/2


 కాలం=45 నిమిషాలు


90 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయుటకుపట్టు కాలం=45 నిమిషాలు


జవాబు=45 నిమిషాలు



కామెంట్‌లు లేవు: